Logo Raju's Resource Hub

చర్మ వ్యాధులు

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు

అడ్డరసం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు సార్లు తాగితే రక్త విరోచనాలు, వాంతులో రక్తం పడటం తగ్గుతాయి. జ్వరం, వైరల్ ఫీవర్, మొండి జ్వరాలు అన్నీ తగ్గుతాయి. గోరువెచ్చగా ఉన్న ఈ కషాయాన్ని గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కషాయాన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ మొక్క లోని […]

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు Read More »

Myositis (మయోసైటిస్) 

Samantha Ruth Prabhu గత కొంతకాలంగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. అలానే ఇంటర్వ్యూల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల ఆమె అమెరికాకి వెళ్లి మరీ చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సమంతకు వచ్చిన మయోసైటిస్ అనే వ్యాధి చాలా అరుదుగానే వస్తుంది. ఈ వయసు వారికైనా సరే వచ్చే చాన్స్ ఉంటుందట. కండరాల్లోని అసమతుల్యత వల్లే ఇది జరుగుతుందట. దీని వల్ల వాపు వంటివి ఏర్పడుతాయట. దీని వల్ల ఎక్కువగా తొడలు, నడుము, భుజాలు దెబ్బ

Myositis (మయోసైటిస్)  Read More »

సూరీడు కాయలు / పులిపిలి కాయలు

సూరీడు కాయలు, పులిపిలి కాయలను తలగించుకోవాలంటే Apple Cider Vinegar అనే దానిని సూపర్ బజార్లలో కాని, ఆన్లైన్ లో కాని కనుక్కోవచ్చు. ఈ ద్రవంలో ముంచిన దూదితో ఆ కాయలను (పెద్దవైతే ఆ కాయల మూలాల్లోను) రుద్డుతూ వుంటే త్వరలోనే అవి రాలిపోతాయి. ఇతర వాడకాల కోసం Apple Cider Vinegar ను సాధారణంగా అర లీటర్, ఆ పైన పరిమాణాలలో అమ్ముతుంటారు. కాని ఈ వైద్యానికి చాలా తక్కువ మోతాదులో (< 50 ml)

సూరీడు కాయలు / పులిపిలి కాయలు Read More »

చుండ్రు సమస్యలు

బూడిద గుమ్మడి రసం తలకు రాసుకుంటే,బట్టతల ,జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఈ రసం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి ఆకులూ , నేలవుసిరి ఆకులు తో కామెర్ల మందు తయారు చేస్తారు. గుమ్మడి కాయ రసం బాగా చలువ చేస్తుంది. గాస్ ట్రబుల్స్ పోగొడుతుంది. మధుమేహం తగ్గిస్తుంది. మానసికంగా చాలా బలహీన పడినప్పుడు, బూడిద గుమ్మడి రసం తలకు పట్టించడం పూర్వం నుండి వాడుక లో వుంది. గింజలు కూడా చాలా బల

చుండ్రు సమస్యలు Read More »

Ringworm….. తామర

గోటితోనే పోతుంది. కానీ గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నాం. తామర (రింగ్వామ్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నదిదే. ఒకట్రెండు వారాలు మందులేసుకుంటే తగ్గిపోయేది కాస్తా- ఇప్పుడు నెలలకొద్దీ వేధిస్తూ.. మహా మొండిగా తయారవుతోంది. మహిళల్లో అరుదనీ అనుకున్నది- ప్రస్తుతం తరచుగానూ కనిపిస్తోంది. పిల్లలను అసలే అంటుకోనిది- నేడు నెలల పిల్లలనూ పట్టి పీడిస్తోంది. ఇదంతా మన స్వయంకృతాపరాధమే. సిగ్గు, బిడియంతో సమస్యను దాచిపెట్టుకోవటం, డాక్టర్ను సంప్రతించకుండా సొంతంగా.. ముఖ్యంగా స్టిరాయిడ్స్ పూత మందులు కొనుక్కోవటం, వాటిని చాటుమాటుగా వాడుకోవటం, నివారణ చర్యలు

Ringworm….. తామర Read More »

Google ad
Google ad
Scroll to Top