మంచినీరు

వేసవిలో డీహైడ్రేషన్‌ కి మంచినీళ్లతో ఇలా చెక్ పెట్టండి..

వేసవి మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకూ హాయిగా తాకిన చల్లగాలులు క్రమంగా వేడి పుంజుకుంటున్నాయి. తరచూ పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం వాతావరణంలో వేడి పెరిగేకొద్దీ తీవ్రమౌతాయి. కేవలం మంచినీళ్లతో ఈ సమస్యను అధిగమించడం కష్టం. కానీ ఆ మంచినీటినే మరింత శక్తిమంతంగా తయారుచేసుకుంటే డీహైడ్రేషన్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. మరి అదెలా అంటారా..? ఇదిగో ఇలా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు నీటిలో వేయడం వల్ల వాటిలోని యాంటీ …

వేసవిలో డీహైడ్రేషన్‌ కి మంచినీళ్లతో ఇలా చెక్ పెట్టండి.. Read More »

Water…. మంచినీరు ఎంత త్రాగాలి

శరీరానికి ఎంతో మేలు చేసే నీటిని తగినంతగా తాగడమనేది ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలి… సమస్త జీవకోటికి ఆధారభూతమైనది నీరు. ఆరోగ్యానిచ్చే టానిక్‌. మానవ శరీరం సుమారు 70 శాతం నీటితోనే నిండివుంది.వేదాలలోను, ఉపనిషత్తులలోను, ఇతర ప్రామాణిక గ్రంథాలోను నీటి ప్రాముఖ్యత వివరించబడింది. శరీరంలోని మలినాలు తొలగించి, ఆరోగ్యవంతంగా ఉంచే శక్తి నీటికి ఉందని ఋగ్వేదం చెబుతోంది. అనేక ఔషధ గుణాలు నీటిలో ఉన్నాయని, నీటి సద్వినియోగం వల్ల శక్తి, తద్వారా జ్ఞానం కలుగుతుందని ఋగ్వేదం చెబుతోంది. …

Water…. మంచినీరు ఎంత త్రాగాలి Read More »