📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

గ్యాస్‌ సమస్యలు

వాము జీరా నీళ్లతో ఎసిడిటీకి చెక్!

దీన్నెలా చేయాలంటే.. రెండు కప్పుల నీళ్లలో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేసి.. సన్న సెగ మీద ఆరేడు నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టేసి తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత మంచిది. ఈ నీళ్లు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలంటే.. • రోగనిరోధక శక్తి పెరుగుతుంది. • జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే బరువు తగ్గుతారు. […]

వాము జీరా నీళ్లతో ఎసిడిటీకి చెక్! Read More »

Loose Motions (లూస్ మోషన్స్)

లూస్ మోషన్స్ ఎందుకయ్యాయో తెలుసుకోండి. ఏదన్నా ఫుడ్ తినడం వల్లనా….?! అయితే మీరు andial వేసుకోవచ్చు. andial ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. అది కూడా మోషన్ అయిపోయిన తరువాత; మళ్ళీ మోషన్ అవుతుంది అనుకున్న సమయంలో కాక అయిపోయిన తరువాత వేసుకోండి. ఈ eldoper 4–6 డేస్ మోషన్ కానియ్యకుండా ఆపెయ్యగలదు. రీసెంట్ గా doctors’ ప్రతాప సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ కింద మెడిసిన్ ని వాడమని చెబుతున్నారు. Enterogermina ఇది ప్లాస్టిక్

Loose Motions (లూస్ మోషన్స్) Read More »

Right Shoulder pain – కుడి భుజం నొప్పి – గ్యాస్ సమస్య

నాకు నాలుగు రోజుల క్రితం కుడి భుజం లో నొప్పి స్టార్ట్ అయ్యింది. నేను డైలీ ప్రొద్దున్నే బాడ్మింటన్ ఆడతాను. బవుసా ఆట లో తప్పుడు షాట్ ఆడటం వల్ల వచ్చింది అనుకున్నా. తర్వాత రోజు నుంచి ఆటకు వెళ్లడం మానుకున్న. అయినా సరే నొప్పి తీవ్రత కొంచెం పెరిగింది. ఇంటి కాడా ఎవరు లేరని చెప్పి హోటల్ కి వెళ్లి బిరియాని తీసికొని మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలు తిన్నాను. నొప్పి ఇంకొంచెం పెరిగింది. అప్పుడు

Right Shoulder pain – కుడి భుజం నొప్పి – గ్యాస్ సమస్య Read More »

Gas Trouble…..గ్యాస్‌ట్రబుల్‌.. గ్యాస్‌ ప్రాబ్లం

ఒకటే కడుపు ఉబ్బరం. తరచూ పెద్దపెద్ద త్రేన్పులు. లేదంటే అపానవాయువులు. ఆలోచనలన్నీ పొట్ట చుట్టూనే తిరుగుతూ.. నిరంతరం ఏదో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న భావన .గ్యాస్‌ ప్రాబ్లం. అసిడిటి సమస్యలు వేధిస్తున్నాయంటూ వైద్యులను సంప్రదించే వారి సంఖ్య అపారం. అయితే ఈ సమస్య గురించి కాస్త వివరంగా చెప్పమంటే మాత్రం తమ బాధలను ఒక్కొక్కళ్లూ ఒక్కో రకంగా చెబుతుంటారు.. మొత్తానికి కడుపు బాగా ఉబ్బరంగా అనిపించటం, నోటి ద్వారా త్రేన్పులు, కింది నుంచి మలద్వారం గుండా గ్యాస్‌ పోవటం

Gas Trouble…..గ్యాస్‌ట్రబుల్‌.. గ్యాస్‌ ప్రాబ్లం Read More »

Advertisement
Scroll to Top