20వ శతాబ్ధపు మేధావులలో, గణిత శాస్త్రంలో రామానుజం అసామాన్య మేధావని విదేశీ శాస్త్రజ్ఞులు ప్రశంసించారు. రామానుజం తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. సాధారణ కళాశాల విద్య తరువాత మద్రాసులో పోర్టుట్రస్టులో గుమాస్తా ఉద్యోగంలో చేరాడు.v చిన్నతనం నుండీ మానుజానికి లెక్కలంటే చాలా ఇష్టం. గణితానికి సంబంధించన వివిధ లెక్కలు వేస్తూ ఉండేవాడు. లెక్కలనే సమస్తంగా భావిస్తూ ఉండేవాడు.
1911 సంవత్సరంలో “Bernoulli’s Numbers” లక్షణాల మీద పరిశోధనా వ్యాసం “The Journal of Indian Mathematical Society” అనే పత్రికలో ప్రచురించాడు. ఇతనికి 1913లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ‘‘రీసెర్చ్ ఫెలోషిప్’’ లభించింది. 1914 సం.లో ఫ్రొఫెసర్ హార్డి అనే కేంబ్రిడ్జి విశ్వవిదాయలయం ప్రొఫెసర్ రామానుజానికి స్కాలర్ షిప్ ఇప్పించి కేంబ్రిడ్జిలో పరిశోధించే అవకాశం కలిగించారు. గణితంలో అంకెలకు సంబంధించి రామానుజం అనేక సిద్ధాంతాలను రూపొందించాడు. వాటిలో ఒకటి ఒక సూత్రం ఉపయోగించి ఏ సంఖ్యనైనా క్రమబద్ధమైన అంకెల వరుసతో విడదీయవచ్చు. అనారోగ్య కారణంగా కేంబ్రిడ్జి నుండి భారతదేశాని తిరిగివచ్చాడు రామానుజం. ట్రినిటీ కళాశాల ఫెలోషిప్ పొందిన ప్రథమ భారతీయుడు రామానుజం. రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రామానుజానికి సభ్యత్వం ఇచ్చింది. రామానుజం గణితం మీద రాసుకున్న నోట్సును టాటా ట్రస్టు పుస్తకరూపంలోకి తీసుకువచ్చింది. ఈపుస్తకం ఎంతో ప్రాముఖ్యత పొందింది.

Mathematician Ramanujam didn’t have any close friends and someone asked him the reason. He replied that although he wanted to have close friends but nobody was up to his expectations. When pressed how he expected his friend to be, he replied, “like numbers 220 and 284!” The person got confused and asked what is the connection between friendship and these numbers! Ramanujam asked him to find the divisors of each number! With much difficulty, the person derived and listed them as,
220 → 1,2,4,5,10,11,20,22, 44, 55,110,220
284 →1,2,4,71,142,284
Ramanujam then asked the person to exclude the numbers 220 and 284 and asked the sum of the remaining divisors.
The person was astonished to find,
220 → 1+2+4+5+10+11+20+22+44+55+110=284
284 1+2+4+71+142=220
Ramanujam explained that an ideal friendship should be like these numbers, to complement each other. Even when one is absent, the other should represent the friend !
To all my 220 & 284’s..
Once Hardy took a cab to go to Ramanujan’s place. When he got there, he told Ramanujan that the cab’s number, 1729, was “rather a dull one.” Ramanujan said, ‘No, Hardy it’s a very interesting number. It is the smallest number expressible..as the sum of two positives’ cubes in two different ways. That is,
1729 = 1^3+12^3 = 9^3+10^3.
This number is now called the Ramanujan’s Magic number, and also the smallest numbers that may be expressed because the sum of two cubes in n other ways are dubbed taxicab numbers.
Hardy came up with a scale of mathematical ability that went from 0 to 100. He put himself at 25. Hilbert, the German mathematician, was at 80. Ramanujan was 100.
When Ramanujan died in 1920 at the age of 32, he left behind 3 notebooks & a sheaf of papers (the “lost notebook”).