Logo Raju's Resource Hub

Health

HIV / AIDS / హెచ్ఐవీ/ఎయిడ్స్ – World Aids Day – 1st December

లైంగిక సంపర్కం, రక్తం, వీర్యం, లాలాజలం, జననాంగ స్రావాల వంటి వాటితో హెచ్ఐవీ వ్యాపిస్తుంది కాబట్టి భర్త/భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలితే భాగస్వామికి కూడా పరీక్ష చేయాల్సి ఉంటుంది. భాగస్వామికి వైరస్ అంటుకోకపోతే లైంగికంగా కలవకుండా, నోట్లో లాలాజలం కలిసిపోయేలా గాఢంగా ముద్దు పెట్టుకోకుండా చూసుకోవాలి. కండోమ్ వాడితే సరిపోతుందని కొందరు భావిస్తుంటారు గానీ ఇది అన్నిసార్లూ సురక్షితం కాదు. కండోమ్ చిరిగిపోయి వైరస్ వ్యాపించొచ్చు. పక్కన కూచోవటం, తాకటం, కబుర్లు చెప్పుకోవటం, భోజనం వంటివన్నీ […]

HIV / AIDS / హెచ్ఐవీ/ఎయిడ్స్ – World Aids Day – 1st December Read More »

వాము జీరా నీళ్లతో ఎసిడిటీకి చెక్!

దీన్నెలా చేయాలంటే.. రెండు కప్పుల నీళ్లలో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేసి.. సన్న సెగ మీద ఆరేడు నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టేసి తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత మంచిది. ఈ నీళ్లు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలంటే.. • రోగనిరోధక శక్తి పెరుగుతుంది. • జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే బరువు తగ్గుతారు.

వాము జీరా నీళ్లతో ఎసిడిటీకి చెక్! Read More »

మూత్రపిండ వైఫల్యం యొక్క సంకేతాలు

తగ్గిన మూత్రవిసర్జన, అయితే అప్పుడప్పుడు మూత్రవిసర్జన సాధారణంగా ఉంటుంది. ద్రవ నిలుపుదల, మీ కాళ్లు, చీలమండలు లేదా పాదాలలో వాపును కలిగిస్తుంది శ్వాస ఆడకపోవుట అలసట గందరగోళం వికారం బలహీనత క్రమరహిత హృదయ స్పందన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు లేదా కోమా కొన్నిసార్లు తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం ఎటువంటి సంకేతాలు లేకుండా లక్షణాలు కలిగిస్తుంది. కొన్నిసార్లు మనం గమనించకుండానే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం సంభవించవచ్చు : మీ మూత్రపిండాలకు రక్త ప్రసరణను

మూత్రపిండ వైఫల్యం యొక్క సంకేతాలు Read More »

What does a person having a heart attack do during an attack?

Generally, a heart attack will cause chest pain that lasts for more than 15 minutes. The pain caused by a heart attack can range from mild to severe. Chest pressure or heaviness is a common symptom of a heart attack, but some people experience no chest pain at all. Heart attacks can cause different symptoms

What does a person having a heart attack do during an attack? Read More »

పుచ్చు పళ్ళు

ఈ సమస్య పళ్ళ మీద బాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరని తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్ లోంచి మినరల్స్ ని తీసేస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫేట్ ఈ ఎనామిల్ లోనే ఉంటాయి. దీని వల్ల ఎనామిల్ లో రంధ్రాలు ఏర్పడుతాయి. అది నెమ్మదిగా దంత క్షయానికి దారి తీస్తుంది. ఈ సమస్య రావడానికి కల కారణాలు – తగినంత విటమిన్

పుచ్చు పళ్ళు Read More »

WORLD CANER DAY – 4th FEBRUARY

అత్యాధునిక చికిత్సలు ఎన్నివున్నా ….ఆరోగ్యకరమైన జీవనవిధానంతోనే క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది….. క్యాన్సర్‌ వ్యాధి ప్రాణాంతకం. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో పెను ప్రమాదం అన్న భావనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. కాని ప్రారంభ దశలో ఉన్నపుడే తగు చికిత్సా పద్ధతులను ఖచ్చితంగా అవలంభించడం వలన చాలామటుకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. నిర్లక్ష్యం వీడితే: అన్ని ప్రాంతాలలోనూ క్యాన్సర్‌ ప్రభావం దాదాపు ఒకే రకంగా ఉంది. చాలా చోట్ల అవగాహనా రాహిత్యం, ఆరంభంలో వైద్యుల్ని సంప్రదించడంలో చేసే

WORLD CANER DAY – 4th FEBRUARY Read More »

Google ad
Google ad
Scroll to Top