ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ / APJ Abdul Kalam
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అసలే సూనే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్. ఇతను భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. వివాహం చేసుకోకుండా తన జీవితం మొత్తం శాస్త్రసేవకే అంకితం చేసిన మహనీయుడు. అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న తనంలోనే కష్ఠపడ్డాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు.

తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు.


1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచి రాష్ట్రపతి పదవి చేపట్టారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారాలు1981లో పద్మభూషణ్,1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న అవార్డులు అందుకున్నారు. జులై 27, 2015 న పరమపదించారు.


A true leader takes failures with as much equanimity as he would successes that come to his doorstep – A inspirational story by Dr.A.P.J.Abdul Kalam

Dr.A.P.J.Abdul Kalam was the Project Director of SLV mission and Prof.Satish Dhawan was the Chairman of ISRO at that time. That was the first time India was building its own rocket launch vehicle in Sri Harikota,India. After ten years of hard struggle, they were ready to launch their first experimental rocket ‘Rohini Technology Payload’ on August 10,1979.
The Countdown started and Dr.Abdul kalam along with six other experts monitoring the launch anxiously. When it was four minutes before the satellite launch, the computer began to go through the checklist of items that needed to be checked. One minute later, the computer program put the launch on hold; the display showed that some control components were not in order. Everyone was stunned not knowing whether to proceed or not. The whole country was waiting for the good news.
The experts advised Dr.Abdul Kalam to go ahead with the launch and they were confident about their calculations. The decision was Dr.Kalam’s to take and he decided to bypass the computer, switched to manual mode, and launched the rocket. In the first stage, everything worked fine. In the second stage, a problem developed. Instead of the satellite going into orbit, the whole rocket system plunged into the Bay of Bengal. It was a big failure.
The whole world media was waiting for the press meet curious to know what had happened. Dr.Kalam was very frightened to face the media and answer their criticism of wasting millions of people’s money.
Prof.Satish Dhawan, the chairman of ISRO took Dr.Kalam to the press meet and made him sit aside and he took the blame for the team’s failure and said “We failed! But I have a very good trust in my team that next time we will be succeeding for sure” and made everyone to believe in the team.
Next year, 18 July 1980, the same team led by Dr.Kalam successfully launched Rohini RS-1 into the orbit! The whole country was proud and cheering for the success of the launch.
Prof.Satish Dhawan congratulated Dr.Kalam and the team and asked Dr.Kalam to conduct the press conference that day! The rest is History as we know it. Dr.Kalam led many more successful launches and became the ‘Missile man’ of India. This would not have happened without what Prof.Satish Dhawan did on the day of Failure!
Well, this sums up what Leadership is all about! Leadership is not just about ‘leading’ someone to achieve a task but it is about ’empowering’ someone to achieve far more Greater deeds. One needs no bigger support than a Leader like Prof.Satish Dhawan to achieve things that has never been achieved before. The ‘Trust’ that Prof.Dhawan had in his team and the willingness to take responsibility when they fail, is something everyone should look up to and learn in order to become a True Leader.
కలాం ఇస్రోలో ప్రాజెక్ట్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు మరియు కొంతమంది సభ్యులు దాని సంసిద్ధత గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు, అతను వాటిని తిరస్కరించాడు మరియు దానిని ఆదేశించాడు.
ముందుకి వెళ్ళు. ప్రయోగం విఫలమైంది; ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లకుండా బంగాళాఖాతంలో పడింది. టీమ్ లీడర్‌గా, కలాం వైఫల్యంతో అవమానానికి గురయ్యారు మరియు పత్రికల ముందు దానిని ప్రకటించే అవకాశం చూసి భయపడ్డారు. ఇస్రో ఛైర్మన్ సతీష్ ధావన్ తనను ఇబ్బంది పడకుండా కాపాడాడు, ఈ వైఫల్యం ఉన్నప్పటికీ అతను తన జట్టు సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచానని మరియు వారి తదుపరి ప్రయత్నం విజయవంతమవుతుందని నమ్మకంగా చెప్పడానికి టెలివిజన్ కెమెరాల ముందు స్వయంగా వెళ్ళాడు.
తరువాతి ఆగస్టులో, కలాం మరియు అతని బృందం అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి మరోసారి ప్రయత్నించారు. ఈసారి విజయం సాధించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సిందిగా కలాంను కోరుతూ ధావన్ జట్టును అభినందించాడు. తర్వాత సంవత్సరాల్లో, భారత రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో మరియు ఆ తర్వాత కథను చెప్పడంలో, కలాం అనుభూతి చెందుతూ ఇలా గుర్తుచేసుకున్నారు: “వైఫల్యం సంభవించినప్పుడు, నాయకుడు దానిని సొంతం చేసుకున్నాడు. సక్సెస్ రాగానే ఆ క్రెడిట్‌ని తన టీమ్‌కే ఇచ్చాడు.
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మ్యూజియం


