📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

India successfully test fired nuclear submarine ballistic missile with range of 3,500 km on 28-11-2024 in the Indian Ocean (అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష)

Google ad

India has tested a nuclear-capable ballistic missile with a range of around 3,500 km from a nuclear-powered submarine INS Arihant in the Bay of Bengal, in a major boost to its nuclear deterrence and strategic capabilities, people familiar with the matter said on Thursday, November 28, 2024

వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న కె4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిఘాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించాయి. దీంతో నేల, నింగితోపాటు సముద్రంలో జలాంతర్గామి నుంచీ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading