About Me_INVESTMENT

సౌందర్ రాజన్ – చిన్న చికెన్ కొట్టు నుంచి… వేలకోట్ల వ్యాపారం దాకా (సుగుణ ఫుడ్స్)

వ్యాపారాలు చేయాలంటే ఆస్తులూ… పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్లలో పట్టాలూ అక్కర్లేదు. చేయాలనే తపనా, ఎదగాలనే కసీ ఉంటే చాలు… అని నిరూపించారు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సుగుణ ఫుడ్స్ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసిన ఐదు వేల రూపాయలతో జీవితం మొదలు పెట్టిన ఆయన ప్రయాణం నేడు పదకొండు వేల కోట్లకు చేరుకుంది. కోయంబత్తూరుకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గణపతిపాలయం. అక్కడున్న ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ …

సౌందర్ రాజన్ – చిన్న చికెన్ కొట్టు నుంచి… వేలకోట్ల వ్యాపారం దాకా (సుగుణ ఫుడ్స్) Read More »

అత్య‌వ‌స‌ర నిధి (Emergency Fund) ఎంత అవ‌స‌రం? తెలుసుకునేదెలా?

జీవన ప్రయాణంలో ఒడిదొడుకులు సహజం. ఈరోజు ఉద్యోగంలో ఉన్నాం. ప్రతి నెలా జీతం వస్తుంది. ఈరోజు కోసం మాత్రమే కాదు. భవిష్యత్తు కోసమూ ఆలోచించాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఇందులో భాగమే అత్యవసర నిధి ఏర్పాటు. ప్రతీ ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో తప్పనిసరిగా భాగం కావాలి. ఎంత మొత్తం అవసరం. అత్యవసర నిధి.. ఎంత మొత్తం అవసరమో నిర్ణయించుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి. …

అత్య‌వ‌స‌ర నిధి (Emergency Fund) ఎంత అవ‌స‌రం? తెలుసుకునేదెలా? Read More »

కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు – అందించే ప్రయోజనాలు

క్రెడిట్ కార్డులు ద్వారా కేవలం చెల్లింపు సౌలభ్యాన్ని మాత్రమే కాకుండా క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటివి కూడా పొందొచ్చు. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లలోకి అనేక రకాల కొత్త క్రెడిట్ కార్డులు ప్రవేశిస్తున్నాయి. అయితే, ఒక సాధారణ క్రెడిట్ కార్డు ప్రతి లావాదేవీపై ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తుంది. అదే ఒక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అయితే నిర్దిష్ట లావాదేవీలపై అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఎవరైతే నిర్దిష్ట కొనుగోలు అలవాట్లను, అలాగే నిర్దిష్ట …

కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు – అందించే ప్రయోజనాలు Read More »

Credit Crad: ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు..

1. కార్డు రకం.. భారతదేశంలో అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ క్రెడిట్ కార్డులు, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులు, ట్రావెల్ క్రెడిట్ కార్డులు, స్టూడెంట్ క్రెడిట్ కార్డులు, కో-బ్రాండెండ్ క్రెడిట్ కార్డులు, బిజినెస్ క్రెడిట్ కార్డులు, స్టోర్ క్రెడిట్ కార్డులు ఇలా.. అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నుంచి మీ అవసరాలకు సరిపోయే కార్డును ఎంచుకోవాలి. మొదటి సారి కార్డు తీసుకుంటున్నవారు జీరో లేదా తక్కువ వార్షిక …

Credit Crad: ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు.. Read More »

Credit Cards: మ‌రో క్రెడిట్ కార్డు అవసరమా?

ఇప్పటికే క్రెడిట్ కార్డు వాడుతున్నవారు.. మరొక క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఎదురయ్యే ప్రశ్న.. మరో క్రెడిట్ కార్డు అవసరమా?.. అని. నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల అవసరం ఉందనే చెప్పాలి. అయితే మరి ఒక వ్యక్తి ఒక క్రెడిట్ ఉండగా మరో క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా? అసలు ఒక వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి? రెండో కార్డు తీసుకోవడం వల్ల లాభామా.. నష్టమా అన్నదే ప్రశ్న? ఒకటి …

Credit Cards: మ‌రో క్రెడిట్ కార్డు అవసరమా? Read More »

NPS (జాతీయ ఫించను వ్యవస్థ)