Wings of Fire – Telugu and English languages

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ కొటేషన్స్












ఎప్పటికైనా జరుగుతు౦దని తెలుసు
ఈ విస్పోటన౦
ఎవర౦ కూడా ఎ౦త కాల౦
ఆపలేము కదా
ఐనా ఎక్కడి వరకు పోగలవు నువ్వు
విశ్వమ౦తా వ్యాపి౦చి వున్న
నీ కీర్తిలో…
ఈ మరణ౦ ‘అణు’మాత్రమే
మళ్ళీ పుడతావు నువ్వు
పుట్టాలని మే౦ కోరుకోకున్నా
జరిగే మహా పరిణామమే
నీలా౦టి త్యాగధనుల జనన౦
వెళ్ళి పోతున్నాననుకు౦టున్నావు కదా!
మళ్ళీ వస్తావులే…
ఈ నివాళులు
రేపటి నీ రాకకు స్వాగతాలనుకో…
రా…వెళ్ళినట్లే వెళ్ళి … మళ్ళీ , రా..
నిన్ను కలుపుకునే ఈ మట్టి
కలలు క౦టు౦ది
మళ్ళీ నువ్వు పుట్టాలని..
మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి గురించి.. మీడియాకి తెలియని..తెలిసినా చూపని…కొన్ని నగ్న సత్యాలు..!!
మనం మన జీవితంలో ఇంకో కలాంను చూడలేము … పి ఎం నాయర్
కలాంగారి సెక్రెటరీగా పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ వారు
చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు యొక్క తెలుగు అనువాదం మీ కోసం.
.1 . కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారు అని అది మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని తీసుకునే వారు. ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు . ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలోనుండి తనతో తీసుకు వెళ్ళలేదు
.2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలలో వచ్చింది. మనదేశం లో రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం. ఒకరోజు కలాంగారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు.దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను. “ బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్మును పేదవారికి కెట్లు,బట్టలు,ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు. అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు. అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు. ఎంపిక అయ్యాక నన్నుతన రూమ్ లోకి పిలిచి “ ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి“అన్నారు. నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు. తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరులేరు. ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం
.3. కలాం గారికి తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు. ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు . “ నో సర్ ! “ అన్నాను. కలాంగారు మౌనంగా ఉండిపోయారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయమూర్తిగారు నన్ను పిలిచి అలా No అన్నారేమిటండి అన్నారు. ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్..!! విని అవసరం అయితే అయన తన అభిప్రాయం మార్చుకుంటారు సర్“ అని నేను అన్నాను ప్రధాన న్యాయమూర్తి ఇది విని ఆశ్చర్య పోయారు .
.4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు. దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది . ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు. ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు. ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు
.5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్ళేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్ళి కలిశాము. అందరినీ పేరు పేరునా పలకరించారు. నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది. ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని..?? నేను కారణం చెప్పాను . మర్నాడు మా ఇంటి ముందు పోలీస్ లు. ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని చెప్పారు ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని తెలిసి అతడి ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించినట్టు చరిత్రలో ఎక్కడా జరగలేదు.
చివరిగా ఒక టి వి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :
.1) 3 పాంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు
4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు
6) Scientists Community Bangalore వారు ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు
7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.
6. The property left behind by Dr.A.P.J.Abdul Kalam was estimated.
He owned
6 pants(2 DRDO uniforms)
4 shirts(2 DRDO uniforms)
3 suits (1 western, 2 Indian)
2500 books
1 flat (which he has donated)
1 Padmashri
1 Padmabhushan
1 Bharat Ratna
16 doctorates
1 website
1 twitter account
1 email id
He didn’t have any TV, AC, car, jewellery, shares, land or bank balance. He had even donated the last 8 years’ pension towards the development of his village. He was a real patriot and true Indian.. India will for ever be grateful to you, sir.. Is there any other leader worth comparing with him? Make sure all your friends and dear ones read this.
Punya tithi on 27th July every year
