Logo Raju's Resource Hub

పండ్ల చెట్ల జాతులు

Bilimbi Fruit

Bilimbi is a citrus fruit. Bilimbi is commonly called the cucumber tree or tree sorrel in English. Its scientific name is Averrhoa bilimbi. Bilimbi is a fruit-bearing tree that is rich in vitamin C. It is believed to help treat coughs and colds. Bilimbi has a high oxalic acid content. Eating too much bilimbi juice can […]

Bilimbi Fruit Read More »

Watermelon Plants… పుచ్చ కాయల మొక్కలు

తీపి రుచి గల ఎర్రటి కండభాగం గల పుచ్చకాయల జన్మస్థలం ఆఫ్రికా దేశంలోని ఉష్ణమండల ప్రాంతాలు. ప్రస్తుతం పుచ్చకాయలను ప్రపంచమంతటా సాగు చేస్తున్నారు. ఇవి Cucurbitace జాతికి చెందిన మొక్కలు.పుచ్చకాయలను 4000 సంవత్సరాల నుండే సాగుచేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఇవి తీగజాతికి చెందినవి. నేలమీద వ్యాపించే తీగలకు పుచ్చకాయలు కాస్తాయి. పుచ్చకాయలు పండించాలంటే నీటి వసతి ఎక్కువగా ఉండాలి. మరియు నేల కూడా ఎక్కువగా ఉండాలి. ఎండ ఎక్కువ ఉండాలి. మంచి రకం పుచ్చవిత్తనాలను సేకరించి నేరుగా

Watermelon Plants… పుచ్చ కాయల మొక్కలు Read More »

Sapodilla Fruit Trees… సపోటా పండ్ల చెట్లు

సంవత్సరమంతా పచ్చటి ఆకులతో ఉండే ఈ చెట్ల జన్మస్థలం దక్షిణ మెక్సికో, సెంట్రల్ అమెరికా మరియు కరేబియన్ దీవులు. సపోటా చెట్లు Sapotacea కుటుంబానికి చెందినవి. ఈ చెట్ల ఎత్తు మధ్యస్తంగా ఉండి నెమ్మదిగా పెరుగుతాయి.ఈ చెట్ల కలప ఎరుపు రంగులో ఉండి ధృఢంగా ఉంటుంది. సపోటా కాయలు కోలగా లేక గుండ్రంగా ఉంటాయి.ఈ కాయల ఉపరితలం గరుకుగా ఉండి లేత బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సపోటా కాయలలో రెండు నుండి ఐదు నల్లని మెరిసే

Sapodilla Fruit Trees… సపోటా పండ్ల చెట్లు Read More »

Pomegranate fruit tree…… దానిమ్మ పండ్ల చెట్లు

దానిమ్మ చెట్ల జన్మస్థానం ఇరాన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు. పూర్వకాలం నుండి దానిమ్మ చెట్లను భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, చీలీ దేశాలలో పెంచుతున్నారు. దానిమ్మ చెట్లు Lythracea చెట్ల జాతికి చెందినవి. దానిమ్మ చెట్లు దాదాపు 23 అడగుల ఎత్తు దాకా పెరుగుతాయి..దానిమ్మ కాయల గింజలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ కె లు ఉన్నాయి. మరియు వీటిలో అరిగే పీచు (dietary fibre) పుష్కలంగా లభిస్తుంది. దానిమ్మ కాయలు గుండ్రంగా గట్టి తొక్కతో

Pomegranate fruit tree…… దానిమ్మ పండ్ల చెట్లు Read More »

పైన్ యాపిల్ పండ్ల చెట్లు

పైనాపిల్ జన్మస్థలం అమెరికాలోనీ ఉష్టమండల ప్రాంతాలు. అమెరికా నుండే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. ఇవి Bromeliaceae చెట్ల జాతికి చెందినవి.పైన్ యాపిల్ పండ్లను మాంసాహార వంటకాలలోనూ, చేపల, కూరగాయల వంటకాలలోనూ కలిపి వాడతారు. సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్ల ఉపరితలం సన్నని ముళ్లతో గట్టిగా ఉంటుంది. ఈ ఉపరితలాన్ని పూర్తిగా చాకుతో తొలగించుతారు. లోపలి భాగం కొంచెం పుల్లగా, తీయగా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ భాగాన్నే తింటారు. ఈ భాగాన్నే

