Logo Raju's Resource Hub

rajuviswa

క్రెడిట్ స్కోరు పెరగడం లేదా?

ప్రశాంత్ కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. కొన్ని ఇతర అప్పులూ ఉన్నాయి. వాయిదాలూ, కార్డు బిల్లును ఆలస్యం చేయకుండా చెల్లిస్తుంటారు. కానీ, క్రెడిట్ స్కోరు మాత్రం 700 లోపే ఉంటోంది. దీనికి కారణం ఏమిటో తెలియడం అతనికి అర్ధం కావడం లేదు. సుధీర్ ఇంటి రుణాన్ని తీసుకున్నారు. వాయిదాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా కచ్చితంగా చెల్లిస్తున్నారు. కార్డునూ పరిమితంగా వాడుతూ ఉంటారు. అతని స్కోరు ఎప్పుడూ 800 తగ్గకుండా ఉంటోంది.. ఇక్కడ ఇద్దరూ బిల్లులను సకాలంలో చెల్లించినా.. […]

క్రెడిట్ స్కోరు పెరగడం లేదా? Read More »

బ్యాంకు ఖాతా రద్దయ్యిందా?

అనిల్ కు ఒక ప్రైవేటు బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం ప్రారంభించిన ఖాతా అది. పేరుకు ఖాతా ఉంది కానీ, అందులో ఎలాంటి లావాదేవీలూ చేయలేదు. కనీస నిల్వా లేదు. దీంతో బ్యాంకు రుసుములు విధించడం ప్రారంభించింది. ఒక రోజు బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. వెంటనే రూ.15,000 చెల్లించాల్సిందిగా లేకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీకున్న అన్ని బ్యాంకు ఖాతాలనూ పరిశీలించుకోవడం ముఖ్యం. అవసరం లేనివి ఉంటే, రద్దు చేసుకోవాలి. దాని

బ్యాంకు ఖాతా రద్దయ్యిందా? Read More »

నెల వారి బడ్జెట్ వేసుకోవడం – మీ ఆర్ధిక క్రమశిక్షణకు ఓ ఆయుధం

సురేశ్ నెలకు రూ.70వేల వరకూ సంపాదిస్తున్నారు. రూపాయికి లెక్క చూడాలంటే అతనికి చికాకు. ఖర్చు, లకు డబ్బు ఉంది కదా.. ఇదే ధోరణిలో ఉంటారు. అంతే వేతనం ఆర్జిస్తున్న రమేశ్ ఇందుకు భిన్నం. ప్రతి రూపాయి రాక-పోక తనకు తెలియాల్సిందే. అన్నీ రాసి పెట్టాల్సిందే అని అనుకుంటారు. ఇక్కడ ఇద్దరిలో ఎవరు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో మనం ఎలా ఉన్నాం.. సురేష్ లాగ ఉంటే… వెంటనే రమేశ్ పద్ధతిలోకి మారాల్సిందే. బడ్జెట్ వేసుకో

నెల వారి బడ్జెట్ వేసుకోవడం – మీ ఆర్ధిక క్రమశిక్షణకు ఓ ఆయుధం Read More »

ఇంట్లో మూలాలు ఖాళీ గా ఉన్నాయా ?

ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇంట్లో ప్రతి ప్లేస్ని అందంగా మలచుకోవాలని అనుకుంటాం. అయితే ఇంట్లోని కొన్ని మూలల్లోని ఖాళీ స్థలాన్ని ఏ వస్తువులతో భర్తీ అర్థం కాదు. అలాగే హాల్, బెడ్రూమ్ మధ్య, బాల్కనీ వైపు స్థలం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండాకిచెన్, బాల్కనీ దగ్గర మూలల్లో స్థలం ఎక్కువగా ఖాళీగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ స్థలాన్ని సిట్టింగ్ ఏరియాగా మార్చేయండి. బాల్కనీ దగ్గర వెలుతురు బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని రీడింగ్ ప్లేస్ గా మార్చేయొచ్చు.

