కలపను ఇచ్చే చెట్లు

ఎర్ర చందనం – లభించే ప్రాంతాలు

“ఆల్మగ్ ,రెడ్ సాండర్స్ రక్తచందనం,ఎర్ర చందనం” అనే పేర్లతో పిలవబడే ఈ వృక్ష శాస్త్రీయ నామం ” టీరో కార్పస్ శాంటాలినస్ (Ptero carpus Santalinus ). ఎనిమిది మీటర్ల (ఇరవయ్యారు అడుగులు)వరకు పెరిగే మొక్క. దక్షిణ తూర్పు కనుమల లో ఈ మొక్క పెరగటానికి ఎక్కువ అనువైన వాతావరణం ఉంటుంది. మొత్తం దక్షిణ భారత దేశమంతటా ఇది కనిపించినా శేషాచలం అడవులు దీనికి బాగా ప్రసిద్ధి. దీని కలపని ,మందుల్లో,సంగీత వాయిద్య తయారీకి,న్యూక్లియర్ రియాక్టర్ లలో …

ఎర్ర చందనం – లభించే ప్రాంతాలు Read More »

Banyan tree మర్రి చెట్టు

మర్రి చెట్టు గొప్పదనాన్ని గుర్తించి భారత దేశం మర్రి చెట్టును దేశ జాతీయ వృక్షంగా ప్రకటించింది.పొడవైన ఊడలతో ఎంతో పెద్దగా ఉండే మర్రి చెట్టు బంగ్లాదేశ్‌, భారత్‌, శ్రీలంక దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫిగ్‌ చెట్లలో 750కిపైగా వృక్ష జాతులుంటాయి. అందులో మర్రి చెట్టును ఒకటి.ఈ చెట్టును వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఇంకా బెంగాల్‌ ఫిగ్‌, ఇండియన్‌ ఫిగ్‌ అంటూ రకరకాల పేర్లు ఉన్నాయి. మర్రి చెట్టు శాస్త్రీయ నామం ‘ఫైకస్‌ బెంగాలెన్సిస్‌’. ఒకప్పుడు బాటసారులు, …

Banyan tree మర్రి చెట్టు Read More »

Bamboo Plants….వెదురు

వెదురు వృక్ష (చెట్ల) జాతికి చెందినది కాదు, గడ్డి జాతికి చెందినది …వెదురును ఆంగ్లంలో బాంబూ అంటారు. ఈ మొక్కలు చెరకు గడలులాగా నిలువుగా పెరుగుతాయి చెరకు గడలకంటే లావుగా ఉంటాయి.వెదురు పోయేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆఫ్రికా, ఆసియా, అమెరికాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. వెదురులో రెండు రకాలున్నాయి. ఒకటి రన్నింగ్ బాంబూ, రెండోది క్లాంపింగ్ బాంబూ. రన్నింగ్ బాంబూ బాగా పొడుగ్గా పెరుగుతుంది. పొడవైన వేర్లతో ఉంటుందిది. క్లాంపింగ్ …

Bamboo Plants….వెదురు Read More »

Indian Bael Tree … మారేడు చెట్టు

మారేడు, బిల్వవృక్షం చెట్లను ఇండియన్ క్విన్స్గోల్డెన్ యాపిల్ స్టోన్ యాపిల్ వుడ్, యాపిల్ అంటూ రకరకాల పేర్లూ ఉన్నాయి. ఎగెల్ మార్మలోస్ దీని శాస్త్రీయనామం(Aegle Marmelos). రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు ఇది. సిట్రస్ జాతులైన బత్తాయి, నిమ్మ చెట్లు ఈ జాతివే.ఆధ్యాత్మికంగానూ, ఔషధగుణాలపరంగానూ ఈ వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే శివరాత్రి రోజున శివుణ్ణి, వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మారేడు ఆకులతో పూజిస్తారు. ఈ మారేడు దళాలు అంటే మహాదేవుడికి ఇష్టం. హిందువులంతా …

Indian Bael Tree … మారేడు చెట్టు Read More »

Peepal Tree…రావి చెట్టు

రావి చెట్టు శాస్త్రీయ నామం ఫైకల్ రెలీజియెసా.. రావిచెట్లును పిప్పల, అశ్వర్ధ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్లు సుమారు 100 అడుగుల ఎత్తు పెరుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల పాటు జీవిస్తుంది.పట్టణాలలో రావిచెట్లు ఎక్కువగా కనపడవు. పల్లెలలో దేవాలయాలలో, చెరువు గట్ల దగ్గర, ఊరి బయట, రోడ్ల వెంట రావి, మర్రిచెట్లు తప్పక ఉంటాయి.ఈ చెట్లు హిందువులకు, బౌద్ధులకు కూడా పవిత్రమైనదే. బౌద్ధమత స్ధాపకుడైన బుద్ధునికి జ్ఞానోదయమైనది రావిచెట్టు క్రిందే. అందుకే రావి చెట్టును …

Peepal Tree…రావి చెట్టు Read More »

Available for Amazon Prime