HIV / AIDS / హెచ్ఐవీ/ఎయిడ్స్
లైంగిక సంపర్కం, రక్తం, వీర్యం, లాలాజలం, జననాంగ స్రావాల వంటి వాటితో హెచ్ఐవీ వ్యాపిస్తుంది కాబట్టి భర్త/భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలితే భాగస్వామికి కూడా పరీక్ష చేయాల్సి ఉంటుంది.భాగస్వామికి వైరస్ అంటుకోకపోతే లైంగికంగా కలవకుండా, నోట్లో లాలాజలం కలిసిపోయేలా గాఢంగా ముద్దు పెట్టుకోకుండా చూసుకోవాలి. కండోమ్ వాడితే సరిపోతుందని కొందరు భావిస్తుంటారు గానీ ఇది అన్నిసార్లూ సురక్షితం కాదు. కండోమ్ చిరిగిపోయి వైరస్ వ్యాపించొచ్చు. పక్కన కూచోవటం, తాకటం, కబుర్లు చెప్పుకోవటం, భోజనం వంటివన్నీ మామూలుగానే …
You must be logged in to post a comment.