Logo Raju's Resource Hub

పూలమొక్కలు

Allamanda Creeper Yellow flower plant

Introduction:Allamanda, also known as the Yellow Bell or Golden Trumpet, is a popular ornamental flowering plant admired for its bright, trumpet-shaped yellow blooms. It is a tropical evergreen climber that can add charm to gardens, fences, and pergolas. Scientific Name: Allamanda catharticaFamily: Apocynaceae Description:Allamanda plants are vigorous climbers with glossy green leaves and large, funnel-shaped flowers. They […]

Allamanda Creeper Yellow flower plant Read More »

కాశీరత్నం పూల మొక్క

ఈనెల్లాంటి ఆకులు, చూడచక్కని రంగులతో పెంచుకున్న ప్రదేశానికి కళ తెచ్చిపెడుతుంది కాశీరత్నం పూల మొక్క. దీన్ని గోడలు, కంచెలు, ఆర్చ్‌లు, పోర్టికోలమీదకు ఎక్కించొచ్చు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. సైప్రస్‌ వైన్, స్టార్‌ గ్లోరీ అనే పేర్లూ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. .జమైకాలో మాత్రం దీన్ని ఇండియన్ క్రీపర్ అంటారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా క్వామోక్లిట్. ఇది కన్వోల్వులేసి కుటుంబంలోని తీగ జాతి మొక్క. ఇది సుమారు మూడు నుంచి పది అడుగుల వరకూ పెరుగుతుంది.

కాశీరత్నం పూల మొక్క Read More »

పెంటాస్ పూల మొక్కలు పెంపకం – జాగ్రత్తలు (Pentas flower plants)

చిన్నచిన్న నక్షత్రాలన్నీ గుదిగుచ్చినట్లుగా కనిపించే పూల మొక్కే పెంటాస్, ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో బహుళ ఛాయల్లో పూస్తాయిని. దీనికే స్టార్లర్లస్టర్, ఈజిప్టు స్టార్స్ అనే పేర్లూ ఉన్నాయి. అయితే, దీని శాస్త్రీయ నామం పెంటాన్ కార్నియా లేదా పెంటాస్ రాబ్సియేలేటా. పూలెంత ఆకట్టుకుంటాయో పచ్చటి ఆకులూ అంతే ప్రత్యేకంగా కనిపిస్తాయి. సులభంగా పెరిగే మొక్క… ఎలాంటి నేలల్లోనైనా, వాతావర ణంలో నైనా సులభంగా పెరిగే మొక్క పెంటాస్, నేరుగా తగిలే సూర్యకాంతిలో చక్కగా పెరుగు తుంది.

పెంటాస్ పూల మొక్కలు పెంపకం – జాగ్రత్తలు (Pentas flower plants) Read More »

మందారం (Hibiscus)

దేశీయ మందారం ( నాటు మందార) ఇది రేఖ మందారం… ఇందులో ముద్ద మందారం ఉంటుంది. ప్రత్తి మందారం పొద్దున్న తెల్లగా… సాయంత్రానికి గులాబీ రంగులోకి మారిపోతుంది. సముద్ర మందార ( sea hibiscus) ఇది కూడా ఇంతే …పొద్దున్న పసుపు రంగులో.. సాయంత్రానికి కుంకుమ రంగులో కి మారుతుంది. పైన చెప్పిన మందార రకాలు చాలా సులభంగా పెంచవచ్చు… ఒకసారి మనం వేస్తే, ఇంకో పాతిక, ముప్పై సంవత్సరాలు చూసుకోవలసిన అవసరం రాదు.

