ఇంటి పరిసరాల్లో ఈ మొక్క ఉంటే ప్రమాదం!

ఎక్కడ ఖాళీ ప్రాంతముంటే అది తన రాజ్యమన్నట్టు పెరిగే  ‘పార్ధినియం హిస్టెరో ఫోరస్’ మొక్కను మీరూ చూసే ఉంటారు.   ఈ మొక్క మొదటగా 1956 లో ఇండియాలో కనిపించింది.  మెక్సికో నుంచి ఆహారధాన్యాలను పూణేకు దిగుమతి చేస్తుండగా ఇది విత్తనరూపంలో ఇండియాలోకి ప్రవేశించింది.  గాలి వేగంతో దేశమంతా పాకి ప్రమాదకరంగా మారిపోయింది.  ఈ మొక్క పర్యావరణానికి ముప్పు అని,  శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఇంటి పరిసరాల్లో ఈ మొక్క ఉంటే ప్రమాదం! Read More »