ఇంట్లో మూలాలు ఖాళీ గా ఉన్నాయా ? Read More »

ISRO (INDIA) launches Spadex Mission succesfully on 31-12-2024

The Indian Space Research Organisation (ISRO) launched the Space Docking Experiment (SpaDeX) mission, marking a significant milestone in India’s space endeavors. This mission involves two small spacecraft, each weighing approximately 220 kg, designed to demonstrate in-space docking—a critical technology for future missions such as lunar sample returns and the development of a space station. భారత

ISRO (INDIA) launches Spadex Mission succesfully on 31-12-2024 Read More »

ఏటీఎం కార్డు వల్ల ఉపయోగాలు

బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ కూడా తీసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్‌ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా

ఏటీఎం కార్డు వల్ల ఉపయోగాలు Read More »

Dr.Manmohan Singh (డాక్టర్ మన్మోహన్ సింగ్)

ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్ 1982 సెప్టెంబరు 26 వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశవిభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాకా ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు. కొన్నిసార్లు

Dr.Manmohan Singh (డాక్టర్ మన్మోహన్ సింగ్) Read More »

గ్రీన్ వాల్ ఆర్ట్

ఇంటీరియర్ డిజైన్లో భాగమైన వెల్నెస్ ఇంటీరియర్స్లో ఒకటే గ్రీన్ వాల్ ఆర్ట్. నిజానికి దీన్ని నాచు, చిన్న చిన్న మొక్కలతో తయారు చేస్తారు. ఇంట్లో సహజ వాతావరణం, పచ్చదనం కోరుకొనే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. కొంతమంది తమ అభిరుచి మేరకు ఏవైనా ఆకృతులు, లోగో, చిత్రాలను ఏర్పాటు చేయించుకుంటే, మరికొందరు పూర్తి గోడ నే పచ్చదనంతో నింపేస్తున్నారు. వీటి నిర్వహణకు నీరు అవసరం లేదు.అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ మొక్కలు జీవిస్తాయి. వీటిలో వాల్ హ్యాంగింగ్,

గ్రీన్ వాల్ ఆర్ట్ Read More »

NSS SPECIAL CAMP – 2024 AT DR.B.R.AMBEDKAR POLYTECHNIC COLLEGE, YANAM FROM 23-12-2024 TO 30-12-2024

All are invited. Attendance is compulsory.[9:32 PM, 23/12/2024] Jayaveeran Polytechnic: Absentees in emergency situation should get proper permission Dr. B. R. Ambedkar Polytechnic College, YanamNational Service Scheme (NSS) UnitInauguration of 7-Day NSS Special CampYanam, 24th December 2024: The National Service Scheme (NSS) Unit of Dr. B. R. Ambedkar Polytechnic College, Yanam, successfully inaugurated its 7-Day

NSS SPECIAL CAMP – 2024 AT DR.B.R.AMBEDKAR POLYTECHNIC COLLEGE, YANAM FROM 23-12-2024 TO 30-12-2024 Read More »

వాము జీరా నీళ్లతో ఎసిడిటీకి చెక్!

దీన్నెలా చేయాలంటే.. రెండు కప్పుల నీళ్లలో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేసి.. సన్న సెగ మీద ఆరేడు నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టేసి తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత మంచిది. ఈ నీళ్లు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలంటే.. • రోగనిరోధక శక్తి పెరుగుతుంది. • జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే బరువు తగ్గుతారు.

