దీన్నెలా చేయాలంటే.. రెండు కప్పుల నీళ్లలో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేసి.. సన్న సెగ మీద ఆరేడు నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టేసి తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత మంచిది.
ఈ నీళ్లు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలంటే..
• రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Google ad
• జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఊబకాయంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే బరువు తగ్గుతారు.
• ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి.
• రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది.
• నెలసరి సమయంలో వచ్చే బాధల నుంచి బయటపడొచ్చు.
Google ad
Google ad