జంతువులు

కట్ల పాముల గురించి వివరించగలరు ?

కట్ల పాము శరీరం మీద కట్టెల్లాంటి చారలు ఉన్నందున కట్ల పాము అంటారు. ఆంగ్లంలో krait అంటారు. బుంగారస్ శాస్త్రీయ నామం. వీటిలో 16 జాతులు ఉన్నాయి. ఇవి ఆసియా ఖండంలో ఉన్నాయి. విషపూరితమైనవి. పాకిస్తాన్, ఇండియా నుండి దక్షిణ చైనా మరియు దక్షిణ ఇండోనేషియా వరకు క్రైట్స్ నివసిస్తున్నాయి. ఇవి భూసంబంధమైనవి, ప్రధానంగా ఇతర పాములకు మాత్రమే కాకుండా కప్పలు, బల్లులు మరియు చిన్న క్షీరదాలను తింటాయి. క్రైట్స్ రాత్రిపూట వేటగాళ్ళు మరియు అడుగుపెట్టినప్పుడు లేదా …

కట్ల పాముల గురించి వివరించగలరు ? Read More »

రక్త పింజరలు ఎన్ని రకాలు ?

ప్రపంచంలో సుమారుగా 80 కి పైగా రక్త పింజెర పాములు ఉన్నాయి. భారత దేశంలో 32 రకాల రక్త పింజరలు అందులో 5 రకాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. రక్త పింజరలను వైపెరిడే కుటుంబంలో చేర్చినారు. అందులో యాడర్స్, పిట్ వైపర్స్ (రాటిల్ పాములు, కాటన్‌మౌత్‌లు మరియు కాపర్‌హెడ్స్ వంటివి), గబూన్ వైపర్, గ్రీన్ వైపర్స్ మరియు హార్న్ వైపర్స్ ఉన్నాయి. అన్ని వైపర్లు విషపూరితమైనవి మరియు పొడవైన, కీలు కోరలు కలిగి ఉంటాయి. సా-స్కేల్డ్ వైపర్ …

రక్త పింజరలు ఎన్ని రకాలు ? Read More »

India – The most dangerous snakes live in this world

The 7th largest country has a population of 1.3 billion! Unfortunately for the Indian people, some of the world’s deadliest snakes also call India home. The Naja Caspian Cobra – The world’s most venomous Cobra is found in the Kashmir region in Northern India Spectacled Cobra – Planet Earth’s deadliest Cobra! Responsible for over twenty thousand snakebite …

India – The most dangerous snakes live in this world Read More »

ఉడుత

ఉడుత రోడెంట్ అనే జాతికి చెందింది. ఈ రోడెంట్ లలో ఉడుతల ను సియురిడే(family Sciuridae) కుటుంబం లో చేర్చారు.వీటికుండే కుచ్చు లాంటి తోక ఇందులోని సభ్యుల ప్రధాన లక్షణం.ఇంకా ఉడుతల లో నేల మీదవి,ఎగిరేవి, ప్రయరి డాగ్,చిప్మంక్ ,మార్మట్ ఇలా బోలెడు రకాలు ఉన్నాయి. మళ్ళీ వీటిలో మన దేశం లో ఉండేవి ఇండియన్ పాం స్క్విరాల్(Funambulus palmarum) ఇది దక్షిణ భారతం లో, శ్రీలంక లో ఉంటుంది.దీనినే మూడు చారల ఉడుత (three-striped palm …

ఉడుత Read More »

ఎలుక vs చుంచు vs పందికొక్కు

ఎలుక సైజు పెద్దది.సుమారు 500 gm వరకు పెరుగుతుంది.చుంచు చిన్నవి .సాధారణం గా ఒకటి నుంచి 7 అంగుళాల పొడవు పెరుగుతుంది.ఈ భేదాలు జంతుశాస్త్ర పరంగా కాదు.ఎందుకంటే కొన్ని ఎలుకలు ,కొన్ని చుంచులు ఆ పేర్లు ఉన్న వేరే లక్షణాలు ఉన్నవి కూడా ఉంటాయి కాబట్టి .అంటే deer mouse అనే పెద్ద సైజులో ఉంటుంది.అలాగే కంగారు rat పేరుకే ఎలుక.ఇలా సామాన్య నామం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక ఇదంతా మామూలు పరిభాష అనుకోవచ్చు.ఇలాటిదే …

ఎలుక vs చుంచు vs పందికొక్కు Read More »

నాగు పాములు

దీన్ని “రొజెర్ హాల్” వైల్డ్ ఆర్ట్ అని తయారు చేసిన అంతర్జాల చిత్రం. ఇందులో చూపిన స్పిట్టింగ్ కోబ్రా అంటే విషాన్ని చిమ్మే పాము. అది ఇలా చిమ్ముతుంది. ఇది ఆఫ్రికన్ స్నేక్ బైట్ సొసైటీ చిత్రం ఇంకా వారివే కొన్ని చిత్రాలు ఇవన్నీ మనదేశం లోవి కావు. ఇక మనదేశం లో ఉండే నాగు పాములలో ప్రధానం గా రెండు కళ్ళద్దాలు ,లేదా ఒక కళ్ళద్దము ఉండే రకాలు.(mono Spectacle Bi spectacle) ఇవి ఇలా …

నాగు పాములు Read More »

Animals

ఒంటె…………….Camelకస్తూరి మృగము …………….Musk Deerకంగారు ……………. Kangarooకంగారు పిల్ల ……….Joeyకుక్క ……………. Dogఆడకుక్క …………….Bitchవేటకుక్క ………………….. Houndకంచర గాడిద ……………. Muleకుందేలు …………….Rabbitసీమ కుందేలు …………….Hareగాడిద ……………. Ass / Donkeyఆవు ……………. Cowబర్రె ……………. Buffaloదూడ ……………. Calfపెయ్య దూడ ……………. She-calfఎద్దు ………………….Bull/Oxఆంబోతు ……………….. Sireఉడుత …………………… Squirrelఖడ్గమృగము ……………. Rhinocerosచారల గుర్రము ……………. Zebraగుర్రము ……………….. Horseఆడగుర్రము ……………. Mareగుఱ్ఱపుపిల్ల ……………. Coltగుర్రపు పిల్ల ……………. Ponyచిరుత పులి ……………. Pantherచీమలను తినే …

Animals Read More »

Available for Amazon Prime