పైన్ యాపిల్ పండ్ల చెట్లు Read More »

Papaya Trees…బొప్పాయి చెట్లు

బొప్పాయి చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. చెట్లు నాటిన తర్వాత ఇంచుమించు ఓ ఏడాదిలోనే కాయలుకాస్తాయి. మొదట్లో ఈ కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు పండాక పసుపు రంగులోకి మారిపోతాయి. బొప్పాయి జీవిత కాలం సుమారు 5 సంవత్సరాలు. బొప్పాయి చెట్లలో మగవి, ఆడవి రెండు రకాలుంటాయి. 16 నుంచి 33 అడుగుల ఎత్తు దాకా పెరుగుతుంది. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. బొప్పాయి కాండం మీద లేక పచ్చి కాయ మీద గాటుపెడితే పాలు

Papaya Trees…బొప్పాయి చెట్లు Read More »

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు

ఆరెంజ్ ఫ్రూట్ గా పిలువబడే కమాలా కాయలు సిట్రస్ జాతికి చెందిన Rutacea జాతికి చెందినవి. ఆరెంజ్ చెట్ల మూలం ఆఫ్రికా ఖంఢంలోని తూర్పు తీర ప్రాంతాలు.ఈ పండ్ల లోపల భాగం తొనలతో ఉండి జ్యూసీగా తీయగా పుల్లగా ఉంటాయి. వీటి మందమైన తోలు చర్మంలాగా ఉండి చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఈ తొక్కల నుండి నూనెను తయారు చేస్తారు.ఈ చెట్లు 20 అడుగుల ఎత్తుదాకా పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు 365 రోజులు పచ్చగా ఉంటాయి.

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు Read More »

Mango Trees…మామిడి చెట్లు

చిన్న పిల్లల నుండి పెద్దలు దాకా మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ప్రపంచమంతా పెంచుతున్నా కూడా ఇవి ఉష్ణమండల పంటలు. వీటి జన్మస్థలం తూర్పు ఆసియా, మయన్నార్, భారతదేశాలుగా చెబుతారు. మామిడి చెట్లు 50 నుంచి 60 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మామిడి కాయలు సీజనల్ ఫ్రూట్స్ అనగా ఒక ప్రత్యేకమైన కాలం(వేసవి కాలం) లో మాత్రమే లభిస్తాయి(సుమారుగా ఏప్రియల్ నెల నుండి జులై నెల వరకు)మామిడి కాయలలో అనేక రకాలున్నాయి. బంగినిపల్లి, పెద్ద

Mango Trees…మామిడి చెట్లు Read More »

Lemon Tree…నిమ్మకాయ చెట్టు

నిమ్మ పుట్టిల్లు దక్షిణ ఆసియా. కానీ ఇండోనేషియా, భారత దేశంలోని అసోంలో మొదటిసారిగా పండించారని చెబుతారు. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి.ప్రస్తుతం నిమ్మను ఎక్కువగా మెక్సికోలో పండిస్తున్నారు. ఆ తరువాత భారత్ చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో నిమ్మను ఎక్కువగా పండిస్తున్నారునిమ్మ చెట్టు దాదాపు 16 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పొదలా ఉండే చిన్నపాటి చెట్టు ఇది. నిమ్మ ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అంచుల్లో కాస్త వంకర తిరిగి కనిపిస్తాయి. నిమ్మ

Lemon Tree…నిమ్మకాయ చెట్టు Read More »

Guava Trees….జామచెట్లు

జామ చెట్లు ఉష్ణమండలానికి చెందిన చెట్లు. ప్రపంచమంతా జామను పండిస్తున్నా వీటి జన్మస్థలం అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం. ఇవి మిర్టాసియా కుటుంబానికి చెందినవి. జామ చెట్లను విత్తనాలు మరియు గ్రాఫ్టింగ్ పద్ధతుల ద్వారా పెంచుతారు. జామ కాయలను నేరుగా తినటానికే కాక జెల్లీలు, జామ్ తయారీలో కూడా వాడతారు.జామ ఆకులు పచ్చగా సుమారుగా ఒకటి నుండి మూడు అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వీటిపూలు చాలా చిన్నగా ఉంటాయి. తెల్లగా నాలుగు రేకలతో ఉంటాయి. ఈ పూలే జాయకాయలుగా