NPS అంటే ఏమిటి? ప్రభుత్వ విధివిధానాలతో Pension Fund Regulatory and Development Authority (PFRDA) ఆధ్వర్యంలో వివిధ ఫండ్ సంస్థలచే నడపబడుతున్న పెన్షన్ స్కీమ్. నెలనెలా కొంత మొత్తం ఈ స్కీంలో పెడుతూ రిటైర్ అయ్యాక పెన్షన్ రూపేణా క్రమంగా ఆ డబ్బును తీసుకునే వీలు ఉంటుంది. 18-60 ఏళ్ళ భారతీయులెవరైనా ఖాతా తెరవచ్చు. దాని వల్ల ఉపయోగం ఏమిటి? NPSలో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అంతే కాక స్వచ్చందంగా …

NPS (జాతీయ ఫించను వ్యవస్థ) Read More »

స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ అమ్మాలి

మనం ఎన్నో సార్లు చూసి ఉంటాము. Profits చాలు అని మనం ఒక స్టాక్ అమ్మేశాక అది పెరిగిపోవడం మరియు మనం profits miss అయ్యాయి అని బాధ పడడం. ఒక స్టాక్ కొన్న తర్వాత పడుతుంటే మనం wait చేస్తాం. కానీ పెరుగుతోంది అంటే మాత్రం మనలో భయం start అవుతుంది ఎక్కడ మళ్లీ పడిపోతుందో నా లాభాలు పోతాయో అని. కాబట్టి గోల్డెన్ రూల్ ఏంటి అంటే ఒక స్టాక్ నువ్వు మంచి price …

స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ అమ్మాలి Read More »

T1 Holdings అంటే ఏమిటి ?

డీమ్యాట్ ఖాతాలో షేర్లు కొంటే ఆ షేర్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి మన ఖాతాకు చేరటానికి రెండు పనిదినాలు పడుతుంది. దీన్ని T+2 సెటిల్‌మెంట్ అంటారు. ఉదాహరణకు మీ ఖాతాలో సోమవారం HDFC షేర్లు కొన్నారు. ఇక్కడ T=సోమవారం. ఆపై ఆ షేర్లు T+2= బుధవారం సాయంత్రానికి మీ ఖాతాకు చేరతాయి. సోమవారం మీరు కొన్నప్పటి నుండి బుధవారం మీ ఖాతాకు చేరేంతవరకు T1 అని చూపబడతాయి. అంటే మీ కొనుగోలు జరిగింది, షేర్లు ఖాతాలోకి చేరే …

T1 Holdings అంటే ఏమిటి ? Read More »

కొత్తవారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే – సహాయపడే చిట్కాలు

ముందుగా షేర్ మార్కెట్ ని ప్రతిరోజూ నెల రోజుల పాటు గమనించండి. నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ లో ఐదు కంపెనీలు సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజూ ఈ ఐదిటినే గమనించండి. ఏ రేటు దగ్గర నుండి ఓపెన్ అయ్యి ఏ రేటు దగ్గర క్లోజ్ అయ్యింది? ఎంత పెరుగుతుంది/తగ్గుతుంది? ఇటువంటి విషయాలు ప్రతిరీజూ గమనించడం ద్వారా స్టాక్స్ మీద ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ మొదలు పెట్టండి. ఈ స్టాక్ ఈ రేటు దగ్గర ఇన్ని …

కొత్తవారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే – సహాయపడే చిట్కాలు Read More »

దీర్ఘకాలిక మదుపరి – అవకాశాలు

ఎన్నేళ్ళయినా ఆ సంస్థ వ్యాపారం నిలకడగా సగుతూనే ఉండే అవకాశాలుండాలి. ఉదాహరణకు Pidilite, HUL, P&G, Titan, Asian Paints. మదుపరులు, కస్టమర్లు/క్లైంట్లు, వ్యవస్థ, ఇలా అందరూ గౌరవించే యాజమాన్యం/నిర్వాహక బృందం ఉండాలి. ఉదాహరణకు L&T, HDFC, Bajaj Finance. సంస్థ వ్యాపారం అప్పుడప్పుడూ ఒడిదుడుకులకు లోనైనా డివిడెండ్లు సమృద్ధిగా పంచిపెడుతుండాలి. నిజానికిలాంటి షేర్లు సంపద వృద్ధికంటే నిలకడగా ప్రత్యామ్నాయ ఆదాయానికి పనికొచ్చేవి. ఉదాహరణకు: Coal India, NTPC, దాదాపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ. దీర్ఘకాలంలో మదుపరుల …

దీర్ఘకాలిక మదుపరి – అవకాశాలు Read More »

హోమ్ లోన్

హోమ్ లోన్ అప్లై  ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. …

హోమ్ లోన్ Read More »

