Inspiring Personalities

Swamy Vivekananda (National Youth Day)

Introduction Whenever the name Vivekananda is mentioned most of us have a mental picture of a Swami sitting in meditation with his eyes closed, in ochre robes and turban. Alternatively, we have also seen the picture of a man with stern penetrating eyes, with his arms folded across his chest on our walls. It has been more …

Swamy Vivekananda (National Youth Day) Read More »

Netaji Subhas Chandra Bose (సుభాష్ చంద్రబోస్) PARAKRAMAM DIWAS (23 JANUARY)

“Give me your blood, and I shall give you freedom”—the quote by Netaji Subhas Chandra Bose inspired thousands of Indian youths to join the struggle for independence from the British colonial rule. A pivotal figure in India’s freedom movement, Netaji is considered by many as one of the greatest leaders ever born. To commemorate his …

Netaji Subhas Chandra Bose (సుభాష్ చంద్రబోస్) PARAKRAMAM DIWAS (23 JANUARY) Read More »

Rishi Sunak – Britain’s First Prime Minister of Colour (Indian Origin)  

Elected for the first time to parliament in 2015, Rishi Sunak is set to become  Britain’s youngest prime minister in more than 200 years on Monday, tasked with steering the country through an economic crisis and mounting anger among some voters. It is a remarkable return for Sunak who lost a leadership bid to Liz Truss …

Rishi Sunak – Britain’s First Prime Minister of Colour (Indian Origin)   Read More »

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్

లాలా లజపత్ రాయ్ ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్, ఆయన సహచరులు. ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్దికాలానికి దిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయింది. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి… మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్థులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరితీయ వద్దని, రాజకీయ ఖైదీలం …

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ Read More »

Yogi Adityanath: కాషాయధారి విలక్షణ రాజకీయవాది

విమర్శలకు వెరవరు…ప్రశంసలకు పరవశులైపోరు….కఠిన నిర్ణయాలకు వెనుకాడరు…కష్టనష్టాలకు బెదరరు…లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత శషబిషలకు చోటివ్వరు….ఈ విశిష్ట లక్షణాలే ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేక స్థానాన్ని, మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే అవకాశాన్ని కల్పించాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్…..విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని, కరకుదనాన్ని ప్రదర్శించారు. తాను విశ్వసించిన వాటి కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గత 37 …

Yogi Adityanath: కాషాయధారి విలక్షణ రాజకీయవాది Read More »

చంద్రశేఖర్ ఆజాద్

సాంప్రదాయ కుటుంబం లో పుట్టి …. గాంధీ బాట లో అడుగు పుట్టి ……… అసంతృప్తి తో తుపాకీ పుట్టి ….. భగత్ సింగ్ తో కలసి భారత్ లో విప్లవ పోరాటానికి ఊపునిచ్చిన అరుదైన వీరుడు చంద్ర శేఖర్ సీతారాం తివారీ. తన పేరుకే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని…. తుపాకీకే తాళికట్టి ……. ఆంగ్లేయులకు చిక్కబోననే ప్రతిజ్ఞ నిలబెట్టుకున్న అమరుడు చంద్రశేఖర్! 15 ఏళ్ళ కుర్రాడు.. ధైర్యంగా సమాధానం చెబుతుంటే న్యాయమూర్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. 23 …

చంద్రశేఖర్ ఆజాద్ Read More »

Manoj Bajpai

Manoj Bajpai was born on 23 April 1969 (52 years old) in Belwa village, Bihar. Born in a Brahmin family, Manoj has five more siblings. They are married, they had 2 marriages in which the first marriage was not successful due to some reason, after Manoj married a Muslim woman (Shabana Raza) whose second name is also Neha. Both …

Manoj Bajpai Read More »

