GENERAL_HEALTH

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు

అడ్డరసం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు సార్లు తాగితే రక్త విరోచనాలు, వాంతులో రక్తం పడటం తగ్గుతాయి. జ్వరం, వైరల్ ఫీవర్, మొండి జ్వరాలు అన్నీ తగ్గుతాయి. గోరువెచ్చగా ఉన్న ఈ కషాయాన్ని గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కషాయాన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ మొక్క లోని …

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు Read More »

అవిసె గింజలు (Flax seeds) – లాభాలు

అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మలబద్ధకం, డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.. అవిసె గింజలు LDL (చెడు …

అవిసె గింజలు (Flax seeds) – లాభాలు Read More »

కొత్తపల్లి కొబ్బరి మామిడి

ఈ రోజు 26-05-2023, కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ముగ్గ వేసినవి తిన్నాను. ఆహా ఏమి రుచి. రసం చాలా ఉంది లోపల. పీచు పదార్థం . పీచు ని చీకే కొలది చాలా రసం వచ్చింది. నా జీవితం లో మొదటి సారి తిన్నా అనుకుంట. అద్భుతం గా ఉంది. దీనికి కారణమైన మా ఆవిడ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా ఆవిడ చెప్పింది ఈ చెట్టు దరియాలతిప్ప లో ఉన్న వాళ్ళ తాత గారి ఇంటి …

కొత్తపల్లి కొబ్బరి మామిడి Read More »

కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్ కి దూరంగా ఉండండి.

లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎందుకు …

కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్ కి దూరంగా ఉండండి. Read More »

మూత్రపిండ వైఫల్యం యొక్క సంకేతాలు

తగ్గిన మూత్రవిసర్జన, అయితే అప్పుడప్పుడు మూత్రవిసర్జన సాధారణంగా ఉంటుంది. ద్రవ నిలుపుదల, మీ కాళ్లు, చీలమండలు లేదా పాదాలలో వాపును కలిగిస్తుంది శ్వాస ఆడకపోవుట అలసట గందరగోళం వికారం బలహీనత క్రమరహిత హృదయ స్పందన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు లేదా కోమా కొన్నిసార్లు తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం ఎటువంటి సంకేతాలు లేకుండా లక్షణాలు కలిగిస్తుంది. కొన్నిసార్లు మనం గమనించకుండానే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం సంభవించవచ్చు : మీ మూత్రపిండాలకు రక్త ప్రసరణను …

మూత్రపిండ వైఫల్యం యొక్క సంకేతాలు Read More »

Myositis (మయోసైటిస్) 

Samantha Ruth Prabhu గత కొంతకాలంగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. అలానే ఇంటర్వ్యూల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల ఆమె అమెరికాకి వెళ్లి మరీ చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సమంతకు వచ్చిన మయోసైటిస్ అనే వ్యాధి చాలా అరుదుగానే వస్తుంది. ఈ వయసు వారికైనా సరే వచ్చే చాన్స్ ఉంటుందట. కండరాల్లోని అసమతుల్యత వల్లే ఇది జరుగుతుందట. దీని వల్ల వాపు వంటివి ఏర్పడుతాయట. దీని వల్ల ఎక్కువగా తొడలు, నడుము, భుజాలు దెబ్బ …

Myositis (మయోసైటిస్)  Read More »

What does a person having a heart attack do during an attack?

Generally, a heart attack will cause chest pain that lasts for more than 15 minutes. The pain caused by a heart attack can range from mild to severe. Chest pressure or heaviness is a common symptom of a heart attack, but some people experience no chest pain at all. Heart attacks can cause different symptoms …

What does a person having a heart attack do during an attack? Read More »

సాధారణ జుట్టు రంగు కన్నా జుట్టుకి హెన్నా కానీ, బ్లాక్ (black) హెన్నా కానీ మంచిదా?

