Google ad
అశ్వగంధ, శిలాజిత్‌ల ను ఆయుర్వేదంలో ముఖ్యంగా వీర్య వృద్ధికి ఉపయోగిస్తారు. వీటి వల్ల శారీరక సామర్థ్యం పెరిగి శ్రంగార సమస్యల కూడా తగ్గుతాయి. నేడు మగవారిలో ఎంతగానో వేదించే సమస్యలలో ఒకటి అంగస్తంభన సమస్య. కానీ అశ్వగంధ, శిలాజిత్‌ల ను వాడటం వల్ల ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు.
రోజూ అశ్వగంధ పొడి ఒక అర స్పూన్ పాలలో కలిపి రాత్రి పూట తాగండి. ఇలా ఒక 90 రోజులు చేయడం వల్ల వీర్య వృద్ధి కలిగి, అంగస్తంభన సమస్యలు కూడా దూరం అవుతాయి. లేదా శిలాజిత్ 250ంగ్ టాబ్లెట్ను రాత్రి పూట పాలతో తీసుకోండి. వీటి వాడకం వల్ల శరీరంలోని ఇంకా ఎన్నో రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు.
Google ad
Raju's Resource Hub