ఆస్తమా

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు

అడ్డరసం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు సార్లు తాగితే రక్త విరోచనాలు, వాంతులో రక్తం పడటం తగ్గుతాయి. జ్వరం, వైరల్ ఫీవర్, మొండి జ్వరాలు అన్నీ తగ్గుతాయి. గోరువెచ్చగా ఉన్న ఈ కషాయాన్ని గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కషాయాన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ మొక్క లోని …

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు Read More »

Asthma …..ఊపిరి పిండే ఉబ్బసం

ఆస్తమా… తరచుగా రోగులే కాదు… వైద్యులు కూడా పొరబడుతున్న క్లిష్టమైనసమస్య. మన చుట్టూ ఎన్నో ఆస్తమా కారకాలున్నాయి. కానీ అన్నింటితో అందరికీ సమస్య ఉండదు. అలాగని ఎవరికి వేటితో సమస్య తలెత్తుతుందో చెప్పటం అంతతేలిక కాదు. అలాగే బాధితులలో ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎంత తీవ్రంగా వస్తుందో చెప్పటమూ అంత సులభం కాదు.అలాగే కొందరు చాలా కాలంగా ఆస్తమాతో బాధపడుతున్నప్పటికీ పెద్దగా బాధలేవీ లేవనే అంటారు. అంటే వాళ్ళు ఒక రకంగా దానికి అలవాటు పడిపోయారని అనుకోవచ్చు. …

Asthma …..ఊపిరి పిండే ఉబ్బసం Read More »

Available for Amazon Prime