డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) – పోషకాల గని
ఇంటిపనీ వంటపనీ చేసేసరికి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరిస్తుంది. ఉద్యోగినుల సంగతి అయితే అసలే చెప్ప నక్కర్లేదు. ఇలాంటప్పుడు కాసిని డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు తింటే సరి. ఇవి ఒంట్లోని శక్తి స్థాయుల్ని పెంచుతాయట. ఈ పండులో కనీసం 102 కెలారీల శక్తి ఉంటుందట. అలాగని బరువు పెరుగుతామనే భయం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే దీనిలో కొవ్వులు చాలా మితంగానే లభిస్తాయి మరి. డ్రాగన్ ఫ్రూట్లో పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే ప్రొట యాటిక్స్ పుష్కలం ఇవి జీర్ణసమస్యల్ని తగ్గించి […]
డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) – పోషకాల గని Read More »

You must be logged in to post a comment.