మందారం (Hibiscus) Read More »

పూల మొక్కలు

ఈ మొక్కను చాలా చోట్ల చూసే ఉంటారు… ఇవి 5 లేదా 6 రకాల రంగులలో దొరుకుతాయి ఇవి కూడా చాలా రంగులలో దొరుకుతాయి… వీటికి ఎరువులు ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంది… వీటిని ఆయుర్వేదం లో కూడా ఉపయోగిస్తారు. ఇవి కేవలం చలికాలం లోనే పూస్తాయి… కానీ పెంచడం చాలా తేలిక…NASA వాళ్ళు చేసిన CLEAN AIR STUDY లో మొత్తం 10 మొక్కలను ప్రస్తావించారు… అందులో చామంతి ఒకటి… ఇది వాతావరణం లో ఉండే

పూల మొక్కలు Read More »

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద సీతాకోక చిలుకలకు ప్రియనేస్తం…స్వచ్ఛమైన లేత గులాబీ రంగు పూలతో విభిన్నంగా, మనోహరంగా కనిపించే పొద గులాబీ గరుడవర్థనం. దీన్ని గులాబీ కాప్సియా అనీ, బిళ్లగన్నేరు పొద అనీ అంటారు. దీని శాస్త్రీయనామం కాప్సియా ఫ్రూటీకోజా లేదా సెర్బెరా ఫ్రూట్‌కోజా.గులాబీ గరుడవర్థనం నెమ్మదిగా పెరిగే పెద్దపొద. సుమారు పది అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. గుబురుగా కాకుండా వ్యాపించినట్లుండే కొమ్మలతో ఉంటుంది. దీని ఆకులు కోలగా, లేతాకుపచ్చరంగులో ప్రస్ఫుటంగా కనిపించే ఈనెలతో

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద Read More »

సొగసరి సాల్వియా

సొగసరి సాల్వియా వర్షాకాలపు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రకాశవంతమైన రంగుల సొగసుని జోడించే మొక్కల్లో ఎర్రసాల్వియా ప్రధానమైనది. ఎర్ర సాల్వియా శాస్త్రీయనామం సాల్వియా స్పెండెన్స్‌. అడుగు నుంచి రెండడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్కను అన్ని రుతువుల్లోనూ నాటుకోవచ్చు.సీజనల్‌ మొక్కలో ఎక్కువకాలం పూసే మొక్క ఇది. కొన్ని ప్రాంతాల్లో బహువార్షికంగానూ పెరుగుతుంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు, మురిపించేఎరుపు రంగులో కంకుల్లో పూసే పూలతో సాల్వియా కనువిందు చేస్తుంది. బాగా వెలుతురులో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడలోనూ చక్కగా

సొగసరి సాల్వియా Read More »

డిసెంబరాలు

డిసెంబరాలు డిసెంబరాలు ఊదా, లావెండర్ రంగులలో ఊదా తెలుపు చారలతో ఉండే నాజూకైన పూలతో సంక్రాంతి సమయంలో విరగబూసే డిసెంబరాలు తెలియని తెలుగు ఆడపడుచులుండరేమో. వీటిని గొబ్బిపూలు, పెద్దగోరింట అని కూడా అంటారు. ఫిలిఫైన్స్ వయోలెట్, బ్లూబెల్, బర్లేరియా అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా. డిసెంబరాల జన్మస్థానం మనదేశమే. పల్లెటూళ్లలో ఇళ్లముందు రోడ్లపక్కగా ఎక్కువగా కనిపించే మొక్కలు ఇవి. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అంకరించుకోవడానికి, దేవుడికి అర్పించడానికీ వాడతారు.

డిసెంబరాలు Read More »

Firespike……అగ్నిశిఖ

అగ్నిశిఖ మెరిసే నిండాకుపచ్చరంగులో సున్నితమైన పెద్ద పెద్ద ఆకులతో ప్రకాశవంతమైన పండుమిరప ఎరుపు రంగులో కంకుల్లో పూసే గొట్టాలాంటి సన్నని పూలతో లాంటి స్థలాన్నైనా వర్ణభరితం చేయగల మొక్కలే అగ్నిశిఖ ఒకటి. దీని శాస్త్రీయనామం బడాంటోనియా లాంగిఫోలియం లేదా జస్టీషియా ట్యూబిఫార్మస్ . దీన్ని ఫైర్ స్పైక్ అని, స్కార్లెట్ ఫ్లేమ్ అనికూడా అంటారు.అగ్నశిఖ లేత కొమ్మలతో మూడు నుంచి నాలుగు అడుగల ఎత్తువరకు పెరిగే బహువార్షికం. సరైన మట్టిమిశ్రమంలో ఒకసారి నాటితే తర్వాత అట్టే పట్టించుకోనవసరం

