Logo Raju's Resource Hub

Money

నెల వారి బడ్జెట్ వేసుకోవడం – మీ ఆర్ధిక క్రమశిక్షణకు ఓ ఆయుధం

సురేశ్ నెలకు రూ.70వేల వరకూ సంపాదిస్తున్నారు. రూపాయికి లెక్క చూడాలంటే అతనికి చికాకు. ఖర్చు, లకు డబ్బు ఉంది కదా.. ఇదే ధోరణిలో ఉంటారు. అంతే వేతనం ఆర్జిస్తున్న రమేశ్ ఇందుకు భిన్నం. ప్రతి రూపాయి రాక-పోక తనకు తెలియాల్సిందే. అన్నీ రాసి పెట్టాల్సిందే అని అనుకుంటారు. ఇక్కడ ఇద్దరిలో ఎవరు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో మనం ఎలా ఉన్నాం.. సురేష్ లాగ ఉంటే… వెంటనే రమేశ్ పద్ధతిలోకి మారాల్సిందే. బడ్జెట్ వేసుకో […]

నెల వారి బడ్జెట్ వేసుకోవడం – మీ ఆర్ధిక క్రమశిక్షణకు ఓ ఆయుధం Read More »

డబ్బు సంపాదించేటప్పుడు, మనకు ఉండాల్సింది, ఉండకూడనిది లక్షణాలు?

🥘🔸🥘 ఉండవలసిన లక్షణాలు…. 🔸 లక్ష్యం….. స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎంత డబ్బు సంపాదించాలి? ఎందుకు సంపాదించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి. 🔸 కష్టపడే స్వభావం…. ఏ పని చేసినా కష్టపడే స్వభావం ఉండాలి. 🔸 ఓపిక….. డబ్బు ఒక్కరోజులో సంపాదించలేము. ఓపికగా కష్టపడాలి. 🔸 అభ్యాసం….. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 🔸 సమయ నిర్వహణ….. సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. 🔸 నమ్మకం……. తాను చేసే పనిపై తనకు నమ్మకం ఉండాలి. 🔸 సృజనాత్మకత…… కొత్త ఆలోచనలను తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలి. 🔸

డబ్బు సంపాదించేటప్పుడు, మనకు ఉండాల్సింది, ఉండకూడనిది లక్షణాలు? Read More »

అత్య‌వ‌స‌ర నిధి (Emergency Fund) ఎంత అవ‌స‌రం? తెలుసుకునేదెలా?

జీవన ప్రయాణంలో ఒడిదొడుకులు సహజం. ఈరోజు ఉద్యోగంలో ఉన్నాం. ప్రతి నెలా జీతం వస్తుంది. ఈరోజు కోసం మాత్రమే కాదు. భవిష్యత్తు కోసమూ ఆలోచించాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఇందులో భాగమే అత్యవసర నిధి ఏర్పాటు. ప్రతీ ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో తప్పనిసరిగా భాగం కావాలి. ఎంత మొత్తం అవసరం. అత్యవసర నిధి.. ఎంత మొత్తం అవసరమో నిర్ణయించుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి.

అత్య‌వ‌స‌ర నిధి (Emergency Fund) ఎంత అవ‌స‌రం? తెలుసుకునేదెలా? Read More »

Google ad
Google ad
Scroll to Top