వాము జీరా నీళ్లతో ఎసిడిటీకి చెక్! Read More »

చీర… గొప్పతనం

చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందం అనే రంగులనే అద్దింది చీర మమకారమనే మగ్గంపై నేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో మడికట్టుతో నువ్వు పూజచేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు జారుకట్టుతో పడకటింట చేరితే గుండె జారీ చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే

చీర… గొప్పతనం Read More »

ఉసిరి టీ

కావాల్సినవి:  ఉసిరి, చూర్ణంపుదీనా ఆకులు-4అల్లం-1 అంగుళం –క్యారమ్ విత్తనాలు తయారు చేయు విధానం.. ఒక గ్లాస్‌ నీటిని మరిగించి..అందులో పైన చెప్పిన పదార్థాన్నీ వేసి కాసేపు తిరగబడనివ్వాలి. ఆ తర్వాత వడకట్టండి అంతే అదే ఉసిరి టీ.  గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్‌ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధవ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. 

ఉసిరి టీ Read More »

ఖర్జూరం (Dates)

చలికాలంలో ‘ఖర్జూరం’ ఎందుకు తినాలంటే..  చలికాలంలో బాడీ వెచ్చదానికి ఎనర్జీ అవసరం.  ఖర్జురా లోని గ్లూకోస్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి  నేచురల్ షుగర్స్ ఇందుకు సహాయపడతాయి.  ఫైబర్ ఆకలిని తగ్గించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.  శీతాకాలం జబ్బులకు నెలవు.  డేట్స్ లోని ప్లేనాయిడ్స్, కెరటానాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్ దేహంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఇమ్మ్యూనిటీని పెంచుతాయి.  కాల్షియమ్,  ఫాస్పరస్, మెగ్నీషియం కీళ్లలో స్టిఫ్ నెస్, డిస్ కంఫర్ట్ ను తగ్గిస్తాయి. 

ఖర్జూరం (Dates) Read More »

కాశీరత్నం పూల మొక్క

ఈనెల్లాంటి ఆకులు, చూడచక్కని రంగులతో పెంచుకున్న ప్రదేశానికి కళ తెచ్చిపెడుతుంది కాశీరత్నం పూల మొక్క. దీన్ని గోడలు, కంచెలు, ఆర్చ్‌లు, పోర్టికోలమీదకు ఎక్కించొచ్చు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. సైప్రస్‌ వైన్, స్టార్‌ గ్లోరీ అనే పేర్లూ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. .జమైకాలో మాత్రం దీన్ని ఇండియన్ క్రీపర్ అంటారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా క్వామోక్లిట్. ఇది కన్వోల్వులేసి కుటుంబంలోని తీగ జాతి మొక్క. ఇది సుమారు మూడు నుంచి పది అడుగుల వరకూ పెరుగుతుంది.

కాశీరత్నం పూల మొక్క Read More »

ముగ్గులు – ధనుర్మాసం

ధనుర్మాసం ప్రారంభమైంది.  విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు.   న్యూ ఇయర్,  సంక్రాంతి వరకు రంగపళ్ళులను తీర్చిదిద్దుతుంటారు.

ముగ్గులు – ధనుర్మాసం Read More »

ఇంటి పరిసరాల్లో ఈ మొక్క ఉంటే ప్రమాదం!

ఎక్కడ ఖాళీ ప్రాంతముంటే అది తన రాజ్యమన్నట్టు పెరిగే  ‘పార్ధినియం హిస్టెరో ఫోరస్’ మొక్కను మీరూ చూసే ఉంటారు.   ఈ మొక్క మొదటగా 1956 లో ఇండియాలో కనిపించింది.  మెక్సికో నుంచి ఆహారధాన్యాలను పూణేకు దిగుమతి చేస్తుండగా ఇది విత్తనరూపంలో ఇండియాలోకి ప్రవేశించింది.  గాలి వేగంతో దేశమంతా పాకి ప్రమాదకరంగా మారిపోయింది.  ఈ మొక్క పర్యావరణానికి ముప్పు అని,  శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఇంటి పరిసరాల్లో ఈ మొక్క ఉంటే ప్రమాదం! Read More »

DIFFERENTIAL CALCULUS (UNIT – 3 FOR NON – CIRCUIT AND UNIT – 4 FOR CIRCUIT)