Firespike……అగ్నిశిఖ Read More »

జాకోబినియా

నీడలో కూడా అతితక్కువ అందమైనే పూలతో కనువిందుచేయగల అతితక్కువ రకాలలో జాకోబినాయా కూడా ఒకటి. మన ప్రాంతానికి అనువైన మొక్క ఇది. జాకోబినియాను బ్రెజీలియన్ ఫ్లూమ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం జస్తీషియా కార్నియా. ఇది నీడలో పెరిగే చిన్నపొద. రెండు నుండి మూడు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది.అండాకారంలో ఉండే పెద్ద పెద్ద ఆకులతో ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కంకులవంటి పూల గుత్తులు, ఆకర్షణీయమైన తెలుపు, లేత గులాబీ, నిండుగులాబీ, పసుపువంటి రంగులతో ముచ్చటగా ఆకట్టుకుంటాయి.

జాకోబినియా Read More »

గడ్డిగులాబి

పోర్చులక, నాచుమొక్క, గడ్డిగులాబి….. ఈ మొక్కలు ఎలాంటి ల్యాండ్ స్కేప్ లోనైనా అత్యంత సహజంగా పెరిగి అందరినీ ఆకట్టుకొంటుంది. దీన్నే సన్ రోజ్ మాస్ రోజ్ అనికూడా అంటారు. ఈ మొక్కలు పూర్తిగా సూర్యకాంతిలో పెరుగుతాయి. గడ్డిగులాబీ శాస్త్రీయనామం పోర్చులక. వీటిలో గ్రాండీఫ్లోరా. ఒలరేషియా రకాలుంటాయి. గ్రాండీఫ్లోరా ఆకులు సన్నగా సూదుల్లాగా ఉంటాయి. ఒలరేషియా ఆకులు కొంచెం కోలగా ఉంటాయి. ఒలరేషియా ఆకులను సలాడ్లలో కూడా వాడతారు. వీటి గింజలను కూడా సలాడ్లలో సూపులలో వాడతారు. మనం ఆకుకూరగా

గడ్డిగులాబి Read More »

పున్నమి చంద్రుడు

తక్కువ శ్రద్ధతో, సులువుగా పెంచుకోగలిగిన అందమైన మొక్కల్లో మరొకటి పున్నమి చంద్రుడు. దీన్ని ‘‘మ్యూజికల్ నోట్’’ అనీ, ‘‘మార్నింగ్ కిస్’’ అనికూడా అంటారు. దీని శాస్త్రీయనామం క్లీరో డెండ్రమ్ ఇన్సిజమ్పున్నమి చంద్రుడు 2 నుంచి 3 అడుగుల ఎత్తువరకు పెరగగల చిన్నపొద. పచ్చని ఆకులతో గుబురుగా పెరుగుతుంది. దీని ఆకులు రంపపు పళ్లవంటి అంచులతో ఉంటాయి. ఈ మొక్క ప్రత్యేకత అంతా దీని పూలు, మొగ్గలే. ఈ మొగ్గల సన్నని పొడవాటి కాడల చివర గుండ్రని బిళ్ళల్లాగా

పున్నమి చంద్రుడు Read More »

