ఔషధ మొక్కలు

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు

అడ్డరసం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు సార్లు తాగితే రక్త విరోచనాలు, వాంతులో రక్తం పడటం తగ్గుతాయి. జ్వరం, వైరల్ ఫీవర్, మొండి జ్వరాలు అన్నీ తగ్గుతాయి. గోరువెచ్చగా ఉన్న ఈ కషాయాన్ని గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కషాయాన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ మొక్క లోని …

అడ్డ‌స‌రం మొక్క – లాభాలు Read More »

Tulasi (తులసి – రకాలు)

రామతులసి (india mart image) ఇందులో రామ తులసి భారతదేశంలో ఇంటింటా కనపడే రకం ,భక్తి పూర్వకంగా కొలవబడుతుంది. ఆకుపచ్చని ఆకులతో ఘాటైన వాసన కలిగి ఉంటుంది. రెండవది కృష్ణ తులసి ఇది ఎరుపు ఆకులతో, కాండంతో ఉంటుంది. ఇది కాక వన తులసి , అడవులలో, మైదానాలలో పెద్దఆకులతో కనిపిస్తూ పెద్ద కాండంతో ఉంటుంది. కృష్ణ తులసి-శ్యాం తులసి (నెట్ చిత్ర) వన తులసి (నెట్ చిత్రం) ఇక చివరగా మీరు అడిగిన సబ్జా . దీన్ని …

Tulasi (తులసి – రకాలు) Read More »

Kuppaimeni – Medicinal plant

Commonly known as Indian nettle, Cat tail plant.Botanical name: Acalypha Indica Tamil name: Kuppaimeni, Poonamayakki Trade name: Indian Nettle Family: Euphorbiaceae The most vigorous mite skin infestation ‘scabies’ is a contagious disease and which even spread to the neck, head of babies. When untreated it can cause itching of unaffected areas also cause chronic secondary …

Kuppaimeni – Medicinal plant Read More »

ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కలు

ఎరికా పామ్‌ఈ మొక్క కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విష వాయువులను తొలగించడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుంది. పామ్‌ ఆకులపైన దుమ్ము త్వరగా పేరుకుపోతుంది, కాబట్టి దానిని రోజూ మెత్తని క్లాత్‌తో శుభ్రం చేయాలి. ఈ మొక్కను 45 రోజులకు ఒకసారి ఎండలో ఉంచాలి. నేల పొడిగా కనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్లు పోయాలి. పెంపుడు జంతువులు ఈ మొక్కను తిన లేవు. అయినప్పటికీ వాటిని దూరంగా ఉంచడం మంచిది.  సాన్సేవిరియాదీనిని స్నేక్‌ ప్లాంట్‌ అని కూడా …

ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కలు Read More »

నిమ్మ ఆకులతో ప్రయోజనాలు

నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి.  మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా …

నిమ్మ ఆకులతో ప్రయోజనాలు Read More »

అశ్వగంధ, శిలాజిత్‌ల ఆరోగ్య ప్రయోజనాలు

అశ్వగంధ, శిలాజిత్‌ల ను ఆయుర్వేదంలో ముఖ్యంగా వీర్య వృద్ధికి ఉపయోగిస్తారు. వీటి వల్ల శారీరక సామర్థ్యం పెరిగి శ్రంగార సమస్యల కూడా తగ్గుతాయి. నేడు మగవారిలో ఎంతగానో వేదించే సమస్యలలో ఒకటి అంగస్తంభన సమస్య. కానీ అశ్వగంధ, శిలాజిత్‌ల ను వాడటం వల్ల ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు. రోజూ అశ్వగంధ పొడి ఒక అర స్పూన్ పాలలో కలిపి రాత్రి పూట తాగండి. ఇలా ఒక 90 రోజులు చేయడం వల్ల వీర్య వృద్ధి కలిగి, …

అశ్వగంధ, శిలాజిత్‌ల ఆరోగ్య ప్రయోజనాలు Read More »

మెడిసినల్ హెర్బ్స్

1. అలోవెరా: కిచెన్ లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న కాలిన గాయాలు సహజం. అటువంటి మైనర్ ప్రాబ్లెమ్స్ ను డీల్ చేయడానికి మీ గార్డెన్ లో ఉన్న అలోవెరా ప్లాంట్ ఉపయోగపడుతుంది. నిజానికది మంచి ఆప్షన్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. అలోవెరా జెల్ కాలిన గాయాలను సూత్ చేస్తుంది. అంతేకాక ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ అరికడుతుంది. డ్యామేజ్ నుంచి త్వరగా కోలుకునేందుకు స్కిన్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తుంది. 2007లో బర్న్స్ అనే జర్నల్ …