IPO: ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ – షేర్లు దరఖాస్తు

త్యం స్టాక్ మార్కెట్లను అధ్యయనం చేసేవారు, అందులో పెట్టుబడులు పెట్టేవారు, క్రయవిక్రయాలు జరిపేవారికి ఐపీఓ అనే పదం కొత్తేమీ కాదు. ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ అనేదానికి సంక్షిప్త రూపమే ఐపీఓ. వ్యాపార సంస్థలు మూలధన సమీకరణ, వ్యాపార విస్తరణ వంటి అవసరాల కోసం నిధులు సేకరించడానికి ఎంచుకునే మార్గంలో భాగంగా మొట్టమొదటిసారి స్టాక్‌ మార్కెట్‌లో నమోదవడమే ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ విధానంలో ప్రజలకు (డీమ్యాట్ ఖాతాలు ఉండి దరఖాస్తు చేసుకున్నవారికి) తమ సంస్థ షేర్లను …

IPO: ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ – షేర్లు దరఖాస్తు Read More »

పిల్లల పేరిట బ్యాంకు ఖాతా

‘నగదు నిర్వహణ’ (మనీ మేనేజ్‌మెంట్‌/ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌)కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘మనీ’ పాఠాలను ఎంత ముందుగా నేర్చుకుంటే ఆర్థికంగా అంత మెరుగైన స్థానానికి బాటలు వేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న నాటి నుంచే డబ్బు విషయాలను తెలియజేస్తూ వెళితే భవిష్యత్తులో వారికి స్పష్టమైన బాట ఏర్పాటు చేసినవారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా స్కూళ్లలో మనీ పాఠాలకు చోటుండదు. కనుక తల్లిదండ్రులే ఈ విషయంలో చొరవ చూపించాలి. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్‌ …

పిల్లల పేరిట బ్యాంకు ఖాతా Read More »

బ్యాంకుల్లో – లాకర్లు

మనకు, మన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువయిననగలు, వస్తువులు భద్రపరుచుకునేందుకు బ్యాంకు లాకర్లు ఉపయోగపడతాయి. మనం ఇల్లు తాళం వేసుకుని రోజులతరబడి వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు మన విలువయిన వస్తువులు, నగలు లాకరులో భద్రపరుచుకోవచ్చు. బ్యాంకుల్లో లాకర్లు అద్దె ప్రాతిపదికన ఇవ్వబడతాయి. బ్యాంకు లాకర్లలో మనకు రక్షణ ఏమిటంటే మనం తీసుకున్న ఒక లాకరు తాళం మనదగ్గర ఉంటే ఇంకో మాస్టర్ కీ (ఆ యూనిట్ లో ఉన్న అన్ని లాకర్లకీ సంబంధించిన ఒకే ఒక తాళం) …

బ్యాంకుల్లో – లాకర్లు Read More »

పెట్రోల్ బంక్ – ఎలా ప్రారంభించాలి (opening a petrol pump business in India)

ముందుగా పెట్రోల్ బంక్ పెట్టడానికి మీ దగ్గర కనీసం 20 లక్షల వరకు డబ్బులు ఉండాలి.మీరు పెట్రోల్ బంక్ పెట్టాలనుకుంటే కచ్చితంగా ఈ కింద ఉన్న రూల్స్ ని పాటించాలి. భారత దేశ పౌరుడు అయ్యుండాలి భారత దేశంలోనే నివాసం ఉండాలి 10 వ తరగతి వరకు చదివి ఉండాలి వయసు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి మీ దగ్గర పెట్రోల్ బంక్ కు సరిపోయే ల్యాండ్ రోడ్ పక్కన ఉండాలి (లేదా …

పెట్రోల్ బంక్ – ఎలా ప్రారంభించాలి (opening a petrol pump business in India) Read More »

గోల్డ్ లోన్ – గుర్తుంచుకోండి కొన్ని విషయాలు

మన దేశంలో అందరికి బంగారంపై మక్కువ ఎక్కువ. తరతరాల నుంచి బంగారాన్ని కొని దాచుకోవడం ఒక అలవాటు. ఇంట్లో ముఖ్యమైన వేడుకలు జరిగినప్పుడు బంగారం కొనుగోలుకు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇది ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనప్పుడు దీనిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఇది చాలా సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) కూడా బంగారంపై రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. బంగారంపై రుణాలను జారీ …

గోల్డ్ లోన్ – గుర్తుంచుకోండి కొన్ని విషయాలు Read More »

మ్యూచువల్ ఫండ్స్ – పరిశీలించే అంశాలు

ప్రతి ప్రయాణానికీ గమ్యం ఉన్నట్టే ప్రతి పెట్టుబడికీ లక్ష్యం ఉండాలి. మరే పెట్టుబడి లాగానే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి కూడా లక్ష్యం ముఖ్యం. లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడి కాలం నిర్ణయించుకుని అందుకు తగ్గ ఫండ్లు ఎంచుకోవాలి. స్వల్పకాలం (ఏడాది లోపు): ఈక్విటీల రిస్క్ వద్దనుకునేవారికి ద్రవ్యోల్బణాన్ని ఓడించే, ఎఫ్‌డీని మించిన రాబడికి కొన్ని రోజులకైతే లిక్విడ్ ఫండ్లు, కొన్ని నెలలకైతే డెట్ ఫండ్లు ఉపయుక్తం. దీర్ఘకాలం (కనీసం అయిదేళ్ళు): పోర్ట్‌ఫోలియో విస్తృతీకరణకు లార్జ్‌క్యాప్ ఫండ్లు, మిడ్/స్మాల్‌క్యాప్ ఫండ్లు, పన్ను ఆదా …

మ్యూచువల్ ఫండ్స్ – పరిశీలించే అంశాలు Read More »

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు

ఆధార్-మొబైల్ లంకె ఉన్నట్టయితే ఈ KYC వెంటనే అయిపోతుంది. ఇటీవలే షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారైతే KYC పూర్తి చేసినవారే. చిరునామా వంటి వివరాల్లో ఏదయినా మార్పులుంటే స్వచ్చందంగా మరలా KYC పూర్తి చెయ్యటం మంచిది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు: డీమ్యాట్ ఖాతా: మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలు అందించే బ్రోకరేజ్ సంస్థలో డీమ్యాట్ ఖాతా తెరిచి పెట్టుబడి సాగించవచ్చు. ఉదాహరణకు జెరోధా వారి కాయిన్ వేదిక ద్వారా అయితే ఫండ్లలోని డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి అవకాశం …

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు Read More »

సిబిల్ (CIBIL) స్కోర్

ఒక వ్యక్తి యొక్క అప్పు తీర్చు సమర్థత, క్రమశిక్షణల ప్రమాణమే సిబిల్ స్కోర్. ఇక్కడ అప్పు అంటే బ్యాంకు నుండి తీసుకున్న అప్పులే కాదు. క్రెడిట్ కార్డ్, ఫోన్ బిల్లు వంటి చెల్లింపులు కూడా. వెరసి మీ ప్యాన్ కార్డుకు అనుసంధానమై ఉన్న ప్రతి ఒక్క ఖాతా, సేవల లావాదేవీల చరిత్ర మొత్తాన్ని కూర్చి, అందులో మీరు సమయానికి కట్టినవి, సమయానికి కట్టనివి, కట్టకుండా ఎగవేసినవి (ఏవైనా ఉంటే) ఇలా వర్గీకరించి, తదనుగుణంగా ఒక స్కోర్‌ను ఆపాదిస్తారు. …

సిబిల్ (CIBIL) స్కోర్ Read More »

వ్యాపారం VS ఉద్యోగం

ఉద్యోగం – వ్యాపారం రెండు సమానమే. కానీ ఉద్యోగులకి వ్యాపారస్తులు – వ్యాపారస్థులకి ఉద్యోగులు అవసరం ఉంది. ఉద్యోగం లో స్వేచ్చా – స్వాతంత్ర్యం ఉండదు, వ్యాపారం లో ఉంటుంది ఉద్యోగం లో ఒకరి కింద పని చేయాలి – వ్యాపారం లో ఎవరికింద పని చేయక్కర్లేదు ఉద్యోగం లో ఎదుగుదల తక్కువ – వ్యాపారం లో ఎదగడం ఎక్కువ ( కొన్ని సార్లు సర్వం ఊడ్చుకుపోతుంది ) ఉద్యోగస్తుడు ఉద్యోగం పోతే కంగారూ , బాధ …

వ్యాపారం VS ఉద్యోగం Read More »

ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I)

SBI vs పోస్టాఫీస్.. రూ.లక్ష పెడితే చేతికి రూ.2 లక్షలు! పోస్టాఫీస్‌లో డబ్బులు పెడితే ఎక్కువ లాభం వస్తుందా? లేదంటే ఎస్‌బీఐలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుందా? ఎందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందో తెలుసుకోండి. డబ్బులు సంపాదించాలని యోచిస్తున్నారా? చేతిలోని డబ్బులు ఎక్కడైనా డిపాజిట్ చేసి అదిరిపోయే రాబడి సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు బ్యాంకుల్లో లేదంటే …

ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I) Read More »