Syllabus: DIFFERENTIATION Sometimes y is not defined directly as a function of x but is given as a function of another variable, say ‘u’ which is defined as a function of x. Hence y is indirectly a function of x. In such case y is said to be a function of function. Successive Differentiation (Up

DIFFERENTIAL CALCULUS (UNIT – 3 FOR NON – CIRCUIT AND UNIT – 4 FOR CIRCUIT) Read More »

Gukesh Dommaraju (India) – youngest world chess champion

Indian teen prodigy Gukesh Dommaraju became the youngest undisputed world chess champion on Thursday after beating China’s Ding Liren in the final match of their series in Singapore. The 18-year-old became “the YOUNGEST WORLD CHAMPION in history”, said the International Chess Federation in a post on social media platform X, after Ding resigned in a

Gukesh Dommaraju (India) – youngest world chess champion Read More »

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (Senior citizen savings scheme) – నెలకు రూ.20 వేలు

పదవీ విరమణ తర్వాత కూడా క్రమంగా ఆదాయం పొందుతూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ అనుకుంటారు.  అలాంటి సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది.  అదే సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS).   ఈ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా దాదాపు రూ. 20 వేల వరకు డబ్బు సంపాదించవచ్చు.  నష్టభయం ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు అనుకునేవారికి ఇది

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (Senior citizen savings scheme) – నెలకు రూ.20 వేలు Read More »

గులాబీరేకల టీ

తయారీ విధానం: తయారీకి మూడు కప్పుల పాలు, మూడు స్పూన్ల చొప్పున టీపొడి, చక్కెర, మూడు యాలకులు, ఒక అనాసపువ్వు, సమానపాళ్లలో నీటిలో నానబెట్టి మెత్తగా చేసిన జీడిపప్పు, బాదంపప్పు పేస్టు పావుకప్పు, అలాగే రెండు టేబుల్ స్పూన్లు నీటిలో నానబెట్టి చేసిన గులాబీరేకల పేస్టు. రెండు కప్పుల నీటిలో టీపొడి, గులాబీరేకుల పేస్టు కలపాలి. ఆపై అనాసపువ్వు, యాలకులు వేసి చిక్కగా మరిగించి డికాక్షన్ను వడకట్టాలి. మరొక గిన్నెలో పాలు, చక్కెర కలిపి మరిగిస్తూ బాదం,

గులాబీరేకల టీ Read More »

డామినోస్ ఆట

ఫోన్ నుంచి దూరం పెట్టి పిల్లల్లో ఏకాగ్రత పెంచే ఆట డామినోస్. ఒక బ్లాక్ని కదిపితే చాలు, దాని వెనుక ఒక క్రమ పద్ధతిలో అమర్చిన రంగుల బ్లాక్స్ అన్నీ వరసగా పడిపోతాయి. ఆ ఆటనే డామినోస్ అంటారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకీ ఓపికనీ, ఏకాగ్రతనీ పెంచే ఆట ఇది. డామినో బ్లాక్స్ ని ఒక నిర్ణీత దూరంలో అమరిస్తేనే వాటినన్నింటినీ ఒకేసారి పడేయగలం. దీన్నే డామినో రేస్ అంటారు. ఏమాత్రం ఏకాగ్రత తప్పినా, ఈ బ్లాక్స్

డామినోస్ ఆట Read More »

క్యూఆర్ కోడ్ పాన్ కార్డు పొందండి ఇలా (PAN Card 2.0)

కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్ను ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించింది. ఇందులో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్ పాన్ కార్డు. ప్రస్తుత పాన్ కార్డుదారులు వీటిని ఎలా పొందాలనే సందేహం ఎక్కువ మంది నుంచి వస్తోంది. ఆన్లైన్లో చిరునామాను అప్డేట్ చేయడంతో క్యూఆర్ కోడ్ కలిగిన పాన్కార్డును పొందొచ్చు. ఆదాయపు పన్ను విభాగంతో నమోదైన పాత చిరునామాల స్థానంలో కొత్త చిరునామాలను పాన్ కార్డుదారులు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని ఆదాయపు పన్ను విభాగం చెబుతోంది. ఒకసారి ఆదాయపు పన్ను

