చిరు ధాన్యాలు

అవిసె గింజలు (Flax seeds) – లాభాలు

అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మలబద్ధకం, డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.. అవిసె గింజలు LDL (చెడు …

అవిసె గింజలు (Flax seeds) – లాభాలు Read More »

గంజి

❤ ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.❤ గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది.❤ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది.❤ గంజి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.❤ ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండలంటే గంజిని తీసుకోండి.❤ గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.❤ గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ❤ నీటిలో కాసింత గంజిని …

గంజి Read More »