యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు
నగదు రహిత లావాదేవీల నిర్వహణలో UPI ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. క్షణాల్లో డబ్బు పంపించడం, వెరిఫికేషన్ చాలా సులభంగా పూర్తవడం.. వంటి కారణాల చేత చాలామంది సురక్షితమైన మార్గంగా యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే చాలామందికి డెబిట్ కార్డు ద్వారా మాత్రమే.. యూపీఐ ట్రాన్సాక్షలు జరుపుకోవచ్చని తెలుసు. కానీ, క్రెడిట్ కార్డులతో కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. మరి మీ క్రెడిట్ కార్డును యూపీఐకి ఎలా లింక్ చేయాలి? లింక్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? […]
యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు Read More »


You must be logged in to post a comment.