Rose Cactus ………గులాబీ బాల ….ముళ్ళచెట్టు

రోజ్ కాక్టస్…..ఒళ్ళంతా ముళ్ళుండే కాక్టస్ జాతికి చెందినది. కాకపోతే ఇది కాక్టస్ లా ఉండదు. నున్నగా ఉండే కాండం మీద ముళ్ళుంటాయి. దీనికి. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క అని చేప్పే ఏకైక అంశం ఇదొక్కటే. అది తప్ప దీని ఆకులు, పూలు, కొమ్మలు, దేన్ని చూసినా మనకు అలా అనిపించవు. అంతేకాదు ఆకులతో నిండుగా ఉండే కాక్టస్ రకం కూడా ఇదొక్కటే. అరుదైన ఈ కాక్టస్ శాస్త్రీయనామం పెరెస్కియా బ్లియో. ఆకు కాక్టస్, మైనం

Rose Cactus ………గులాబీ బాల ….ముళ్ళచెట్టు Read More »

రంగురంగుల హైడ్రాంజియా

రంగురంగుల హైడ్రాంజియా రంగురంగుల హైడ్రాంజియా ఏడాదంతా పూస్తూ, ముదురాకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తుంది హైడ్రాంజియా. ఇది బహువార్షిక పొద. వర్షాకాలం, చలికాలంలో పూత ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణం ఈ పొద పెరగడానికి చాలా అనుకూలం. దీన్ని పెంచే నేల తేమగా, సారవంతంగా, గుల్లగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉండే మట్టిలో కంపోస్టు లేదా వర్మీకం పోస్టు, కొంచెం వేపపిండి, కొద్దిగా సూపర్ ఫాస్పేట్ కలిపి నాటుకోవాలి. రెండు మూడు నెలలకొకసారి ఒక టేబుల్ స్పూన్

రంగురంగుల హైడ్రాంజియా Read More »

శంఘుపూల చెట్టు

సీతాకోక చిలుక చెట్టు శంఘుపూల చెట్టు దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. దీని పూలు శంఖుపూల మాదిరిగానే ఉన్నా ఇంకా అందంగా, పెద్దగా ఊదారంగులో ఉంటాయి. దీని ఆకులు పెద్దగా అండాకారంలో, ముదురాకు పచ్చ రంగులో మెరూస్తూ కనువిందు చేస్తాయి. పూలతో ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించే ఈ చెట్టు పూలు లేనప్పుడు కూడా పచ్చగా ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గొడుగు ఆకృతిలో … శంఖుపూల చెట్టు వేగంగా పెరుగుతుంది. కొద్దిగా సాగినట్లుండే కొమ్మలతో

శంఘుపూల చెట్టు Read More »

Parsian Shield-స్ట్రోబిలాంతస్

ఈ మొక్కనే పర్షియన్ షీల్డ్ అనికూడా అంటారు. ఇది అందమైన ఆకులు ఇష్టపడే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండవలసిన మొక్క. మొత్తని కొమ్మలతో గుబురుగా పెరిగే చిన్నపొద ఇది.అడుగు నుండి రెండడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. కాండం పలకలుగా ఉంటుంది.ఆకుల చివర్లు సాగి మొనదేలి ఉంటాయి. ఇవి ఆకుపచ్చ, గులాబీ, ఊదా, వెండి రంగుల మిశ్రమంతో లోహపు మెరుపుతో అద్భతంగా కనిపిస్తాయి. ఈ మెరుపు వలనే దీనికి పర్షియన్ షీల్డ్ అన్నపేరు వచ్చింది. పేరులో పర్షియా ఉన్నా

Parsian Shield-స్ట్రోబిలాంతస్ Read More »

Painted Leaf Bigonia – రెక్స్ బిగోనియా

వర్ణచిత్రాలు అనిపించే ఆకులతో అందంగా అలరించేవే రెక్స్ బిగోనియా. పెయింటింగ్ బిగోనియా అని పిలిచే ఇవి తగినంత వెలుతురు కనుక అందితే ఇంటిలోపలా చక్కగా పెరుగుతుంది. కాంతి ధారాళంగాతగిలే ప్రదేశాలైన వరండాలు, బాల్కనీలు, కిటికీల పక్కన పెంచుకోవడానికి బాగుంటుంది. వీటిల్లో అనేక సంకర రకాలు ఉన్నాయి. ఎరుపు, ఊదా, గులాబీ, వెండి వంటి ప్రకాశవంతమైన రంగులు కలిసిన ఆకులతో కంటికింపుగా కనిపిస్తుంది. దీని ఆకులు పెద్దగా పెద్దగా ఉండి చారలు,చుక్కలు, అంచులతో వివిధ ఆకృతుల్లో కనిపిస్తూ కిందకి

