నాగుల చవితి
మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి నాగుల చవితి కార్తీకశుద్ద చతుర్దశి నాడు దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. సంతానం లేకపోతే, పుట్టిన వారు బ్రతకక పోయినా , నాగ ప్రతిష్ట చేసి పూజించటం తెలుగునాట చాలా ప్రాంతాలలో ఆచరిస్తున్న సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుట్టిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. ఈ మానవ […]






























You must be logged in to post a comment.