లక్ష్యానికో పెట్టుబడి మార్గం

ఈ పూట గడిస్తే చాలు.. రేపటి గురించి మళ్లీ ఆలోచించుకోవచ్చు అనే భావన చాలామందిలో ఉంటుంది. ఈ తరహా ఆలోచనలు ఆర్థికవిజయాలకు అతిపెద్ద అడ్డంకిగా మారుతాయి. అయితే ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం పలు ప్రణాళికలురూపొందించుకుంటారు. ఎలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్, సొంతిల్లు వంటిఎన్నో లక్ష్యాలతో పొదుపు ప్రారంభిస్తుంటారు. మరి ఏ తరహా ఆర్థిక లక్ష్యాలకు ఎలాంటి పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చో […]

లక్ష్యానికో పెట్టుబడి మార్గం Read More »