Logo Raju's Resource Hub

GENERAL_HEALTH

Keep Walking

The calf muscle in your legs is your second heart. Everyone knows that the heart pumps blood, right? But did you know that your body has a second blood pump? It’s your calf muscles! That’s right, the calf muscles in your legs are your second heart! The human body is engineered such that when you […]

Keep Walking Read More »

కడుపులో పురుగులు

కడుపులో పురుగులు ఉన్నాయంటే అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మొదలుకొని, ఏకకణ జీవులైన ప్రోటోజోవా నుంచి బద్దెపురుగులూ (ఫ్లాటీహెల్మెంథిస్‌), వానపాముల జాతికి చెందిన నిమటోడ్స్‌ వరకు ఎన్నెన్నో రకాలైనవి ఉండవచ్చు. కడుపులోకి చేరి బాధించే ఏకకణజీవులైన ప్రోటోజోవా వర్గానికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉండే హెల్మింథిస్‌ (ఫ్లాటీ అండ్‌ నిమటీ హెల్మెంథిస్‌) వర్గానికి చెందిన పరాన్నజీవులివి. ► ప్రోటోజోవాకి చెందిన జియార్డియాఇది జీర్ణవ్యవస్థలోని చిన్న పేగుల్లో (డియోడినమ్‌ అనే భాగంలో) ఉండే పరాన్నజీవి. ఇది ఏకకణ జీవి. మైక్రోస్కోప్‌ కింద

కడుపులో పురుగులు Read More »

వ్యాక్సిన్‌ వచ్చేసింది : కో-విన్‌ యాప్ రిజిస్ట్రేషన్‌ ఎలా?

కరోనా మహమ్మారి  అంతానికి దేశంలో తొలి స‍్వదేశీ వ్యాక్సిన్‌తోపాటు, మరో వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన తరుణంలో మొత్తం టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, రియల్ టైమ్ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీని పర్యవేక్షించడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది.  గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘కొ-విన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి.

వ్యాక్సిన్‌ వచ్చేసింది : కో-విన్‌ యాప్ రిజిస్ట్రేషన్‌ ఎలా? Read More »

జట్టు రాల‌డం – నివారణ

ఈ మ‌ధ్య‌కాలంలో  జట్టు రాల‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న వ‌య‌సులోనూ జుట్టు తెల్ల‌బ‌డ‌టం, ఎక్కువ‌గా రాలిపోవ‌డం, దుర‌ద‌, చుండ్రు లాంటి అనేక స‌మ‌స్య‌ల‌కు పెరుగు చాలా చ‌క్క‌టి ప‌రిష్కారం అంటున్నారు నిపుణులు. వేల‌కు వేలు పోసి జుట్టుపై కెమిక‌ల్స్ ప్ర‌యోగించినా ఎలాంటి ఫ‌లితం ఉండ‌క‌పోగా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు, సైడ్ ఎఫెక్స్ వ‌స్తుంటాయి. వీట‌న్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. పెరుగులోని  ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు  జుట్టు ఆరోగ్యంగా పెర‌గ‌డానికి

జట్టు రాల‌డం – నివారణ Read More »

బెండకాయలు (లేడీ ఫింగర్‌)

దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్‌)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్‌, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గడంబరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు డయాబెటిస్‌ను అదుపు

బెండకాయలు (లేడీ ఫింగర్‌) Read More »

గంజి

❤ ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.❤ గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది.❤ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది.❤ గంజి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.❤ ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండలంటే గంజిని తీసుకోండి.❤ గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.❤ గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ❤ నీటిలో కాసింత గంజిని

గంజి Read More »

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్

భోజనం చేయకుండా కొద్దిరోజులు జీవించొచ్చు. నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపొచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడటానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ అందటం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే వూపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ.. దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ.. అవసరం లేని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తూ.. మన జీవం, జీవితం సజావుగా

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్ Read More »

కరోనా ముప్పును పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్

కరోనా ముప్పును ముందుగానే పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్‌ కీలకంగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్‌ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. కరోనా లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉండాలి. కరోనా వైరస్‌ సోకి హోంక్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి పల్స్‌ ఆక్సిమీటర్‌ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సిమీటర్‌కు

కరోనా ముప్పును పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్ Read More »

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

అమిత్ షాకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 2) ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు నిర్వహించుకోవడంతో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారందరినీ అలర్ట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ Read More »

