📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

NATIONAL CANCER AWARENESS DAY – 7th NOVEMBER

ప్రతి ఒక్కరిలో కేన్సర్ కారక కణాలు సహజ సిద్ధంగా ఉంటాయి.. వాటివల్ల ఏ ప్రమాదమూ లేదు.. ఎప్పుడైతే అవి అన్నీ ఒకే ప్రదేశంలో కేంద్రీకృతమవుతాయో అప్పుడు సమస్య… అది ఒకరి జీవితాన్ని హరించను కూడా వచ్చు..దీనిని నివారించే ప్రతి ఒక్క ఔషధం గురించి మనం తెలుసుకోవాలి ఇవి మన వ్యాధి నిరోధకతను ఎలా వృద్ధి చేస్తుందో తెలుసుకోవాలి.

మన శరీరంలోని కేన్సర్ ప్రభావిత కణాలు మామూలు కణాలకంటే దాదాపు 27-28 రెట్ల ఆహారాన్ని తీసుకుంటాయి.. కాబట్టి ఇప్పుడు మనం ఆహారం తీసుకునే సమయాల మధ్య విరామాన్ని 8 నుండి 12 గంటలు (యోగులు చేసే ఆహార నియమం) చేయడం వలన ఈ కణాలు వాటంతట అవే చనిపొతాయి.. ఎందుకంటే కేన్సర్ కణాలకు కావలసిన ఆహారం దొరకక పోవడం వలన అవి చనిపోతాయి..

అందుకే నెలకి ఒకటి రెండు సార్లు ఇలా 12 గంటల సమయన్ని ఏ ఆహారం తీసుకోకుండా ఉంటారు.. దీనినే మన పెద్దలు ఉపవాస ప్రక్రియగా ఉంచారు.. ఇది కేన్సర్ ను నివారించే ఒక అద్భుతమైన ప్రక్రియ మన శరీరంలో కొన్ని కోట్లాది కణాలు ఉంటాయి.. ఇవన్నీ ఒక క్రమ పద్దతి ప్రకారం అమర్చబడి ఉంటాయి… ఇవి ఇలా ఉండడమే ఆరోగ్యం.. ఇదే మన మనుగడకు తోడ్పడుతుంది ప్రతి ఒక్క కణం యొక్క మనుగడే.. మొత్తం శరీరం యొక్క మనుగడ అవుతుంది.. అయితే కొన్ని కణాలు Shortcut పద్ధతి ని అవలంబిస్తాయి.. అవి మిగతా వాటి కంటే భిన్నంగా జీవించాలని చూస్తాయి.

Google ad

వీటిని ఒకరకంగా జేబు దొంగల లాగా మనం చెప్పవచ్చు.. ఒక నెలంతా సంపాదించిన ఆదాయాన్ని ఒక రోజులో ఒకేసారి జేబుదొంగ దోచుకుంటాడు. ఇప్పుడు అలాంటి జేబుదొంగలంతా ఒక ప్రధాన పట్టణంలోకి చేరితే… అప్పుడు ప్రతి ఒక్కరి జేబులు చాలా సులభంగా ఖాళీ అవుతాయి… ఎందుకంటే అందరూ దొంగలే కదా.. మనం అనుకునే కేన్సర్ కూడా ఇలాంటిదే…. మిగతా కణాలు సంపాదించిన ఆహారాన్నీ ఈ కేన్సర్ కణాలు దొంగిలిస్తాయి..ప్రతి ఒక్కరిలో కేన్సర్ కారక కణాలు సహజ సిద్ధంగా ఉంటాయి. అవి పైన జేబుదొంగలలాగానే ఒక ముఖ్య అవయవం దగ్గర కేంద్రీకృతమైతే… అప్పుడే సమస్య అవుతుంది.. అది ఒకరి జీవితాన్ని హరించను కూడా వచ్చు..మరి అప్పుడు ఏం చేయాలి… ???

చాలా చేయవచ్చు.. కానీ మొదటగా చెప్పుకోదగినది ఏమిటంటే ఎక్కడైతే రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయదో అక్కడే నేరాలు జరుగుతాయి.. మన శరీరంలో కూడా అలాంటి రక్షణా వ్యవస్థే ఉంటుంది.. అయితే మనం వాటిని సరిగా ఉంచుకుంటున్నామో లేదో ముఖ్యం.. అన్ని రకాల మందులు వాడుతూ.. ఆ రక్షణా వ్యవస్థ సరిగ్గ పనిచేయాలని కోరుకుంటాం.. అది సరికాదు.. మనం ఒకటి అర్థం చేసుకోవాలి.. మనం వాడే ప్రతి మందు ఒకరకంగా మన రోగ నిరోధక వ్యవస్థను పాడు చేస్తుంది.. అందరూ అనుకుంటారు.. రోగనిరోధక వ్యవస్థ అనేది బయట నుండి వచ్చే జబ్బుల నుండి రక్షించుకునేందుకు అని.. కానీ అలా కాదు.. మన శరీర అంతర్గతం గా ఉన్న జబ్బును నిర్వీర్యం చేయడానికి మన రోగ నిరోధక వ్యవస్థ పని చేయాల్సిందే…

ఇవన్నీ సరిగా పనిచేయాలంటే మనం యోగులు అనుసరించిన పద్ధతిని అనుసరించాల్సిందే మన శరీరంలోని కేన్సర్ ప్రభావిత కణాలు మామూలు కణాలకంటే దాదాపు 27-28 రెట్ల ఆహారాన్ని తీసుకుంటాయి.. కాబట్టి ఇప్పుడు మనం ఆహారం తీసుకునే సమయాల మధ్య విరామాన్ని 8 నుండి 12 గంటలు (యోగులు చేసే ఆహార నియమం) చేయడం వలన ఈ కణాలు వాటంతట అవే చనిపొతాయి.. ఎందుకంటే కేన్సర్ కణాలకు కావలసిన ఆహారం దొరకక పోవడం వలన అవి చనిపోతాయి.. మిగతా కణాలన్నీ జీవించే వుంటాయి… అందుకే మనం ఒకటి నిర్ణయించుకోవాలి ఉదయం ఒక సారి సాయంత్రం ఒకసారి మాత్రమే భోంచేయాలి… మధ్యలో ఏ ఆహారాన్ని ముట్టుకోకూడదు… నెలకో 15 రోజులకో ఒకసారి పూర్తి రోజు ఉపవాసం ఉండడం అలవరచు కోవాలి.. ఇది కేన్సర్ ను రానీయకుండా ఉండేందుకు చేసే ఒక సులభతర ప్రక్రియ.

‘క్యాన్సర్’ అనేది జీవనశైలి వల్ల సంభవిస్తుందా లేదా దురదృష్టం వల్లనా?

Cancer Symptoms…క్యాన్సర్‌ సంకేతాలు

Thyroid Cancer……..థైరాయిడ్‌ క్యాన్సర్

Cervical Cancer, Liver Cancer, Stomack Cancer

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్

Breast Cancer Awareness : Know the Importance of Early Detection and Prevention

Ovarian Cancer అండాశయ (ఒవరియన్‌) క్యాన్సర్‌

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading