చీర… గొప్పతనం
చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందం అనే రంగులనే అద్దింది చీర మమకారమనే మగ్గంపై నేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో మడికట్టుతో నువ్వు పూజచేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు జారుకట్టుతో పడకటింట చేరితే గుండె జారీ చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే […]

You must be logged in to post a comment.