జుట్టు తెలుపు రంగు ఎలా వస్తుంది, హెన్నా, బ్లాక్ (black) హెన్నా, హెయిర్ కలర్ లు తిరిగి వాటిని నలుపుగా ఎలా మారుస్తాయో తెలుసుకుంటే ఏది మంచిదో తెలుస్తుంది. ప్రతి వెంట్రుకలో మూడు పొరలు ఉంటాయి (కుడివైపు చిత్రం చుడండి). మొదటి పోర (cuticle) జుట్టుకి రక్షక కవచం వంటిది. రెండవ పొరలో, మెలనిన్ అనే రంగు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ నలుపుగా వున్నపుడు, జుట్టు నలుపుగా కనిపిస్తుంది; ఒకవేళ ఎరుపుగా వున్నపుడు, జుట్టు ఎరుపుగా …

సాధారణ జుట్టు రంగు కన్నా జుట్టుకి హెన్నా కానీ, బ్లాక్ (black) హెన్నా కానీ మంచిదా? Read More »

Why is high blood cholesterol dangerous?

Cholesterol comes in two forms: Low-density lipoprotein (LDL) is the “bad,” unhealthy kind of cholesterol. High-density lipoprotein (HDL) is the “good,” healthy kind of cholesterol. High cholesterol can be dangerous is as explained in following stages- Stage 1: When there is excess of LDL cholesterol in the body it can build up in your arteries, clogging …

Why is high blood cholesterol dangerous? Read More »

కివి పండు

ముందుగా పైన , కిందా అడ్డంగా సన్నని ముక్కను కొయ్యండి. దీని ఆధారంగా(base) కాయను నిలబెట్టండి. ఇప్పుడు బంగాళాదుంప మీద తొక్క తీసినట్టు కొద్ది కొద్దిగా తీస్తూ ఉండండి. తొక్క మొత్తం తియ్యడం అయ్యాక ఈ విధంగా మీకు నచ్చినట్టు కోసుకోవచ్చు. మొత్తానికి కొయ్యడం అయింది. ఇప్పుడు తినడం మొదలు పెట్టాలి. చివరిగా మీకోసం నేను చేసిన ఒక అందమైన ఆకృతి 😄

Loose Motions (లూస్ మోషన్స్)

లూస్ మోషన్స్ ఎందుకయ్యాయో తెలుసుకోండి. ఏదన్నా ఫుడ్ తినడం వల్లనా….?! అయితే మీరు andial వేసుకోవచ్చు. andial ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. అది కూడా మోషన్ అయిపోయిన తరువాత; మళ్ళీ మోషన్ అవుతుంది అనుకున్న సమయంలో కాక అయిపోయిన తరువాత వేసుకోండి. ఈ eldoper 4–6 డేస్ మోషన్ కానియ్యకుండా ఆపెయ్యగలదు. రీసెంట్ గా doctors’ ప్రతాప సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ కింద మెడిసిన్ ని వాడమని చెబుతున్నారు. Enterogermina ఇది ప్లాస్టిక్ …

Loose Motions (లూస్ మోషన్స్) Read More »

పాము కాటుకి మనం చేసుకోగలిగే వైద్యం

పాములు venomous (విషం ఉన్నవి), non-venomous ( విషం లేనివి) అని రెండు రకాలు. Venomous పాముల్లో రెండు రకాలు ఉంటాయి: పాముని గుర్తించటం: (గమనిక: మన సినిమాల్లో చూపించినట్టు బ్లేడ్ తో కోసి, మీరు నోటి తో విషం పైకి తీయాలని పిచ్చి ప్రయత్నాలు చేయకండి, పేషంట్ కంటే ముందు మీరు పోతారు).

Right Shoulder pain – కుడి భుజం నొప్పి – గ్యాస్ సమస్య

నాకు నాలుగు రోజుల క్రితం కుడి భుజం లో నొప్పి స్టార్ట్ అయ్యింది. నేను డైలీ ప్రొద్దున్నే బాడ్మింటన్ ఆడతాను. బవుసా ఆట లో తప్పుడు షాట్ ఆడటం వల్ల వచ్చింది అనుకున్నా. తర్వాత రోజు నుంచి ఆటకు వెళ్లడం మానుకున్న. అయినా సరే నొప్పి తీవ్రత కొంచెం పెరిగింది. ఇంటి కాడా ఎవరు లేరని చెప్పి హోటల్ కి వెళ్లి బిరియాని తీసికొని మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలు తిన్నాను. నొప్పి ఇంకొంచెం పెరిగింది. అప్పుడు …

Right Shoulder pain – కుడి భుజం నొప్పి – గ్యాస్ సమస్య Read More »

