భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ ముగ్గులు
భోగి 2026 Bhogi muggu by wife సంక్రాంతి కనుమ ముక్కనుమ
భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ ముగ్గులు Read More »
భోగి 2026 Bhogi muggu by wife సంక్రాంతి కనుమ ముక్కనుమ
భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ ముగ్గులు Read More »
ముగ్గు పెట్టడం ఓ కళ. అందరికీ రాకపోయినా సులువుగా వేసుకునే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేసుకోగలిగే కొన్ని రకాల్నీ తెలుసుకుందాం. ఒకేసారి పెద్ద ముగ్గు పెట్టేయడం రాకపోవచ్చు. అలవాటు లేనివారు సరి చుక్కల ముగ్గుల్ని ఎంచుకుంటే సులువుగా కలిపేయొచ్చు. ఒకవైపు పెట్టాక మిగిలిన నాలుగు పక్కలూ కూడా అలానే పెట్టేయడం వల్ల గందరగోళం ఎదురుకాదు. అమ్మో చుక్కల ముగ్గే అంటారా? డిజైన్లూ గీయొచ్చు. కాస్త పెద్దగా ఉండే పువ్వులు, కుండ, చెరకు గడ వంటివి వేయడం సులువే.
ముగ్గు ఎన్ని రకాలో! Read More »
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగపళ్ళులను తీర్చిదిద్దుతుంటారు.
ముగ్గులు – ధనుర్మాసం Read More »
You must be logged in to post a comment.