కరోనా తల నుండి కాలివేళ్ల వరకు

కరోనా అనేది గొంతునూ, ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కొందరిలో గుండెను మాత్రమే ప్రభావితం చేస్తుందన్న విషయం కొందరికే తెలుసు. కానీ… నిజానికి కరోనా వైరస్‌ తల భాగం మొదలుకుని కాళ్ల వరకు అనేక అవయవాలపై తన ప్రభావం చూపుతుంది. అలాగే తలవెంట్రుకల నుంచి కాలివేళ్ల  వరకు అనేక అంశాలు సైతం అది సోకే తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడం భయపడేందుకు కాదు. తెలుసుకొని ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. దేహం పైభాగం  మొదలుకొని

కరోనా తల నుండి కాలివేళ్ల వరకు Read More »

మొక్క జొన్న పొత్తు

❂ మొక్క జొన్న గింజలు శరీరానికి బలం ఇస్తుంది. వీటిలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ E, B1, B6, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్ నియాసిన్‌లు ఉంటాయి.❂ మొక్కజొన్నలో ఫైబర్ (పీచు) పుష్కలంగా వుంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పుడుతుంది.❂ మొక్క జొన్నలోని ఫైబర్ మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.❂ మొక్క జొన్న పేగు క్యాన్సర్‌‌ను అరికడుతుంది.❂ మొక్కజొన్నలో బోలెడన్ని మినరల్స్‌ ఉంటాయి.❂ మెుక్కజొన్నను రోజూ తినేవారిలో హెయిర్ ఫోలీ సెల్స్‌ బలంగా ఉంటాయి.❂ మొక్క జొన్నలో

మొక్క జొన్న పొత్తు Read More »

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS), అనేది హార్మోన్ ల అసమతుల్యం వల్ల స్త్రీ ల లో కలిగే సర్వ సాధారణమైన సమస్య. 15 నుండి 44 సంవత్సరాల వయస్సులో ఎప్పుడైనా రావచ్చు. ఆరోగ్యకరమైన రుతుచక్రంలో, అండాశయం, ప్రతి నెలా అండాల్ని తయారు చేసి విడుదల చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యం వల్ల, అండాశయం లో మార్పులు సంభవిస్తాయి.అండం పరిపక్వత చెందక పోవడం, లేదా అండం విడుదల లో జాప్యం కలుగుతుంది. ఫలితంగా, రుతుక్రమం తప్పడం లేదా ఆలస్యంగా

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS) Read More »

సిటి స్కాన్, ఎం.ఆర్.ఐ.ల మధ్య ఉన్న తేడా

CT scan అనేది డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్. ఇది xray రేడియేషన్ ని ఇమేజింగ్ కి వాడుతుంది. MRI ఇమేజింగ్ కి రేడియో వేవ్స్ ని, శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని వాడుతాయి. CT Scan యంత్రం ( గూగుల్ చిత్రాల నుంచి) రోగుల అంతర్గత అవయవాలను పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్ కు ఆదేశిస్తారు. మెదడు స్కాన్ ఇమేజ్ ( గూగుల్ చిత్రాల నుంచి ) వెన్ను పూసా , నడుము సిటీ

సిటి స్కాన్, ఎం.ఆర్.ఐ.ల మధ్య ఉన్న తేడా Read More »

చుండ్రు సమస్య

ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య.. చుండ్రు. దీన్ని వదలగొట్టుకొనేందుకు వాడని షాంపూ లేదు.. చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. ఈ చుండ్రు వల్ల కళ్ల దురదలు కూడ వేధిస్తాయి. చండ్రు ఎక్కువైతే.. క్రమేనా చర్మ సమస్యలు కూడా వస్తాయి. తలపై చుండ్రు ఎక్కువైతే స్థైర్యం దెబ్బతింటుంది. చికాకు పెరుగుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయం కలుగుతుంది. నలుగురితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. చుండ్రు కొందరిలో ఏకాగ్రత దెబ్బతీస్తుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన మందులు,

చుండ్రు సమస్య Read More »

గుండె జబ్బులు, రకాలు

అసలు గుండె జబ్బులు ఎవరికి వస్తాయి? గుండె జబ్బులు ఎవరికైనా రావచ్చు. ఈ జబ్బుకి దేశ, ప్రాంత, లింగ వివక్షలు లేవు. ఈ జబ్బు ఒక్కోసారి ప్రాణాంతకమే అయినప్పటికీ, తొందరగా వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణ హాని తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన పాటించడం ద్వారా అసలు ఈ పరిస్థితి రాకుండా నివారించుకోవచ్చు. గుండె జబ్బుల్లో రకాలున్నాయా? గుండె జబ్బుల్లో చాలా రకాలున్నాయి. అన్నింటినీ కలిపి హార్ట్ డిసీజ్ అనేస్తారు. ఇందులో గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం నుంచి, రక్తనాళాలు

గుండె జబ్బులు, రకాలు Read More »

పుచ్చు పళ్ళు

ఈ సమస్య పళ్ళ మీద బాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరని తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్ లోంచి మినరల్స్ ని తీసేస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫేట్ ఈ ఎనామిల్ లోనే ఉంటాయి. దీని వల్ల ఎనామిల్ లో రంధ్రాలు ఏర్పడుతాయి. అది నెమ్మదిగా దంత క్షయానికి దారి తీస్తుంది. ఈ సమస్య రావడానికి కల కారణాలు – తగినంత విటమిన్

పుచ్చు పళ్ళు Read More »

ఎదిగే పిల్లలకు చిరుతిండ్లు

క్యారెట్‌ పాయసం క్యారెట్లను బాగా ఉడకపెట్టి గుజ్జుగా చేసి పాలలో కలిపి, చక్కెర వేసి, యాలకుల పొడి వంటివి వేసి చక్కటి పాయసం తయారు చేసుకోవచ్చు. అన్నంలో పెసరపప్పులేదా శెనగపప్పు వంటివి కలిపి చేస్తే పోషకాలు ఎక్కువగా అందుతాయి.పుడ్డింగ్‌ పాలు, కోడిగుడ్లు, చక్కెర ఈ మూడు తగిన పాళ్లలో కలిపి దానికి యాలకుల పొడి వంటివి కలిపి ఇడ్లీకుక్కర్‌ లో పెట్టి ఆవిరిమీద ఉడకబెడితే చక్కటి జున్నులాంటి పుడ్డింగ్‌ తయారవుతుంది. దీనిలోనే బ్రెడ్‌ ముక్కలు కూడా తోడు చేస్తే బ్రెడ్‌

ఎదిగే పిల్లలకు చిరుతిండ్లు Read More »

1-5 సంవత్సరముల లోపు పిల్లల ఆహారం

1-5 సంవత్సరముల లోపు పిల్లల ఆహారం : డా. జానకి,నూట్రిషినిస్టు, హైదరాబాద్‌ మొదటి అయిదు సంవత్సరాలు పిల్ల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరకంగా ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు పొడగవుతారు. బరువు కూడా పెరుగుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతి పదినిమిషాలకు వారి దృష్టి వేరే వాటి మీదికి మరలిపోతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు

1-5 సంవత్సరముల లోపు పిల్లల ఆహారం Read More »

చిన్న పిల్లల ఆహారం

అమ్మపాల నుంచి ….అన్న ప్రాశనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి ? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి పొట్టను నింపే పోషకాహారాన్ని గోరుముద్దలు ఏ రూపంలో అందించాలి? ఎదిగే క్రమంలో బిడ్డ మానసిక, శారీరక, మానసిక ఎదుగుదలకి అవసరం అయిన పోషకాహారం గురించిన అవగాహన ప్రతి తల్లికి ఎంతో అవసరం.ముఖ్యంగా ఏడాది లోపు బిడ్డ ఎదుగుదలకి అవసరం అయిన పోషకాలని ఎలా సులువుగా అందించాలో చెబుతున్నారు నిపుణులు.అమృత సమానం…. అమ్మపాలు : తొలినాళ్ళలో అంటే

చిన్న పిల్లల ఆహారం Read More »

తల్లిపాలు ….. ఆవశ్వకత

ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని తెలిసినా.. సగానికి పైగా పిల్లలకు ఈ అదృష్టం దక్కటం లేదు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారాన్ని ఆరంభించాలని తెలిసినా.. దాదాపు సగం మంది ఈ కమ్మదనాన్ని పొందటం లేదు. దీంతో ఎంతోమంది పోషణలోపం బారినపడుతున్నారు. ఎక్కడుందీ లోపం? అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.మొక్క ఏపుగా ఎదగాలంటే ఆయా దశలకు అనుగుణంగా అవసరమైన పోషకాలన్నీ అందాలి. పిల్లలూ అంతే. ఏ వయసులో అవసరమైన పోషకాలు ఆ వయసులోనే అందాలి.

తల్లిపాలు ….. ఆవశ్వకత Read More »

Breast Feeding Procedures

ఇలా చేయాలి :పై చిత్రంలో చూపిన విధంగా పూర్తి బ్రెస్ట్ ను యూ-హోల్డ్ మాదిరిగా కింది నుంచి చేతిని పాలిండ్లు చుట్టినట్లుగా పెట్టాలి. పాపాయి పై పెదవికి నిపుల్ తేలిగ్గా తగిలేలా ఉంచాలి. ఇది స్టిమ్యులేటింగ్ ప్రభావం చూపుతుంది. పాపాయి విశాలంగా నోరు తెరిచాక బిడ్డను దగ్గరగా పొదువుకోవాలి. బిడ్డ పై పెదవికి ముక్కుకు నడుమ గ్యాప్ ఉండాలి. దీనివల్ల బిడ్డ నిపుల్ను గట్టిగా పెదవుల నడుమ బిగించి సౌకర్యంగా పాలు తాగుతుంది.………………………………………………………………………………………………………………………………………………………………………………….. ఇలా చేయకూడదు :రెండువేళ్ళ

Breast Feeding Procedures Read More »

Lice…..పేల నివారణ

పేలనుండి ఉపశమనం పొందటానికి మార్కెట్లో చాలా షాంఫూలు లభిస్తున్నాయి. కాని అవి రసాయనాలతో తయారు చేయబడినవి. అలా కాకుండా సహజసిద్ధంగా దొరికే పదార్థాలతో పేల బాధ తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు : పేల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దానికి కాస్త నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మునివేళ్లతో చిన్నగా మర్ధన చేయాలి. గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం

Lice…..పేల నివారణ Read More »

How to find best fruits

తర్పూజా తొడిమ భాగంలో కొద్దిగా నొక్కితే అది మొత్తగా ఉంటే తర్బూజా బాగా పండినట్లు. లేదంటే వాసన చూడండి, తీపివాసన వస్తుంది. వాసన పెరిగే కొద్ది బాగా పండినట్లు. పుచ్చకాయపుచ్చకాయ పైభాగాన తట్టితే డొల్ల శబ్దం రావాలి. గట్టి శబ్దం రాకూడదు. నిమ్మ, కమాలా, యాపిల్ వంటి వాసన తాజాగా ఉండాలి.ఎలాంటి మచ్చలు, గీతలు ఉండరాదు. యాపిల్స్ చర్మం చాలా మృదువుగా, మచ్చలు లేకుండా ఉండాలి. ద్రాక్షా :ద్రాక్షా కవర్లలో ఉన్నవి కొనేటపుడు కవర్ అడుగుభాగాన చూస్తే రాలినవి

How to find best fruits Read More »

How to find best vegetables

కూరగాయలు, ఆకు కూరలు వండేముందు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగితే 80శాతం దాకా క్రిమి సంహారక అవశేషాలు పోతాయి. ఇంకా ఉడికించినపుడు, వేయించినపుడు ఇంకొన్ని నాశనమవుతాయి అని భరోసా ఇచ్చింది జాతీయ పోషకాహార సంస్థ నియమావళి.కూరగాయలను ఆకుకూరలను ఉప్పు కలిపిన నీళ్ళలో శుభ్రంగా కడిగిన తరువాతే తరగాలి. తరిగాక కడగటం మంచిది కాదు.కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోయటం వలన పోషక విలువలు తగ్గిపోతాయి. మరీ ఎక్కువసేపు నాన బెట్టటం వలన కొన్ని రకాల విటమిన్లు ఖనిజాలు కరిగిపోతాయి.వంటలలో

How to find best vegetables Read More »

Kitchen Spices

లవంగం……………..Cloves  అల్లం……………….Zinger  వెల్లులి ……………. Garlics  ఆవాలు ………….. Mustard Seed  జీలకర్ర< ……………Cumin Seeds  గసగసాలు ………… Poppy Seeds  మిరియాలు …………Black Pepper  పసుపు ……………. Turmeric Powder  కుంకుం పువ్వు………… Saffron<  ఏలకులు …………… Cardamom  వాము ………..Ajowa ఇంగువ ……… Asafoetida<  అనాస పువ్వు ……….. Star Anise< ……….. కరివేపాకు ………..Curry Leaf  బిర్యాని ఆకు ……….. Bay leaf  మెంతులు ……….. Fenugreek Seeds  ధనియాలు<……….. Coriander Seeds 

Kitchen Spices Read More »

Google ad
Google ad
Scroll to Top