బ్యాంకు ఖాతా రద్దయ్యిందా?
అనిల్ కు ఒక ప్రైవేటు బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం ప్రారంభించిన ఖాతా అది. పేరుకు ఖాతా ఉంది కానీ, అందులో ఎలాంటి లావాదేవీలూ చేయలేదు. కనీస నిల్వా లేదు. దీంతో బ్యాంకు రుసుములు విధించడం ప్రారంభించింది. ఒక రోజు బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. వెంటనే రూ.15,000 చెల్లించాల్సిందిగా లేకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీకున్న అన్ని బ్యాంకు ఖాతాలనూ పరిశీలించుకోవడం ముఖ్యం. అవసరం లేనివి ఉంటే, రద్దు చేసుకోవాలి. దాని […]
బ్యాంకు ఖాతా రద్దయ్యిందా? Read More »


You must be logged in to post a comment.