సూరీడు కాయలు / పులిపిలి కాయలు

సూరీడు కాయలు, పులిపిలి కాయలను తలగించుకోవాలంటే Apple Cider Vinegar అనే దానిని సూపర్ బజార్లలో కాని, ఆన్లైన్ లో కాని కనుక్కోవచ్చు. ఈ ద్రవంలో ముంచిన దూదితో ఆ కాయలను (పెద్దవైతే ఆ కాయల మూలాల్లోను) రుద్డుతూ వుంటే త్వరలోనే అవి రాలిపోతాయి. ఇతర వాడకాల కోసం Apple Cider Vinegar ను సాధారణంగా అర లీటర్, ఆ పైన పరిమాణాలలో అమ్ముతుంటారు. కాని ఈ వైద్యానికి చాలా తక్కువ మోతాదులో (< 50 ml) …

సూరీడు కాయలు / పులిపిలి కాయలు Read More »

పుచ్చకాయ

పుచ్చకాయను కొనుక్కునేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఎలా కనిపెట్టడం? పొడవుగా వున్నా కాయ కన్నా గుండ్రం వున్నా కాయ ను ఎన్నుకోండి కాయ క్రింద భాగం చూడండి.. పసుపు రంగులో ఉంటే అది చాలా తీపిగా ఉంటుంది, తెల్లగా ఉంటే మీడియం స్వీట్ అన్నమాట తోడిమను చూడండి అది ఎండిపోయి ఉంటే అది బాగా పక్వానికి వచ్చింది అని గుర్తు (తోడిమ పచ్చగా ఉంటే తీస్కుకోకండి ) తోడిమకు ఒప్పొసిట్ లో అదే పువ్వు వచ్చే …

పుచ్చకాయ Read More »

వేసవిలో డీహైడ్రేషన్‌ కి మంచినీళ్లతో ఇలా చెక్ పెట్టండి..

వేసవి మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకూ హాయిగా తాకిన చల్లగాలులు క్రమంగా వేడి పుంజుకుంటున్నాయి. తరచూ పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం వాతావరణంలో వేడి పెరిగేకొద్దీ తీవ్రమౌతాయి. కేవలం మంచినీళ్లతో ఈ సమస్యను అధిగమించడం కష్టం. కానీ ఆ మంచినీటినే మరింత శక్తిమంతంగా తయారుచేసుకుంటే డీహైడ్రేషన్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. మరి అదెలా అంటారా..? ఇదిగో ఇలా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు నీటిలో వేయడం వల్ల వాటిలోని యాంటీ …

వేసవిలో డీహైడ్రేషన్‌ కి మంచినీళ్లతో ఇలా చెక్ పెట్టండి.. Read More »

నీటికాసుల సమస్య (Glaucoma)

టికాసుల్లో నొప్పి, వాపు, ఎరుపు వంటి ఇబ్బందులేవీ ఉండవు. అసలు కంట్లో జబ్బు ఉన్న సంగతైనా తెలియదు. కానీ తెలియకుండానే చూపు తగ్గటం ఆరంభమవుతుంది. ముందుగా చుట్టుపక్కల నుంచి చూపు తగ్గటం మొదలవుతుంది. దీంతో చూపు పరిధి.. అంటే మనం చూసే వస్తువులకు చుట్టుపక్కల ఉండేవి కనిపించటం (పరిధి) తగ్గుతూ వస్తుంది. ఇది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ రావటం వల్ల చాలామంది దీన్ని గుర్తించలేరు. పక్కన ఉన్నవారిని ఢీకొట్టటం, మెట్లు కనిపించక జారిపడటం వంటివి జరుగుతున్నా సమస్యను …

నీటికాసుల సమస్య (Glaucoma) Read More »

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు

మొదటిది వేగుశెనకాయలు వీటిని ఆంగ్లములో గ్రౌండ్ నట్స్ అంటారు. 100 గ్రాముల వేగుశెనకాయలలో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో మాంసాహారం కంటే ఎక్కువగా ప్రొటీన్ ఉంటుంది. అత్యంత ప్రోటీన్ కలిగిన పదార్థాలలో వేగుశెనకాయలు మొదటి స్థానంలో ఉంటుంది. ఇవి రాత్రంతా నానబెట్టి తింటే 100 % ప్రోటీన్ వీటినుంచి లభిస్తుంది. రెండవది పన్నీర్. 100 గ్రాముల పన్నీర్ లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మాంసాహార పదార్ధాలంతే ఉంటుంది. ఉడికించని పన్నీర్ తింటే చాలా మంచిది …