Guava Trees….జామచెట్లు Read More »

Goose Berry Tree …ఉసిరి చెట్టు

ఉసిరి చెట్లు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో పెరుగుతాయి. అయితే ఇండోనేషియా… ఉసిరి చెట్లను ఎక్కువగా పెంచే దేశాల్లో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతారు.ఉసిరి చెట్లలోచాలా రకాలు ఉన్నాయి . ఎక్కువగా బలవంత్ నీలమ్ అమ్రిత్ కాంచన్ కృష్ణ, చక్కియా, బనారసి ఉసిరి జాతుల్ని పెంచుతుంటారు. ఉసిరి కాయలలో రెండు రకాలున్నాయి. చిన్న చిన్న కాయలను తినే ఉసిరి అంటారు. వీటిని పిల్లలు, పెద్దలు ఉప్పు, కారం అద్దుకుని

Goose Berry Tree …ఉసిరి చెట్టు Read More »

Dates Tree….ఖర్జూరం

ఖర్జూరం చెట్టు నాటినప్పటి నుండి మూడవ సంవత్సరం నుండి దిగుబడి మొదలవుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండే ఉష్టప్రాంతాలలోని అన్నిరకాల నేలలోనూ ఈ చెట్లు ఎదుగుతాయి. Arecaceae చెట్ల జాతికి చెందినదిఖర్జూర పంటకు చీడపీడలు తక్కువే. ఒకో చెట్టుకు 300 నుంచి 500 వందల కిలోల దాకా దిగుబడి వస్తుంది. ఈ చెట్లు 75 అడుగుల దాకా ఎదుగుతుంది. ఈ చెట్ల జీవితకాలం 150 సంవత్సరాలు అంటారు. ఈ చెట్టులోని ప్రతిభాగం విలువైనదే. కాండంను కలపగా వాడతారు.

Dates Tree….ఖర్జూరం Read More »

Custard Apple….(సీతాఫలం )

శీతకాలంతో పాటు సీతాఫలం పండ్లు కూడా వస్తాయి. సీతాఫలాలను షుగర్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా. అనోనేసి కుటుంబానికి చెందినవి. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. రకరకాల ఇసుక నేలలలోనూ, కొండప్రాంతాలలోనూ ఈ చెట్లు పెరుగుతాయి. దక్షిణ అమెరికా దేశాలతో పాటు భారతదేశంలోనూ ఎక్కువగా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.ఈ చెట్లకు చిన్న చిన్న కొమ్మలుంటాయి. సుమారు 10 నుంచి 26 అడుగుల ఎత్తు

Custard Apple….(సీతాఫలం ) Read More »

Coco Nut Trees….కొబ్బరి చెట్లు

కొబ్బరి చెట్లలో రెండు రకాలున్నాయి. మొదటిది పొట్టిరకం చెట్లు. రెండవవి పొడుగు చెట్లు. కొబ్బరి చెట్లు నాటిన 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలో కొబ్బరి కాయలు కాయటం మొదలవుతుంది. ఒక్కో కొబ్బరి చెట్టుకు 50 నుండి 100 కాయల వరకు దిగుబడి ఉంటుంది.కొబ్బరి చెట్లు ఉష్ణమండలపు చెట్లు. ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. పొడుగు కొబ్బరి చెట్లు 80 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇసుక నేలలోనూ, సముద్రతీర ప్రాంతాలలోనూ, అన్నిరకాల నేలలోనూ

Coco Nut Trees….కొబ్బరి చెట్లు Read More »

