Logo Raju's Resource Hub

పాము కాటుకి మనం చేసుకోగలిగే వైద్యం

Google ad

పాములు venomous (విషం ఉన్నవి), non-venomous ( విషం లేనివి) అని రెండు రకాలు.

Venomous పాముల్లో రెండు రకాలు ఉంటాయి:

  1. Neurotoxic venom (నరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది): మనం సాధారణంగా భారత దేశంలో చూసే పాములు – కోబ్రా (గోధుమ వన్నె త్రాచు), kraits (red banded kraits, yellow banded kraits), నల్ల త్రాచు (కింగ్ కోబ్రా) ఈ రకమైన విషాన్ని కలిగి ఉంటాయి.
  2. Haemo toxic venom (రక్త నాళాల ద్వారా వ్యాప్తి చెందుతుంది) : Vipers (ఇవి ఎక్కువగా కొండలు, రాళ్ళు, రప్పలు దగ్గర ఉంటాయి), సముద్ర పాములు.

పాముని గుర్తించటం:

  1. ఏదైనా విషపు పాము “S” ఆకారంలో పాకుతుంది, చాలా వేగంగా వెళ్తుంది.
  2. ఒకవేళ ఖర్మ కాలి కాటు వేస్తే, ఆ కాటు లో రెండు రంధ్రాలు పడ్డాయి లేక గజిబిజి గా దెబ్బ లా తగిలిందా చూడండి. రెండు రంధ్రాలు పడితే చాలా ప్రమాదం. ఇది విషపు పాము కాటు. గజిబిజి గా కాటు వేస్తే అది విషం లేని పాము.
  3. విషపు పాము కాటు వేస్తే, వెంటనే అక్కడ నుంచి ఒక కొంచం పైకి గట్టిగా కట్టు కట్టాలి. రక్తం సరఫరా ఆగిపోయే అంత గట్టిగా కట్టాలి. దీని వల్ల విషం మిగతా శరీరానికి వ్యాపించకుండా, ప్రాణానికి ప్రమాదం జరగకుండా చేయచ్చు.
  4. కట్టు కట్టిన తర్వాత సబ్బుతో కాటు వేసిన చోట కడగాలి. నీళ్ళ ధార కాటు మీద పోయండి కనీసం ఒక 5 నిమిషాలు.
  5. పేషంట్ ని నిద్రపోనివ్వకుండా వీలైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళండి.

(గమనిక: మన సినిమాల్లో చూపించినట్టు బ్లేడ్ తో కోసి, మీరు నోటి తో విషం పైకి తీయాలని పిచ్చి ప్రయత్నాలు చేయకండి, పేషంట్ కంటే ముందు మీరు పోతారు).

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading