వైద్య పరికరాలు

సిటి స్కాన్, ఎం.ఆర్.ఐ.ల మధ్య ఉన్న తేడా

CT scan అనేది డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్. ఇది xray రేడియేషన్ ని ఇమేజింగ్ కి వాడుతుంది. MRI ఇమేజింగ్ కి రేడియో వేవ్స్ ని, శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని వాడుతాయి. CT Scan యంత్రం ( గూగుల్ చిత్రాల నుంచి) రోగుల అంతర్గత అవయవాలను పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్ కు ఆదేశిస్తారు. మెదడు స్కాన్ ఇమేజ్ ( గూగుల్ చిత్రాల నుంచి ) వెన్ను పూసా , నడుము సిటీ …

సిటి స్కాన్, ఎం.ఆర్.ఐ.ల మధ్య ఉన్న తేడా Read More »

వెంటిలేటర్లు

వెంటిలేటర్ ఏంటి? అదేం చేస్తుంది? ఊపిరితిత్తులు పనిచేయనంతగా వ్యాధి ముదిరినప్పుడు, శరీరానికి అవసరమైన శ్వాస అందించే పనిని వెంటిలేటర్లు చూసుకుంటాయి. వ్యాధితో పోరాడి, నయం అయ్యేందుకు అవసరమైన సమయాన్ని రోగి శరీరానికి ఇస్తాయి. ఇందుకు పలు రకాల వైద్యపరమైన వెంటిలేషన్‌ను ఉపయోగిస్తుంటారు. కరోనావైరస్ ఊపిరితిత్తుల్ని పాడు చేస్తోంది. దీనిని శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, మరిన్ని రోగనిరోధక కణాలను పంపేలా రక్త నాళాలను విస్తరిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి రక్తం చేసి, ఊపిరాడటం కష్టమైపోతుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు …

వెంటిలేటర్లు Read More »