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు Read More »

మనోబలమే మహౌషధం

కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు  నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది …

మనోబలమే మహౌషధం Read More »

సైకిల్ తొక్కడం వల్ల – ఉపయోగాలు

పార్కింగ్ సమస్య లేదు ట్రాఫిక్ జాం ఊసే ఉండదు లైసెన్సు, ఇతర ధృవ పత్రాలు బేఖాతర్ టోల్ గేట్లు, ఇతర పన్నులు కట్టక్కర్లేదు మంచి వ్యాయామం ఆరోగ్యం బోనస్ స్టామినా పెరుగుదల ఉచితం జిమ్నాసియం మెంబర్ షిప్ డబ్బులు మిగులు నిద్ర పట్టక పోవటమనే బాధ ఉండదు ఖర్చు దాదాపు శూన్యం,  మెయింటెనెన్స్ బహు సులభంపెట్రోల్ పోయించాలి,  చార్జింగ్ పెట్టాలి అన్న దిగులు లేదు నెలవారీ సర్వీసింగ్ వేలు పోసి షోరూం లో చేయించనక్కర్లేదు లిఫ్ట్ అడిగే వారుండరు పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు డబ్బు ఆదా పర్యావరణ హితం సమాజంలో గొప్ప గుర్తింపు

వజ్రాసనం

మోకాళ్ళను ముడిచి, రెండు కాలి బొటన వేళ్ళ ను కలప వలెను. మడమలపై పిరుదులను వుంచి కూర్చొన వలెను. అరచేతులు మోకాళ్ళ వద్ద వుంచాలి. వెన్నుముక నిటారుగా వుంచాలి. మనసును శ్వాస పై వుంచుము . బౌద్ధులు ఇట్లు ధ్యానం చేస్తారు. భోజనం చేసిన తరువాత అయిదు నిమిషాలు ఈ వజ్రాసనం లో కూర్చుంటే జీర్ణశక్తి పెరుగతుంది. సయాటికా బాధలు తగ్గుతాయని చెప్తారు. హైపర్ అసిడిటీ , పొట్టలో అల్సర్ తగ్గుతాయని చెప్తారు. ధ్యాన ఆసనాలలో ఇది …

వజ్రాసనం Read More »

వ్యాయామం ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

100000 సంవత్సరాల మానవ చరిత్రలో వ్యాయామం ఎప్పుడూ అవసరానికి మించే ఉండేది. యంత్రయుగం వచ్చిన తరవాత, గత 200 సంవత్సరాలలోనే తగ్గిపోయింది. కంప్యూటర్ యుగం వచ్చిన తరవాత ఇంకా తగ్గిపోయింది. 100000 సంవత్సరాల కాలంలో నిరంతర శారీరక శ్రమకు అనుకూలించేలా జరిగిన శరీర నిర్మాణం, యంత్ర యుగం వచ్చిందని 200 సంవత్సరాలలో మారిపోదు కదా! వ్యాయామం లేకపోతే శరీరం చెడిపోతుంది. ఇదేమీ బ్రహ్మజ్ఞానం(rocket science) కాదు. వాడకపోతే కారైనా పాడైపోతుంది. వ్యాయామం అనేక రకాల శారీరక, మానసిక …

వ్యాయామం ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? Read More »

బంగాళాదుంపలు

బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా తినే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. కూరలు, వేపుళ్ళు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్… ఇలా ఎన్నో రకాలుగా మనం వీటిని తింటాం. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికం.ఒక పదార్ధాన్ని మనం తిన్న తరువాత ఎంత త్వరగా మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందో ఆ సూచీని glycemic index అంటారు. అయితే ఆ సూచీ మనం ఆ పదార్ధాన్ని ఎంత తింటున్నామన్నది పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఆహారపదార్ధం ఎంత తింటే …

బంగాళాదుంపలు Read More »

Available for Amazon Prime