Satya Nadella – CEO OF MICROSOFT

https://clnk.in/qfWF Father : Satya Nadella often credits his father BN Yugandhar-an Indian civil servant- for introducing him to computers. When he was barely eight years old ;his father brought him a computer.  సత్య నాదెళ్ళ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి యుగంధర్, మామగారైన వేణుగోపాల్ కూడా ఐఏఎస్ అధికారులే. యుగంధర్ చాలా మంచి పాలసీ మేకర్, లెజిస్లేషన్ నిపుణుడు. …

Satya Nadella – CEO OF MICROSOFT Read More »

త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ – డైలాగ్స్  బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం…బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. విడిపోవడం తప్పదు అన్నప్పుడు …అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది . సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు…చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు …

త్రివిక్రమ్ శ్రీనివాస్ Read More »

గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్

పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం పట్టణంలో రాజకీయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కొంత కాలం యానాం లో సాగింది. అనంతరం , కాకినాడ లో డిగ్రీ వరకు పూర్తి చేసి, హైదరాబాద్ లోని కార్ల్టన్ బిజినెస్ స్కూల్ లో బిజినెస్ మనేజ్మెంట్ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్(పి.జి.డి.బి.యం) ను పూర్తి చేశారు. అశోక్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త గా పలు వ్యాపారాలు నిర్వహించారు. అశోక్ కుటుంబం తొలి నుంచి యానాం ప్రాంత రాజకీయాల్లో కీలకంగా ఉండేది , అశోక్ తండ్రి …

గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ Read More »

పినరాయి విజయన్

పినరాయి విజయన్ (1945) పినరాయి విజయన్ గారు పూర్వపు మద్రాస్ రాష్ట్రంలో ఉన్న మలాబర్ జిల్లా ( ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్న కన్నూర్ జిల్లా ) లోని పినరాయి అనే చిన్న కుగ్రామంలో నిరుపేద వస్త్ర కార్మికుల కుటుంబంలో జన్మించారు. థాలసీరి పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విజయన్ తల్లిదండ్రులు తొలి నుంచి కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు , మలాబర్ చేనేత కార్మికుల సంఘం లో …

పినరాయి విజయన్ Read More »

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌

షన్నూ అలియాస్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అ‍క్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్‌, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్‌ ఒక్క వీడియో పోస్ట్‌ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అదీ అతడి క్రేజ్‌. మొదట్లో కామెడీ, డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్‌ .. ఒకే ఒక వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌ అయిపోయాడు. …

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ Read More »

అజిత్ కుమార్ సుబ్రమణ్యం

అజిత్ గారి కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం, సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కుటుంబం. అజిత్ చిన్న తనంలో చదువు మీద కన్న క్రీడలు ,బైక్స్ మీద ఆసక్తి ఉండటంతో 10వ తరగతి తరువాత చదువుకు స్వస్తి పలికి ఆటోమొబైల్స్ రంగంలో అడుగుపెట్టారు, కానీ తన సోదరుల ఉన్నత విద్య కోసం ఆర్థికంగా అండగా నిలిచారు. ఆటోమొబైల్స్ రంగంలో ఉంటూనే వస్త్ర పరిశ్రమలో చిన్న తరహా వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించారు, కానీ తనకు కావల్సిన వారే …

అజిత్ కుమార్ సుబ్రమణ్యం Read More »

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ(1976) స్మృతి ఇరానీ గారి అసలు పేరు స్మృతి మల్హోత్రా , ఆమె ఢిల్లీలో జన్మించారు. స్మృతి గారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. దేశ టెలివిజన్ రంగంలో ఆమె చాలా ప్రసిద్ధి చెందిన నటీమణి, మరియు హిందీ చలనచిత్ర పరిశ్రమలో కూడా సహాయ నటి గా మంచి పేరు తెచ్చుకున్నారు. స్మృతి తాత గారు , తండ్రి గారు ఆర్.ఎస్.ఎస్ లో సభ్యులు మరియు బీజేపీ పూర్వ పార్టీ జనసంఘ్ పార్టీకి …

స్మృతి ఇరానీ Read More »

