Google ad
1. భాగస్వామితో వీలైనంత ఎక్కువగా మాట్లాడండి, ఒకరిని మరొకరు బాగా తెలుసుకోండి
2. ఇద్దరికీ ఈ రిలేషన్ కొత్త కాబట్టి సర్దుకుపోవాలని, తగాదాలు సహజమని మరవద్దు.
3. ఒకరితో పోల్చద్దు, తప్పు చేస్తే చెప్పండి తప్ప విమర్శలొద్దు
4. కొత్త బంధంపై తెలుసుకోవాలని ఇతరులకి ఉంటుంది.
Google ad
5. కానీ కొన్ని సున్నిత విషయాలు పంచుకోకపోవడం మంచిది
6. ఆర్ధిక, ఆరోగ్య అంశాలపై స్పష్టతతో ఉండండి
7. రిలేషన్ పెంచుకునేందుకు ఏకాంతంగా గడపండి
Google ad
Raju's Resource Hub
