Google ad
చలికాలంలో ‘ఖర్జూరం’ ఎందుకు తినాలంటే..
చలికాలంలో బాడీ వెచ్చదానికి ఎనర్జీ అవసరం. ఖర్జురా లోని గ్లూకోస్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఇందుకు సహాయపడతాయి. ఫైబర్ ఆకలిని తగ్గించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శీతాకాలం జబ్బులకు నెలవు. డేట్స్ లోని ప్లేనాయిడ్స్, కెరటానాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్ దేహంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఇమ్మ్యూనిటీని పెంచుతాయి. కాల్షియమ్, ఫాస్పరస్, మెగ్నీషియం కీళ్లలో స్టిఫ్ నెస్, డిస్ కంఫర్ట్ ను తగ్గిస్తాయి.
Google ad
Raju's Resource Hub
