త్రివిక్రమ్ శ్రీనివాస్
త్రివిక్రమ్ శ్రీనివాస్ – డైలాగ్స్ బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం…బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. విడిపోవడం తప్పదు అన్నప్పుడు …అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది . సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు…చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు …
You must be logged in to post a comment.