ఏటీఎం కార్డు వల్ల ఉపయోగాలు
బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్‌ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా […]
ఏటీఎం కార్డు వల్ల ఉపయోగాలు Read More »
Raju's Resource Hub

You must be logged in to post a comment.