📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Gukesh Dommaraju (India) – youngest world chess champion

Indian teen prodigy Gukesh Dommaraju became the youngest undisputed world chess champion on Thursday after beating China’s Ding Liren in the final match of their series in Singapore.

The 18-year-old became “the YOUNGEST WORLD CHAMPION in history”, said the International Chess Federation in a post on social media platform X, after Ding resigned in a thrilling endgame that had been expected to end in a draw.

The 32-year-old slumped on the table after he realised he had made an endgame blunder that gave his opponent an opportunity to pounce, while Gukesh burst into tears, burying his face in both hands.

Google ad

His victory in game 14 gave him a score of 7.5 against Ding’s 6.5, cementing his remarkable rise to stardom after becoming the youngest ever challenger for the world championship.

At his age, Gukesh surpassed the achievement of Russia’s Garry Kasparov who won the title at age 22.

He had won in the Candidates Tournament held in Toronto, Canada, in April this year, earning him the right to challenge Ding.

Born to a doctor father and microbiologist mother, Gukesh started playing chess when he was seven, and became India’s youngest grandmaster aged 12 years, seven months and 17 days.

In 2022, Gukesh beat US number one Fabiano Caruana at the Chess Olympiad and later that year triumphed over Magnus Carlsen, a five-time world champion.

ఎన్నో ఏళ్ల శ్రమ, చేసిన త్యాగాలు గుర్తొస్తుంటే.. ఓ జీవిత కాల స్వప్నం నెరవేరిందన్న భావన ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే. కోట్ల మంది భారతీయులు ఆశలు నెరవేర్చానన్న ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే.. సాధారణంగా తన భావోద్వేగాలను బయటికి కనిపించనివ్వని గుకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఆ క్షణంలో. కన్నీటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన క్షణం. అవును మన దొమ్మరాజు ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్లో.. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించిన గుకేశ్ మొత్తంగా 7.5 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు.

అతడి వయసు పట్టుమని పద్దెనిమిదేళ్లే..! ఏ సగటు టీనేజ్ కుర్రాడైనా.. పాఠశాల చదువును ముగించుకుని అప్పుడప్పుడే వస్తున్న స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించడానికి తాపత్రయ పడుతూ ఉంటాడు. స్నేహితులు.. షికార్లు.. క్రికెట్.. ఉజ్వల భవిష్యత్తు కోసం పుస్తకాలతో కుస్తీ. ఇలాగే ఉంటుంది జీవితం. కానీ చిన్న వయసులో పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్న తెలుగు కుర్రాడు గుకేశ్.. అకుంఠిత దీక్షతో 64 గళ్లపై కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల గంటలు వెచ్చించి.. అత్యంత పిన్నవయసు ప్రపంచ చదరంగ ఛాంపియన్గా అవతరించాడు. ఎంతో మందికి దశాబ్దాల్లో కూడా సాధ్యం కానిదాన్ని టీనేజీ దాటని గుకేశ్ సాధించడం అద్భుతమే.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading