నరక చతుర్దశి – చోటీ దీపావళి
ధన త్రయోదశితో దీపావళి పండుగ సంబరాలు ప్రారంభంఅవుతాయి. రెండో రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. దీన్నే చోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడి సతీమణి సత్యభామ నరకాసురిడిని వధించింది ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరక చతుర్దశి జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున ప్రదోష కాలంలో యముడికి అంకితం చేసిన నాలుగు ముఖాల దీపాలను వెలిగిస్తారు. అదే విధంగా కుబేరుడు, లక్ష్మీగణపతి, ధన్వంతరి, యమదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. […]
నరక చతుర్దశి – చోటీ దీపావళి Read More »
Raju's Resource Hub






























You must be logged in to post a comment.