పిల్లల్ని అతి గా పొగడడం మంచి పద్ధతి కాదు
అతి వద్దు పిల్లల ఆత్మగౌరవాన్ని పెంచి, వాళ్లలో మంచి ప్రవర్తన రావడానికి ప్రోత్సహించేలా ప్రశంసించాలి. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఉపయోగపడేలా పొగడ్త ఉండాలి. ఇది పరిమితంగా ఉంటేనే మంచిది. మంచి ప్రవర్తన, సమయాన్ని వృథా చేయకుండా వినియోగించుకోవడమెలాగో తెలుసుకున్నప్పుడు, స్వీయ క్రమశిక్షణ కనిపించినప్పుడు పిల్లలకు ప్రశంస అందించే తీరాలి. అలాగే సహాయగుణం ఇతరులను చూసి జాలిపడటం వంటివి కూడా ప్రశంసాత్మకమై నవి. అంతేకాదు, తన పనిమాత్రమే కాకుండా ఇతరుల పని పూర్తికావడానికి కూడా కృషి చేయడం వంటివి […]
పిల్లల్ని అతి గా పొగడడం మంచి పద్ధతి కాదు Read More »
Raju's Resource Hub













You must be logged in to post a comment.