బెల్లం
చెరుకురసాన్ని ఆవిరిగా చేసి చల్లార్చి దానిని బెల్లం దిమ్మలుగా తయారు చేస్తారు. ఇది ఫిల్టర్ అయితే చక్కెర తయారవుతుంది. ఇలాగే, తాటి, ఖర్జూర రసాల నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. ఇదే పదార్ధం కొలంబియా, కరీబియన్ దీవుల్లో పానెలా, జపాన్ లో కొకుటో , బ్రెజిల్ లో రపడురా అనే పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. ఇలా గడ్డకట్టించిన చెరుకు రసాల్లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర ఖనిజాలు శుద్ధి చేసే ప్రక్రియలో వ్యర్థం కాకుండా అందులోనే …
You must be logged in to post a comment.