Logo Raju's Resource Hub

వేమన శతకం

వేమన శతకం

అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగానుసజ్జనుండు బల్కు చల్లగానుకంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?విశ్వదాభిరామ! వినుర వేమ!తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం.……………………………………………………………………….ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండుచూడచూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య పురుషులు వేరయావిశ్వదాభిరామ! వినుర వేమ!తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును. కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉండును. ఆ […]

వేమన శతకం Read More »

వేమన, వేమన శతకం

వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1650 – 1750 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఇతని జన్మస్థలం పేరు “మూగచింతపల్లె” కావచ్చును. ఇతను

వేమన, వేమన శతకం Read More »

Google ad
Google ad
Scroll to Top