క్యూఆర్ కోడ్ పాన్ కార్డు పొందండి ఇలా (PAN Card 2.0) Read More »

డా.బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర

బాబాసాహెబ్ గా ప్రసిద్ధి చెందిన  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో ఒక స్మారక వ్యక్తి. భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పి నుండి అణగారిన కులాల కోసం సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడే వరకు, భారతీయ సమాజానికి ఆయన చేసిన అపారమైన సేవలను భారతదేశంలో అంబేద్కర్ జయంతిగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న ఆయన జయంతి వేడుకలు మరియు డిసెంబర్ 6 న అయన వర్ధంతి దినోత్సవం జరుపు కోవడం ద్వారా గౌరవిస్తారు. అతను 1891 ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో

డా.బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర Read More »

ISRO rocket of India’s space agency successfully places Europe’s Proba-3 into orbit on 05-12-2024

The Indian Space Research Organisation (Isro) successfully launched the PSLV-C59/PROBA-3 mission on 05-12-2024. The Proba-3 (Project for Onboard Anatomy) consists of two satellites — Coronagraph (310kgs) and Occulter (240kgs) – of Europe in which two spacecraft would fly together as one, maintaining precise formation down to a single millimetre to study the Corona, the Sun’s

ISRO rocket of India’s space agency successfully places Europe’s Proba-3 into orbit on 05-12-2024 Read More »

కొత్తగా పెళ్ళైన వారికి కొన్ని సీక్రెట్ టిప్స్

1. భాగస్వామితో వీలైనంత ఎక్కువగా మాట్లాడండి, ఒకరిని మరొకరు బాగా తెలుసుకోండి  2. ఇద్దరికీ ఈ రిలేషన్ కొత్త కాబట్టి సర్దుకుపోవాలని, తగాదాలు సహజమని మరవద్దు.  3. ఒకరితో పోల్చద్దు, తప్పు చేస్తే చెప్పండి తప్ప  విమర్శలొద్దు  4. కొత్త బంధంపై తెలుసుకోవాలని ఇతరులకి ఉంటుంది.  5. కానీ కొన్ని సున్నిత విషయాలు పంచుకోకపోవడం మంచిది  6. ఆర్ధిక, ఆరోగ్య అంశాలపై స్పష్టతతో ఉండండి  7. రిలేషన్ పెంచుకునేందుకు ఏకాంతంగా గడపండి

కొత్తగా పెళ్ళైన వారికి కొన్ని సీక్రెట్ టిప్స్ Read More »

పెంటాస్ పూల మొక్కలు పెంపకం – జాగ్రత్తలు (Pentas flower plants)

చిన్నచిన్న నక్షత్రాలన్నీ గుదిగుచ్చినట్లుగా కనిపించే పూల మొక్కే పెంటాస్, ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో బహుళ ఛాయల్లో పూస్తాయిని. దీనికే స్టార్లర్లస్టర్, ఈజిప్టు స్టార్స్ అనే పేర్లూ ఉన్నాయి. అయితే, దీని శాస్త్రీయ నామం పెంటాన్ కార్నియా లేదా పెంటాస్ రాబ్సియేలేటా. పూలెంత ఆకట్టుకుంటాయో పచ్చటి ఆకులూ అంతే ప్రత్యేకంగా కనిపిస్తాయి. సులభంగా పెరిగే మొక్క… ఎలాంటి నేలల్లోనైనా, వాతావర ణంలో నైనా సులభంగా పెరిగే మొక్క పెంటాస్, నేరుగా తగిలే సూర్యకాంతిలో చక్కగా పెరుగు తుంది.

పెంటాస్ పూల మొక్కలు పెంపకం – జాగ్రత్తలు (Pentas flower plants) Read More »

Google ad
Google ad
Scroll to Top