Paralysys….పక్షవాతం

మనిషిని అకస్మాత్తుగా నిర్వీర్యం చేసి, నిట్ట నిలువునాపడ దోస్తుంది. మెదడులోని రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటమో, చిట్లటమో.. కారణమేదైనా మెదడుకు రక్తసరఫరా ఆగిపోవటం దీనికి మూలం. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక ఆయా భాగాలు చచ్చుబడిపోతుంటాయి. పక్షవాత లక్షణాలు మొదలైన తొలి గంట ‘అతి విలువైన సమయం’. ఎందుకంటే ఈ సమయంలో చికిత్స ఆరంభిస్తే చాలావరకు కోలుకునే అవకాశముంది. మెదడు మరీ ఎక్కువగా దెబ్బతినకుండా, శాశ్వత వైకల్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు.మెదడులోని కుడి భాగాంలో రక్త నాళాలు దెబ్బ …

Paralysys….పక్షవాతం Read More »