Logo Raju's Resource Hub

Investments

స్టాక్ మార్కెట్ – ఒక జూదం – తెలివిగా ఆడాలి

క్రికెట్లో ఒక్క ఓవరైనా సరిగ్గా ఆడటం చేతకాని వ్యక్తి… సెంచరీ బాదగలదా? అది సాధ్యమయ్యే పనేనా? మరి స్టాక్ మార్కెట్లో ఓనమాలే తెలియని వ్యక్తి.. పేర్ల వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ని అవుతాననో, మనల్ని కోటీశ్వరులను చేస్తాననో చెబితే ఎలా సమ్ముతాం? ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే ఒక్కో అడుగూ వేస్తూ ముందుకెళ్లాలి. ముందుగా ఒక ఓవర్లో ఆ ఆరు బంతులు ఎలా ఆడాలో నేర్చుకోవాలి.. ఒక్కో పరుగు ఎలా రాబట్టాలో శిక్షణ తీసుకోవాలి తర్వాతే పోర్టూ సిక్సులూ శతకాలూ! […]

స్టాక్ మార్కెట్ – ఒక జూదం – తెలివిగా ఆడాలి Read More »

Rules for intraday trading

Rules for Intraday Trading — Bilingual (EN/TE) “Rules for Intraday trading” — Bilingual Article Read in English or తెలుగు (Telugu). Use the tabs below. English తెలుగు Rules for Intraday Trading Intraday trading involves buying and selling stocks within the same trading day. It requires discipline, quick decision-making, and a proper strategy. Following these rules will

Rules for intraday trading Read More »

స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ అమ్మాలి

మనం ఎన్నో సార్లు చూసి ఉంటాము. Profits చాలు అని మనం ఒక స్టాక్ అమ్మేశాక అది పెరిగిపోవడం మరియు మనం profits miss అయ్యాయి అని బాధ పడడం. ఒక స్టాక్ కొన్న తర్వాత పడుతుంటే మనం wait చేస్తాం. కానీ పెరుగుతోంది అంటే మాత్రం మనలో భయం start అవుతుంది ఎక్కడ మళ్లీ పడిపోతుందో నా లాభాలు పోతాయో అని. కాబట్టి గోల్డెన్ రూల్ ఏంటి అంటే ఒక స్టాక్ నువ్వు మంచి price

స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ అమ్మాలి Read More »

T1 Holdings అంటే ఏమిటి ?

డీమ్యాట్ ఖాతాలో షేర్లు కొంటే ఆ షేర్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి మన ఖాతాకు చేరటానికి రెండు పనిదినాలు పడుతుంది. దీన్ని T+2 సెటిల్‌మెంట్ అంటారు. ఉదాహరణకు మీ ఖాతాలో సోమవారం HDFC షేర్లు కొన్నారు. ఇక్కడ T=సోమవారం. ఆపై ఆ షేర్లు T+2= బుధవారం సాయంత్రానికి మీ ఖాతాకు చేరతాయి. సోమవారం మీరు కొన్నప్పటి నుండి బుధవారం మీ ఖాతాకు చేరేంతవరకు T1 అని చూపబడతాయి. అంటే మీ కొనుగోలు జరిగింది, షేర్లు ఖాతాలోకి చేరే

T1 Holdings అంటే ఏమిటి ? Read More »

కొత్తవారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే – సహాయపడే చిట్కాలు

ముందుగా షేర్ మార్కెట్ ని ప్రతిరోజూ నెల రోజుల పాటు గమనించండి. నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ లో ఐదు కంపెనీలు సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజూ ఈ ఐదిటినే గమనించండి. ఏ రేటు దగ్గర నుండి ఓపెన్ అయ్యి ఏ రేటు దగ్గర క్లోజ్ అయ్యింది? ఎంత పెరుగుతుంది/తగ్గుతుంది? ఇటువంటి విషయాలు ప్రతిరీజూ గమనించడం ద్వారా స్టాక్స్ మీద ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ మొదలు పెట్టండి. ఈ స్టాక్ ఈ రేటు దగ్గర ఇన్ని

కొత్తవారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే – సహాయపడే చిట్కాలు Read More »

దీర్ఘకాలిక మదుపరి – అవకాశాలు

ఎన్నేళ్ళయినా ఆ సంస్థ వ్యాపారం నిలకడగా సగుతూనే ఉండే అవకాశాలుండాలి. ఉదాహరణకు Pidilite, HUL, P&G, Titan, Asian Paints. మదుపరులు, కస్టమర్లు/క్లైంట్లు, వ్యవస్థ, ఇలా అందరూ గౌరవించే యాజమాన్యం/నిర్వాహక బృందం ఉండాలి. ఉదాహరణకు L&T, HDFC, Bajaj Finance. సంస్థ వ్యాపారం అప్పుడప్పుడూ ఒడిదుడుకులకు లోనైనా డివిడెండ్లు సమృద్ధిగా పంచిపెడుతుండాలి. నిజానికిలాంటి షేర్లు సంపద వృద్ధికంటే నిలకడగా ప్రత్యామ్నాయ ఆదాయానికి పనికొచ్చేవి. ఉదాహరణకు: Coal India, NTPC, దాదాపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ. దీర్ఘకాలంలో మదుపరుల

దీర్ఘకాలిక మదుపరి – అవకాశాలు Read More »

IPO: ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ – షేర్లు దరఖాస్తు

త్యం స్టాక్ మార్కెట్లను అధ్యయనం చేసేవారు, అందులో పెట్టుబడులు పెట్టేవారు, క్రయవిక్రయాలు జరిపేవారికి ఐపీఓ అనే పదం కొత్తేమీ కాదు. ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ అనేదానికి సంక్షిప్త రూపమే ఐపీఓ. వ్యాపార సంస్థలు మూలధన సమీకరణ, వ్యాపార విస్తరణ వంటి అవసరాల కోసం నిధులు సేకరించడానికి ఎంచుకునే మార్గంలో భాగంగా మొట్టమొదటిసారి స్టాక్‌ మార్కెట్‌లో నమోదవడమే ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ విధానంలో ప్రజలకు (డీమ్యాట్ ఖాతాలు ఉండి దరఖాస్తు చేసుకున్నవారికి) తమ సంస్థ షేర్లను

IPO: ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ – షేర్లు దరఖాస్తు Read More »

Google ad
Google ad
Scroll to Top