మెడిసినల్ హెర్బ్స్ Read More »

Centella … సరస్వతీ ఆకు

సరస్వతీ ఆకును ‘సెంటెల్లా’, ‘గోటుకోలా’, ‘ఫౌంటేన్ ఆఫ్ యూత్’ అని రకరకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని మండూక పర్ణి అంటారు. దీని శాస్త్రీయ నామం ‘సెంటెల్లా ఏషియాటికా’. ఇది మన ఆసియా ఖండానికి చెందిన మొక్క.సరస్వతీ ఆకు తడినేలలో పెరిగే బహువార్షికం. నేలమీద పాకే కాండంతో, ప్రతి కణుపు వద్దా వేర్లతో అల్లుకుపోతుంది. ఈ మొక్క తేమగా ఉండే నేలలో, చల్లని వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఇది చిన్నగా ఆరు అంగుళాలు మించని ఎత్తులో నేలమీద నుంచి …

Centella … సరస్వతీ ఆకు Read More »

రోజ్ మేరీ

sరోజ్ మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద. వంటలలో కొత్తిమీరలాగా దీన్ని ఎక్కువగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటలలో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్ లు, సూపులలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు.రోజ్ మేరీ శాస్త్రీయనామం రోజ్ మారినస్ అఫిషినాలిస్. బూడిదరంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదులలాంటి సన్నని ఆకులతో సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్నపొద.నీరు …

రోజ్ మేరీ Read More »

Anti Mosquito Plants……దోమలను దూరంగా ఉంచే మొక్కలు

బంతిమొక్కలు :బంతిమొక్కల ఆకులూ, పూలలో ఉండే పైరిత్రమ్ అనే పదార్ధం ఘూటైన వాసనతో దోమల్ని, కీటకాలను తరిమి కొడుతుందట. వీటిని కుండీలలో పెంచి కిటికీల దగ్గరా, గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు. కానీ వీటికి ఎండ తప్పనిసరిగా తగలాలి.. అంతే కాదు టొమాటో మొక్కలమీద పెరిగే కీటకాలను నిరోధిస్తుంది కనుక టొమాటో తోటలలో కూడా పెంచుకోవచ్చు.అగిరేటమ్ :తెలుపు లేదా ఊదారంగు పూలు పూసే ఈ మొక్కను తెలుగులో కంపురొడ్డ, పోకబంతి అంటారు. గడ్డి మొక్కలు లాగా పెరిగే ఈ …

Anti Mosquito Plants……దోమలను దూరంగా ఉంచే మొక్కలు Read More »

Air Freshner Plants …. గాలిని శుద్ధి చేసే మొక్కలు

ఆలోవెరా (కలబంద) మొక్క :ఈ మొక్కలు గాలిలోని హానికారక ఫార్మాల్డి హైడ్, బెంజిన్లాంటి పదార్ధాల శుద్ధికి ఎంతో ఉపయోగ పడుతుంది. కొత్తగా పెయింట్లు వేసిన ఇళ్లకూ ఇది మంచిది. సాధరణ మొక్కలకు భిన్నంగా ఇది రాత్రిపూట కార్పన్ డై ఆక్సైడ్ ను తీసుకొని అధిక మొత్తంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అందువలన పడక గదులలో వీటిని పెట్టుకోవచ్చు.పీస్ లిల్లీలు :ఈ మొక్కలు శ్వాస ఇబ్బందులను కలిగించే ట్రైక్లోరో ఇధిలీన్, అమ్మోనియాలను గాలి నుంచి తొలగించేందుకు సహకరిస్తాయి.క్రిస్మస్ …

Air Freshner Plants …. గాలిని శుద్ధి చేసే మొక్కలు Read More »

రుద్రాక్ష చెట్లు

రుద్రాక్ష చెట్లు అని ఫేక్ పిక్చర్స్ వస్తున్నాయి….. అసలైన రుద్రాక్షలను గుర్తించడం ఎలా?? రుద్రాక్షలు చెట్లకి పళ్ళలాగా ఉంటాయి. వాటిలోపల టెంకలాగా గట్టిగా ఉండేవి మనం చూసే, వాడే రుద్రాక్షలు. రుద్రాక్షలు పండుగా మారాక నీలం రంగులో ఉంటాయి. అవి ఎండిపోయాక గట్టి బెరడుగా రుద్రాక్షపై అంటుకోపోయి చిన్న సైజ్ కార్క్ బాల్ లా ఉంటుంది. వేడి నీళ్ళలో వేసి నానబెట్టి వాటిని జాగ్రత్తగా పై బెరడును చెక్కి బ్రష్ వంటి దాంతో తీసి శుభ్రం చేస్తే …

రుద్రాక్ష చెట్లు Read More »