Painted Leaf Bigonia – రెక్స్ బిగోనియా Read More »

మోనా లావెండర్ ఇంటికే అందాలు

మోనా లావెండర్ ను 1990లో ఆఫ్రికాలో సృష్టించినా మన దగ్గర వాడకంలో వచ్చింది మూడు, నాలుగేళ్ళ క్రితమే. మోనా లావెండర్ పుదీనా కుటుంబానికి చెందినది. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలన్నింటిని ఆకుల కోసం పెంచుతారు కానీ ఈ మొక్కలను మాత్రం పూల కొరకే పెంచుతారు. ఇది చిన్న పొదలాపెరిగే బహువార్షికం. ఒకటి నుండి రెండడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.అదీ వేగంగా, దీని ఆకులు అండాకారంలో ముదురాకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఆకుల అడుగు భాగం ఊదారంగులో ఉంటుంది.

మోనా లావెండర్ ఇంటికే అందాలు Read More »

Flaming Sword – కత్తిలాంటి పూలు

చూడ చక్కని ఆకృతి, ఆకట్టుకునే రంగుల్లో ఆకులు కొన్ని నెలల పాటు తాజాగా ఉండే పూలూ…ఫ్లేమింగ్ స్వోర్డ్ ప్రత్యేకతలు. బాల్కనీలూ, కిటికీలూ,మెట్ల దగ్గర పెంచుకునేందుకు అనువైన మొక్కలు ఇవి.వీటిలో ఆకు, పువ్వులు,రంగులను బట్టి వందల రకాలున్నవి.ఎర్రని కత్తిలాంటి పుష్పగుచ్ఛం మొక్కకు పూయడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇంటి లోపల పెంచుకోవటానికి అనువైనది. సుమారు రెండువందల యాభై రకాలలో లభించే ఈ మొక్క సహజంగా అడవులలో ఇతర మొక్కల మీద ఆధారపడి పెరుగుతుంది. ఇంట్లో పెంచేందుకు ప్రత్యేకమైన

Flaming Sword – కత్తిలాంటి పూలు Read More »

Haricane, Chees Plants, Monsterani Plants…..అందమైన హరికేన్

పెరట్లో నిండుదనం రావాలంటే మాన్ స్టెరాని హరికేన్ మొక్కను పెంచుకోవాల్సిందే. దీనినే చీజ్ ప్లాంట్ అనికూడా అంటారు. ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని గాలివేర్ల సాయంతో ఎదుగుతుంది. ఇది ఉష్ణమండలానికి చెందిన మొక్క. ఇంట్లో పెంచుకునే మొక్కలలో దీనిదే ఆగ్రస్థానం.అనుకూల పరిస్ధితులలో 20 మీటర్ల వరకూ పెరుగుతుంది. దీని ఆకులు హృదయాకారంలో, ముదురాకుపచ్చ రంగులో పెద్దగా ఒకటినుండి రెండడుగుల పొడవు, దాదాపు అంతే వెడల్పుతో మెరుస్తూ ఉంటాయి. మధ్యలో తెలుపూ,మరికొన్ని రంగులతో వరిగేషన్ రకాలుగా వస్తున్నవి చాలా

Haricane, Chees Plants, Monsterani Plants…..అందమైన హరికేన్ Read More »