మల్లాడి కృష్ణా రావు

మల్లాడి కృష్ణారావు (1964) మల్లాడి కృష్ణారావు గారు పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న యానాం జిల్లా దరియాల తిప్ప గ్రామంలో నిరు పేద మత్స్యకారుల కుటుంబంలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కృష్ణారావు గారు కుటుంబసభ్యులతో భేదాభిప్రాయాలు కారణంగా స్వగ్రామం నుంచి యానాంలో స్థిరపడి అక్కడే వ్యాపార రంగంలో ప్రవేశించి మంచి లాభాలు ఆర్జించారు. వ్యాపారవేత్త గా విజయవంతమైన తరువాత సామాజిక సేవలోకి ప్రవేశించి అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య కు ఆర్థిక సహాయం, అనాథాశ్రమాలు, …

మల్లాడి కృష్ణా రావు Read More »

సద్గురు జగ్గీ వాసుదేవ్

సద్గురు జగ్గీ వాసుదేవ్ – ఆయన ‘సద్గురు’ గా అందరికీ సుపరిచితులు. ‘సద్గురు’ అనేది ఒక బిరుదు కాదు. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవం వల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఇంకా మార్మికుడు. భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మానవాళి శ్రేయస్సు కొరకు ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా నిర్విరామ కృషి జరుపుతున్నారు. పురాతన యోగ …

సద్గురు జగ్గీ వాసుదేవ్ Read More »

నితీశ్ కుమార్

నితీశ్ కుమార్(1951) నితీశ్ కుమార్ గురించి మన తెలుసుకొనే ముందు వారి కుటుంబ నేపథ్యంలోకి వెళితే బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఉన్నా హర్నట్ తాలూకాలోని కళ్యాణ్ భిగా వారి స్వగ్రామం, నితీశ్ తాతగారు కిశోరి శరణ్ సింగ్ గ్రామంలో పేరొందిన రైతు మాత్రమే కాకుండా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కూడా ,గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కూడా పేరుపొందరు. నితీశ్ కుమార్ గారి తండ్రి కవిరాజ్ గారు కూడా వారి తండ్రి నుండి ఆయుర్వేద …

నితీశ్ కుమార్ Read More »

ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్(1939) ములాయం సింగ్ యాదవ్ సఫాయి గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆటలు మీద ఆసక్తి చూపారు, ముఖ్యంగా శరీరాన్ని దృడంగా ఉంచే వ్యాయామాలు చేసేవారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేవారు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ లలో, వ్యాయామ విద్యలో డిప్లొమా పూర్తి చేసి కొంతకాలం స్వగ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా, కుస్తీ పోటీల శిక్షకులుగా , రైతుగా పనిచేశారు. సోషలిస్టు దిగ్గజం …

ములాయం సింగ్ యాదవ్ Read More »

శశి థరూర్

శశి థరూర్(1956) శశి థరూర్ గారు లండన్ లో జన్మించారు, ఆయన తండ్రి భారత విదేశాంగ శాఖ లో ఉన్నతాధికారి, అలాగే థరూర్ కుటుంబ నేపథ్యం చాలా బలమైనది, సంపన్న మైనది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో, విదేశాల్లో ఉన్న ఉన్నతమైన విద్య సంస్థల్లో తన విద్యను పూర్తి చేసి ఐక్యరాజ్య సమితి లో 1978 నుంచి 2009 వరకు వివిధ స్థాయిల్లో పనిచేశారు. 2006లో ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో …

శశి థరూర్ Read More »

జయలలిత

జయలలిత (1948–2016) జయలలిత గారు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలూక మేల్కొటే గ్రామంలో జన్మించారు. జయలలిత గారి అసలు పేరు” కోమలవల్లి”. ఆమె తల్లి ప్రముఖ నటీమణి సంధ్య గారు. జయలలిత తాతగారు మైసూర్ రాజ్య దివాన్ రంగా చారి గారికి వ్యక్తిగత వైద్యులు. జయలలిత గారు చదువుల్లో బాగా రణించేవారు ,మద్రాస్ ఎస్.ఎల్.సి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. 16 యేటనే చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు, తమిళ చిత్ర …

