Photos morphing (ఫోటో లు మార్ఫింగ్ చేస్తే భయపడొద్దు) 

యువతులు, మహిళలు వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రా మ్లో తమ చిత్రాలను అప్లోడ్ చేస్తుంటారు. కొందరు ఆకతాయిలు వాటిని మార్చింగ్ చేసి అసభ్యకరంగా తయారు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పంపి.. డబ్బు పంపాలని బ్లాక్మె యిల్ చేస్తున్నారు. ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. సున్నిత. మనస్కులు ఆత్మహత్యలకు పాల్పడిన సంద ర్భాలు ఉన్నాయి. మీరే ఫిర్యాదు చేయవచ్చు…. మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే… నేరుగా మీరే […]

Photos morphing (ఫోటో లు మార్ఫింగ్ చేస్తే భయపడొద్దు)  Read More »