Cahew Apple Tree.. … జీడి చెట్టు

జీడి చెట్ల జన్మస్థానం బ్రెజిల్ దేశం. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు నావికుల ద్వారా తూర్పు ఆఫ్రికా మరియు భారతదేశానికి తేబడ్డాయి. ప్రస్తుతం వీటిని వ్యాపార పరంగా బ్రెజిల్, భారతదేశాలలో ఎక్కువగా ఈ చెట్లను పెంచుతున్నారు. జీడి చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువగా సముద్రతీరాలలోనూ, ఇసుక నేలలోనూ పెరుగుతాయి.అత్యధికంగా ప్రొటీన్లు గల జీడి పప్పును నేరుగా తినవచ్చు. మాంసాహార, శాఖాహార వంటకాలలో ఉపయోగిస్తారు. జీడి చెట్లనుండి జీడికాయలు కాస్తాయి. ఈ జీడికాయల

Cahew Apple Tree.. … జీడి చెట్టు Read More »

Black Plum Tree….నేరేడు చెట్టు

నేరేడు చెట్టుకు గిన్నె చెట్టు అనే మరో పేరూ ఉంది. ఇంగ్లీషు భాషలో మలబార్‌ ప్లమ్‌, జావా ప్లమ్‌, బ్లాక్‌ ప్లమ్‌.. అంటూ అంటారు. ఈ చెట్లను ఎక్కువగా పండ్ల కోసమే పెంచుకుంటారు.నేరేడు చెట్టు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని. ఇంకా మిర్టేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. భారత్ తోపాటు శ్రీలంక, పాకిస్థాన్ ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఫిలిప్పీన్స్ మయన్మార్ ఆస్ట్రేలియా, ఫిజి, చైనాలోనూ కొద్దిగా ఈ చెట్లు

Black Plum Tree….నేరేడు చెట్టు Read More »

Banana Plants…అరటి మొక్కలు

సాధారణంగా అరటి మొక్కను అరటి చెట్టు అంటారు. కానీ ఇది చెట్టు కాదు. ఒక రకంగా మొక్కే. ఈ మొక్కకు ప్రత్యేకంగా కాండం అంటూ ఉండదు! ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి. అరటి శాస్త్రీయ నామం… మూసా అక్యునిమిటా(అడవి అరటి). అరటి పండ్లను సంస్కృతంలో రంభాఫలం, కదలీఫలం అనీ హిందీలో ఖేలా, ఇంగ్లిష్ లో బనానా అంటారు.అరటి మొక్కలు సాధారణంగా.. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.. వీటికి సీజన్ అంటూ

Banana Plants…అరటి మొక్కలు Read More »

ఆవకాడో చెట్టు

అవకాడో పండును వెన్నపండు, అలగేటర్పియర్ అని కూడా అంటారు. ఈ పండు జన్మస్థానం మధ్య మెక్సికో ప్రాంతం. ఈ పండు శాస్త్రీయ నామం పెర్సీ అమెరికానా.. ఈ చెట్టు సుమారు 66 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అవకాడో చెట్లు సారవంతమైన ఎర్రనేలల్లో పెరుగుతాయి. ఈ పండ్లను క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల నుంచే తింటున్నారు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా.. ఇప్పుడిప్పుడే ఈ చెట్లను పెంచుతున్నారు విత్తనం నాటిన 4 నుంచి 6 సంవత్సరాలకు కాయలు కాస్తాయి

ఆవకాడో చెట్టు Read More »

Almond Tree…బాదం చెట్లు

బాదం చెట్లు 13 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం సుమారు 25 సంవత్సరాలు. బాదం ఆకులు మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటాయి. ఈ చెట్లకు సూర్యరశ్మి, నీళ్లు ఎక్కువగా కావాలి. ఇసుక, బంకమట్టి నేలలో పెరుగుతాయి.ఆంగ్లంలో ఆల్మండ్ ట్రీ అంటారు . ఈ చెట్లు రోసేసి కుటుంబానికి చెందినవి. ప్రునస్ డల్సిస్ ఈ చెట్ల శాస్త్రీయ నామం. ఇవి ఎక్కువగా మధ్య ఆసియా దేశాల్లో పెరుగుతాయి. తరువాత

Almond Tree…బాదం చెట్లు Read More »

Google ad
Google ad
Scroll to Top