నీటికాసుల సమస్య (Glaucoma)
టికాసుల్లో నొప్పి, వాపు, ఎరుపు వంటి ఇబ్బందులేవీ ఉండవు. అసలు కంట్లో జబ్బు ఉన్న సంగతైనా తెలియదు. కానీ తెలియకుండానే చూపు తగ్గటం ఆరంభమవుతుంది. ముందుగా చుట్టుపక్కల నుంచి చూపు తగ్గటం మొదలవుతుంది. దీంతో చూపు పరిధి.. అంటే మనం చూసే వస్తువులకు చుట్టుపక్కల ఉండేవి కనిపించటం (పరిధి) తగ్గుతూ వస్తుంది. ఇది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ రావటం వల్ల చాలామంది దీన్ని గుర్తించలేరు. పక్కన ఉన్నవారిని ఢీకొట్టటం, మెట్లు కనిపించక జారిపడటం వంటివి జరుగుతున్నా సమస్యను […]
నీటికాసుల సమస్య (Glaucoma) Read More »
You must be logged in to post a comment.