animal bites

పాము కాటుకి మనం చేసుకోగలిగే వైద్యం

పాములు venomous (విషం ఉన్నవి), non-venomous ( విషం లేనివి) అని రెండు రకాలు. Venomous పాముల్లో రెండు రకాలు ఉంటాయి: పాముని గుర్తించటం: (గమనిక: మన సినిమాల్లో చూపించినట్టు బ్లేడ్ తో కోసి, మీరు నోటి తో విషం పైకి తీయాలని పిచ్చి ప్రయత్నాలు చేయకండి, పేషంట్ కంటే ముందు మీరు పోతారు).

Dog Bite కుక్క కాటు

కుక్క కాటుకంటే దాని పట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరమైనది. తప్పుడు సలహాలు విని ఇలా చేస్తే సరిపోతుందని అనుకోవద్దు. డాక్టర్ల మాట వినండి. చెప్పుడు మాటల జోలికి మాత్రం పోవద్దు. ప్రపంచంలో ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. దాంతో 60 నుంచి70 వేల మంది వరకు రేబిస్‌ కారణంగా మృతి చెందుతున్నారు. మృతుల సంఖ్యలో సగానికి పైగా భారత్‌లోనే. ప్రతి కుక్కలోనూ రేబిస్‌ వైరస్‌ ఉండదు. కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు.కాబట్టి …

Dog Bite కుక్క కాటు Read More »