జయలలిత Read More »

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ (1948) లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో ప్రస్తుత గోపాల్ గంజ్ జిల్లాలో ఫుల్వారియా గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. గోపాల్ గంజ్, శరన్, పాట్నా ప్రాంతాల్లో ఎస్.ఎల్.సి, పియూసీ , డిగ్రీ(లా) ,పాట్నా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్, పిహెచ్ డి పూర్తి చేసి కొంత కాలం పశువైద్య కళాశాలలో బంట్రోతు గా పనిచేశారు. పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో రబ్రీ దేవి గారితో వివాహం వీరికి 9 మంది సంతానం. …

లాలూ ప్రసాద్ యాదవ్ Read More »

ఎల్.కె.అద్వానీ

లోహ పురుషుడు గా దేశవ్యాప్తంగా పేరుపొందిన అద్వానీ గారి పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. అవిభజిత భారత దేశంలో ఉన్న సింధూ రాష్ట్రంలోని కరాచీ పట్టణంలో జన్మించారు(ప్రస్తుతం పాకిస్థాన్ దేశం). అద్వానీ తండ్రి కిషన్ చంద్ గారు అప్పటి సింధూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. దేశ స్వాతంత్ర్య సమయంలో భారత దేశానికి వలస వచ్చిన సింధీ కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి. 14 ఏళ్ల వయస్సు లో మిత్రుడి ప్రోద్బలంతో ఆర్ ఎస్ …

ఎల్.కె.అద్వానీ Read More »

అమిత్ షా

అమిత్ షా గారి పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. షా మూతత్తా, తాత గార్లు గుజరాత్ లోని మన్స రాజ్యంలో మన్స నగరానికి పరిపాలన అధికారులు, వారి తండ్రి గారు అవిభజిత బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ ప్రాంత ప్రముఖ వ్యాపార వేత్త. వీరి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు, సోషలిస్టు నేత మిను మసాని, గుజరాత్ రాష్ట్ర పీత ఇందులాల్ యాగ్నిక్ , సర్దార్ పటేల్ గారి కుమార్తె మణిబెన్ …

అమిత్ షా Read More »

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి(1960) కిషన్ రెడ్డి గారు 15 జూన్ 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న తిమ్మాపూర్ గ్రామంలో తిమ్మ రెడ్డి, ఆండాళ్ మ్మ దంపతులకు జన్మించారు. వారిది సాధారణ రైతు కుటుంభం. హైదరాబాద్ లోని సెంట్రల్ టూల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నుంచి టూల్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ఎన్నో రాజకీయ సమస్యలకు పరిష్కారం కోసం యువ చర్చ కార్యక్రమాలు నిర్వహించి తన నాయకత్వ లక్షణాలను వెలికి …

కిషన్ రెడ్డి Read More »

నవీన్ పట్నాయక్

నవీన్ పట్నాయక్ (1946) నవీన్ పట్నాయక్ గారి పూర్తి పేరు నవీన్ చంద్ర బీజయనంద్ పట్నాయక్. తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు, ఒరిస్సా మహనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్, తల్లి భారతదేశంలో మొదటి వాణిజ్య మహిళా పైలట్, సామాజిక సేవకురాలు గ్యాన్ పట్నాయక్. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యను పూర్తి చేశారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరియు అనేక మంది ప్రస్తుత రాజకీయ నాయకులు ఆయనకు స్నేహితులు. పట్నాయక్ …

నవీన్ పట్నాయక్ Read More »

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ(1955) మమతా బెనర్జీ గారు బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా లో జన్మించారు. 17 ఏళ్ళు వయస్సు లో తండ్రి అకాల మరణంతో కుటుంబ భాద్యతలు స్వీకరించారు. ఒకవైపు చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్కూల్ టీచర్ గా పనిచేసారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1976లో లోక్ నాయక్ జె.పిని …

మమతా బెనర్జీ Read More »