బాణభట్టు
ప్రాచీన భారతదేశ సంస్కృత కవులలో బాణభట్టుది ప్రత్యేకస్థానం. ఇతను బీహార్ రాష్ట్రంలోని చాప్రాజిల్లాలోని ప్రీతికూటంలో జన్మించాడు. క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందినవాడు.బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం – బాణుడు వర్ణించనిది ఈ లోకంలో లేదు అనే లోకోక్తి ఇది. ఈ కవి తల్లిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. ఈ కవి చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో దేశ సంచారం చేస్తూ అనేక మంది పండితులతో పరిచయం చేసుకుని ఆనాటి విద్యాపద్దతులు తెలుసుకుని తన …
You must be logged in to post a comment.