ప్రామిసరీ నోట్

ఈ ప్రామిసరీ నోట్‌లో వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, నోటు చెల్లుబాటు అయ్యే తేదీ మరిన్ని వివరాలు ఉంటాయి. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు ఈ నోట్‌పై సంతకం చేసి.. సాక్ష్యుల సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బు తీసుకున్న పర్సన్ సరైన సమయానికి చెల్లించకపోతే కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్టుకు డిఫాల్ట్ సాక్ష్యాన్ని అందించాక.. నోట్ చెల్లు బాటు అయ్యిందని ప్రూవ్ అయ్యాక డబ్బు […]

ప్రామిసరీ నోట్ Read More »