అందమైన జీబ్రా మొక్కలు

మనం సాధారణంగా చూసే మొక్కలలో చాలావరకు పువ్వులు లేకపోతే ఆకులలో ఏదో ఒకటి అందంగా ఉంటుంది. రెండూ అందంగాఉండే మొక్కలు చాలా అరుదు. జీబ్రా మొక్క అలాంటి అరుదైనది. ముదురాకు పచ్చరంగు మీద ప్రస్పుటంగా కనిపించే తెల్లని చారలున్న ఆకులు దీని సొంతం. ఇవి జీబ్రాని తలపిస్తాయి కాబట్టే ఈ మొక్కలకు ఆపేరు. దీని శాస్త్రీయనామం స్వ్కారోజా. అందుకే ఎపిలాండ్రా అనికూడా అంటారు. ఇది నీడలో పెరిగేమొక్క. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోకూడా చక్కగా పెంచుకోవచ్చు. సాధారణంగా

అందమైన జీబ్రా మొక్కలు Read More »

Marigold Plants…ముద్ద బంతులు

బంతి శాస్త్రీయ నామం టాజిటస్. ఇందులో ఆఫ్రికన్, ఫ్రెంచ్ రకాలున్నవి. ఫ్రెంచ్ రకాలంటే మన కారబ్బంతులన్న మాట. బంతి అన్ని రకాల నేలలోనూ పెరుగుతుంది.అందుకు సారవంతమైన నీరు నిలవని మట్టి అవసరం పూర్తి సూర్యకాంతి తప్పనిసరి బంతి మొక్కలు 40 నుండి 45 రోజులలో పూతకు వచ్చి తరువాత రెండు నెలల వరకు పూస్తూనే ఉంటాయి.పూలు చక్కగా రావాలంటే సరైన రకాలను ఎన్నకోవాలి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త లు పాటించాలి. విత్తనాలు 1-2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తరువాత

Marigold Plants…ముద్ద బంతులు Read More »

Roses…గులాబీలు

గులాబీ రకాలలో సువాసనకు పేరొందినవి డమాస్కస్ గులాబీలు. వీటిని గులాబీ నూనె, రోజ్ వాటర్, గుల్కండ్ వంటివి తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. హెర్బల్ టీలలోనూ వాడతారు. డమాస్కస్ గులాబీలలో జ్వాల, హిమ్రోజ్, హాట్ హిమ్రోజ్ వంటి హైబ్రీడ్ రకాలు ఉన్నాయి. ఈ గులాబీలు చూడడానికి అందంగా ఉంటాయి. చాలా పరిమళాన్ని ఇస్తాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువే.సువాసనతో కూడిన హైబ్రీడ్ టీ గులాబీలూ అందుబాటులోకి వచ్చాయి. వాటీలో ముఖ్యమైనవి షర్బత్, రక్తిమా, అనురాగ్, జవహర్, నూర్జహాన్,

Roses…గులాబీలు Read More »

పరిమళాల జూకామల్లె

జూకామల్లె మనదేశానికి చెందిన లత. పచ్చని ఆకులతో గుబురుగా అల్లుకొని గిన్నెలాంటి చిన్నచిన్న మీగడరంగు పూలతో విరగబూస్తుంది.సాయంకాలాలను తన మనోహరమైన సువాసనతో మరపురానివిగా మార్చేస్తుంది. గిన్నె మాలతికి ఎండ బాగా తగలాలి. కొద్దిపాటి నీడలోనూ ఎదుగుతుంది. ఇది కుండీలలో చక్కగా పెరుగుతుంది. పందిరి మీదికి, కంచెల మీదకి అల్లుకునేలా చేస్తే బాగుంటుంది. పొదలాపెరిగే తత్వం వల్ల ఎక్కువగా తీగలు సాగకుండా, నిండుగా కనిపిస్తుంది. దీన్ని కత్తిరిస్తూ సులభంగా మనకు కావలసినట్లు పెంచుకోవచ్చు.దీనికి సారవంతమైన నేల ఉంటే బాగుంటుంది.

పరిమళాల జూకామల్లె Read More »

Google ad
Google ad
Scroll to Top